Suryaa.co.in

Features

హైదరాబాద్ విమోచన దినం ఎందుకు జరపాలి?

– ఖాసీం రజ్వీ ఎవరు ? – ముస్లిమ్స్ MIM పార్టీ ఎలా పుట్టింది ? ఖాసిం రజ్వీ – హైదరాబాద్ చరిత్ర నిజాం ఉస్మాన్ అలీ ఖాన్.. అసిఫ్ ఝా VII.. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు.. ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు ఖాసిం రజ్వీ.. ఖాసిం రజ్వీ…

రజాకార్ల పీడ..నిజాము చీడ!

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తనకు తాను స్వతంత్రుడిగాప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు…

మొలతాడు ఎందుకు కట్టుకోవాలి?

మొలతాడు ఎందుకు కట్టుకోవాలి? దాని ఉపయోగమేమిటి? కొంత మంది తాయత్తుతో కూడా కట్టుకుంటారు? దానికి శాస్త్రీయమైన కారణాలేమిటో చూద్దాం. తమిళంలో ‘తాయ్’ అంటే తల్లి. ‘అత్తు’ అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు తల్లి నుండి ఖండించినది అని అర్ధం. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్). ప్రాచీన కాలంలో బిడ్డ పుట్టగానే, మంత్రసాని బొడ్డుతాడు నుండి…

హీరోల తోకలు కత్తిరించేసిన జగన్!

అవసరం ఉన్నా, లేకపోయినా… తెలుగు సినిమా హీరోలు అదేపనిగా ఊపే తోకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కత్తిరించేశారు.మళ్లీ మొలవకుండా….పైన సున్నం కూడా రాశారు. ఇక, అవి ఇప్పట్లో మొలిచే అవకాశాలు లేవు. ఆంధ్రలోని ఏ… బీ… సీ…సెంటర్లలో సినిమా బుకింగ్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రలైజ్ చేయడంతో… 1.ఫలానా హీరో పెద్ద- ఫలానా హీరో చిన్న…

తాలిబన్లతో తస్మాత్ జాగ్రత్త!

– ప్రపంచం మొత్తం ఆలోచించాల్సిన సమయమిది ఇప్పుడు పార్టీలు, కులాలు-మతాల కన్నా దేశం గురించి అంతా కలసి, పనిచేయాల్సిన సమయం. దేశం కన్నా మనకు పార్టీలు-కులాలు-మతాలు గొప్పవి కాదు. ప్రపంచం మొత్తం ఆలోచించాల్సిన పరిస్థితి. నర రాక్షస హంతకులు అధికారంలోకి వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ దేశంలో, తాలిబన్ లు ఏ విధమైన పోకడలు పోతున్నారో చూస్తున్నాం.వాళ్ల క్యాబినెట్…

అమెరికా అగ్రరాజ్యమా..హ్హ హ్హహ్హ!

అగ్ర రాజ్యమంటే ఆయుధసంపత్తి, అంతులేని సంపదేనా? శత్రువు అంతం చూసేవరకూ నిద్రపోని దేశమే కదా అగ్రరాజ్యం! తాను 20 ఏళ్ల తర్వాత తాను ఏ శత్రువుతోనయితే యుద్ధం చేసిందో, అదే శత్రువుకు ఆయుధాలన్నీ అప్పచెప్పిన అమెరికా అగ్రదేశమా?.. తన సైనికులకు చంపిన శత్రువు పక్కలో బాంబు పేల్చి 11 రోజుల్లోనే బదులు తీర్చుకునే భారత్ అగ్రదేశమా?…

ముందు ప్రాణాలు…పండుగలు తర్వాత!

అరకిలో పంచదార తెచ్చుకోవడానికి అరకిలోమీటర్ లైన్లో నిలబడిన రోజులు మర్చిపోయారు? మరో పదినిమిషాల్లో ఇంటికి వెళ్లకపోతే రోడ్డు మీద నడ్డి మీద పడే దెబ్బల రోజులు మర్చిపోయారా? టివీలు పెడితే చావుల గోల , కిటికీలు తీస్తే అంబులెన్సుల రొద రోజులు మర్చిపోయారా? పక్కింటోళ్లు దగ్గిన సౌండ్ వినబడితే, మన ఇంట్లో చెమటలు పట్టిన రోజులు…

హిందూ పండుగలతో 80 వేల కోట్ల చెలామణి!

– ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే అన్నివేల కోట్లు – ఇక దేశంలో ఎన్ని లక్షల కోట్లు? హిందువుల పండుగలొస్తే చాలు. ఒక్కోరికీ ఒక్కోర కమైన ఆదాయం. ఒక్కో మార్గంలో ఆదాయం. పూల నుంచి పలుగుపట్టి తవ్వే కార్మికుడి వరకూ ఆదాయమే. ఇలాంటి ఆదాయం పొందే వారిలో క్రైస్తవులు, ముస్లిములు కూడా ఉండటమే విశేషం. పూల వ్యాపారాలు…

నెహ్రు చేసిన నేరం!

చాలామంది జవహర్‌లాల్ నెహ్రు అంటే దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడనుకుంటారు. గొప్ప విదేశాంగ విధానం ఉన్న పాలనాదక్షుడనుకుంటారు. ఆయన పాటించిన విదే శాంగ విధానమే ఇప్పటికీ పరమోతృష్ఠమయినదనుకుంటారు. కానీ.. అదే నెహ్రు.. మన దేశంలో పుట్టి.. మనదేశంలోనే 70 శాతం ప్రవహించే సింధు నదీ నీటిపై, పాకిస్తాన్‌కు పెత్తనం అప్పగించారని ఎంతమందికి తెలుసు? అసలు ప్రపంచంలో ఏ…

అలా అయితే ఎయిర్‌టెల్ ఎందుకు? బీఎస్‌ఎన్నేలే వాడండి..దూరదర్శనే చూడండి!

ప్రైవేటు వద్దు. ప్రభుత్వమే ముద్దు. ఇదీ ఇప్పుడు అవకాశవాదుల నయా స్లోగన్. సరే.. అలాగే కానిద్దాం. వారి వాదన ఎందుకు కాదనాలి? వారి ముచ్చట ఎందుకు వద్దనాలి? మరి అన్నీ ప్రభుత్వమే చేయాలనే వాళ్లు.. ముందు తామూ ప్రభుత్వ దారిలో నడవాలి కదా? ఇన్ని ప్రైవేటు చానెళ్లు ఎందుకూ.. ఎంచక్కా దూరదర్శనే చూడవచ్చుగా? నారాయణ, చైతన్య…