ఆమె అభి’జ్ఞాన’ శాకుంతలం!

(హ్యూమన్ కంప్యూటర్ శకుంతలా దేవి వర్ధంతి నేడు) రెండు రెళ్లు నాలుగు.. చిన్నపిల్లలైనా ఠక్కున చెప్పే ఆన్సర్.. 14 ఇంటూ 18 ఎంతో.. నువ్వూ నేనూ కొంత ఆలోచించి బదులు చెప్పే లెక్క.. 14367 ని 7 తో భాగిస్తే వచ్చేది.. ఎవరికైనా కాలిక్యులేటరే శరణం.. ఇక వర్గాలు.. వర్గ మూలాలు.. పెద్ద పెద్ద భాగాహారాలు.. కొన్ని సంఖ్యల కూడికలు.. తీసివేతలు.. క్లిష్టమైన లెక్కలు.. సమాధానం సామాన్యుడికి కష్టం.. మేధావులకైనా కాగితం.. కాలిక్యులేటర్ తప్పనిసరి.. మరి శకుంతలా…

Read More

ప్రాచీన హోదా పోయినా.. అమ్మభాష తొలి ఆనవాళ్లు దొరికాయ్..

అమ్మ భాష మొదట ఆనవాళ్ళు దొరికిన సందర్భంగా అభినందనలు. ప్రాచీన భాష హోదా తమిళ వాళ్లకు దక్కినప్పుడు, ద్రవిడ ప్రాంత వాసులుగా దక్షిణాది రాష్ట్రంలో ఒకటిగా ఉన్నందుకు నేను కూడా గర్వించాను. అయితే అంతే ప్రాచీన హోదా కలిగిన, తెలుగు భాషకి దక్కలేదని నాడు బాధ ఉండేది.అయితే మన పూర్వీకులు కూడా, తెలుగు భాష ఉన్నతి కోసం దాని వైభోగం గురించి ఎంతగానో పరితపించారనేది సత్యం. అయితే గత రెండు దశాబ్దాలుగా, తెలుగు భాష ఉన్నతికోసం ప్రయత్నాలు…

Read More

మారుతి దివ్యచరణాలపై ఎమ్మెస్ అద్భుత చరణాలు!

(నేడు ఎమ్మెస్ రామారావు వర్ధంతి) *శ్రీ హనుమాను* *గురుదేవు చరణములు* *ఇహపరసాధక శరణములు..* *బుద్ధిహీనతను* *కలిగిన తనువులు* *బుద్భుదములని* *తెలుపు సత్యములు..* ఈ చాలీసా..ఆ స్వరం.. ఎమ్మెస్ రామారావు జీవితసారం.. ఆయన అనుభవసారం! వాయుసేనలో కొలువు చేస్తున్న కొమరుడు యుద్ధసమయంలో కనిపించకుండాపోతే అంజనా కొమరుడు.. వాయునందనున్నే నమ్ముకుని ప్రార్థించగా తిరిగివచ్చెనట సుతుడు.. పుట్టుకొచ్చిందపుడు పవనసుతుని స్తుతి.. ఆంజనేయుని సన్నుతి… తెలుగులో హనుమానచాలీసా.. రాసిన ఈ రామారావు అభినవ తులసీదాసా..! ఎమ్మెస్ రామారావు ఆలపిస్తుంటే హనుమాన్ చాలీసా అదేమి…

Read More

మతోన్మాదంపై శివాలెత్తిన శివాజీ..

