Suryaa.co.in

Features

వైద్య కళాశాలల్లో పదోన్నతుల పదనిసలు!

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పదోన్నతుల కోసం అసోసియేట్ ప్రొఫెసర్లు ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు. ఆ ప్రక్రియ ఎట్టకేలకు చేపట్టారు. మంచిదే. కానీ, లోపభూయిష్టమైన నిర్ణయాల వల్ల ఖాళీలన్నీ భర్తీ కావడం లేదు. “సీనియారిటీ” ప్రాతిపదికన అర్హుల జాబితాను రూపొందించారు. “స్క్రీనింగ్ కమిటీ” ఆ జాబితా మొత్తాన్ని ఆమోదించకుండా ఆ కమిటీ సమావేశం నాటికి ఉన్న…

తిరుమల..తిరుపతి…గోవిందా !

గత రెండు సంవత్సరాలుగా అధ్యాత్మికంగా కాక .. ఎడారిమత పాలనలో అక్కడ జరుగుతున్న వికృత కార్యకలాపాల వలన, తిరుమల ప్రతీరోజు వార్తా శీర్షికల్లో కనిపిస్తోంది. కరోనా పేరు చెప్పి ఉచిత దర్శనం రద్దు చేశారు. ప్రస్తుతం ఆంధ్రాలో అవినీతి ఆనవాయితీ కాబట్టి.. 300 రూపాయలిస్తే కరోనా రాదనుకొంటా. ఆ దర్శనం మాత్రం నిత్యకల్యాణం పచ్చతోరణంలా కొనసాగుతోంది….

అఫ్ఘాన్‌లోని అమెరికా ఆయుధాలతో భారత్‌కు డేంజరా?

పుత్తడి బొమ్మ సినిమాలో నోటికొచ్చినట్లు కవితలు చెబుతూ వేధిస్తున్నాడు అని చెప్పి సుత్తి వీరభద్రరావు కి సన్మానం చేసి ఒక ఏనుగుని బహుకరిస్తారు ఊరి జనం. దాంతో దానిని మేపడానికి తన ఆస్తులు అమ్ముకుంటాడు వీరభద్రరావు. ఇప్పుడు అమెరికా చేసింది అదే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో! ఎలాగంటారా.. చదవండి మీకే అర్ధమవుతుంది. జాగ్రత్త భారతీయులారా.. 85 బిలియన్…

తాలిబాన్లు – ఐసిస్‌ ఖొరసాన్‌ మధ్య విభేదాలెందుకు.?

తాడిని తన్నేవాడుంటే, వాడి తలదన్నేవాడొకడున్నట్లు అందరినీ భయపెడుతున్న తాలిబన్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది మరో ఇస్లామిక్‌ టెర్రరిస్టు గ్రూపు. ఐసిస్‌– ఖొరసాన్‌గా పిలిచే ఈ గ్రూపు చేస్తున్న దాడులను ఎలా ఎదుర్కోవాలా అని తాలిబన్లు తలపట్టుకుంటున్నారు. అమెరికా సేనలు వెనక్కు పోవడం, పౌర ప్రభుత్వం కూలిపోవడం, దేశంలో చాలా భూభాగం స్వాధీనంలోకి రావడం.. వంటి…

హేవ్ లాక్ బ్రిడ్జి … ఒక అపురూపమైన జ్ఞాపకం!

ఒక అపురూపమైన జ్ఞాపకం. సరిగ్గా ఈ రోజుకి 121 సంవత్సరాలు అయిన చరిత్రాత్మక కట్టడం.. రాజమండ్రి..కొవ్వూరు కు మధ్య నిర్మించిన #హేవ్లాక్బ్రిడ్జి! ఆ మహనీయుల కు వందనం! ఈ వంతెన నిర్మాణానికి అయిన ఖర్చులు వివరాలు తెలుసా.?!! శంకు స్థాపన: 11-11-1897 తొలి రైలు ప్రయాణం: 6-8-1900 ప్రారంభించిన వారు : మద్రాసు గవర్నర్ హేవ్…