ఆ జీవితమే పోరాటాలమయం.. ఔను..అందుకే ఆయన రాజులకే రాజుగా అయ్యాడు ఛత్రపతి.. ధ్వజమెత్తిన ప్రజాపతి..! శివాజీ.. ఆ చక్రవర్తి గురించి నాలుగు ముక్కలు రాద్దామని పుస్తకాలు తిరగేస్తే ఆయన చరిత్ర మొత్తం ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశం.. వర్ణింప నా కలానికి ఎక్కడిది అంతటి ఆవేశం!? మొఘలుల భరతం పట్టిన ఘనుడై.. ఔరంగజేబు అహాన్నే దెబ్బతీసిన సింహమై.. తానే సైన్యమై.. తన నాయకత్వంలో ప్రతి పౌరుడు ఓ సైనికుడై.. వీరాత్వానికే చిరునామా అయ్యాడీ మరాఠా.. అంతటి చక్రవర్తులూ ఈ…

Read More

మాస్టారి జీవితపాఠం!

ఇది ప్రశ్నకు ప్రశ్న కాదు.. నీకు నువ్వే వేసుకోవాల్సిన ప్రశ్న.. చెప్పుకోవాల్సిన జవాబు.. ఒక మాస్టారికి జర్నలిస్టుకు మధ్య జరిగిన ఆసక్తికరచర్చ.. జీవితానుభవాన్ని కాచి వడపోసిన ఆ గురుబ్రహ్మను ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టి ఆ గురువు ముందు.. అక్కడున్న జనం ముందు తన ప్రతిభను ప్రదర్శిద్దామని తాపత్రయ పడిన జర్నలిస్టు శిష్యునికి జీవితం అంటే ఏమిటో కళ్ళ ముందు చూపించిన మాస్టారి అనుభవసారం.. ఈ కథానుసారం..!! ప్రతి మనిషికి గుణపాఠంగా ఉండే ఈ కథనం సాగిందిలా..చూడండి.. ఆ…

Read More

ఉద్యమమే ఊపిరిగా..!

గళం విప్పితే గర్జనే.. పిడికిలి బిగిస్తే పిడుగే.. మండే నిప్పు కణిక నడిచే అగ్నిగోళం… పోరాటమే పథం.. దీనాజనోద్ధరణే శపథం.. ఉద్యమాల రౌతు… మన గౌతు… లక్ష లక్షణాల లచ్చన్నా.. వ్యవస్థల ప్రక్షాళనే నీ దీక్షన్నా! సువిశాల భారతావనిలో ఇద్దరే సర్దార్లు.. గుజరాత్ నుంచి తెల్లదొరలను గడగడలాడించిన పటేల్.. కళింగసీమ కొదమసింహం లచ్చన్న పేరెత్తితేనే దుష్టపాలకుల గుండె గుభేల్.. పేరుకు ముందు సర్దార్.. నిరంకుశ విధానాల పాలి ఖబడ్దార్..! పాలకులపై తిరుగుబాటుకు ఉద్యమమే లచ్చన్న మాధ్యమం.. ఆమాత్య…

Read More

కార్పొరేట్ విద్యాసంస్థల తెలివైన పథకం

– విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరం!! – చదువుల కోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసి వీధిన పడుతున్న కుటుంబాలు!!! రాష్ట్రంలో దేశంలో విద్య ఒక పెట్టుబడి లేని వ్యాపార వస్తువుగా మారిపోయింది. ఒక గొర్రె బావిలో దూకితే మిగిలిన గొర్రేలన్నీ అదే బావిలో దూకి చచ్చినట్లు ..విద్యార్థులు వారి తల్లిదండ్రులు … వీరిలో చదువుకున్న వారు సైతం ఏమాత్రం ఆలోచించకుండా ఈ ఊబిలో కూరుకు పోతున్నారు .కొంత అయినా బుర్రపెట్టి ఆలోచించకుండా.. కార్పొరేట్ విద్యాసంస్థల పబ్లిసిటీ పిచ్చిలో పడి…

Read More

నిశ్చలత.. అది షరతులు లేనిది

‘ఏం జరిగినా నేను సంతోషంగానే ఉంటాను’, అది నాకు ఎటువంటి తేడాను కలిగించదు అని చెప్పే వ్యక్తి మాత్రమే, ఏ పరిస్థితిలోనైనా సంతోషంగా ఉండటానికి నేను ఒక మార్గాన్ని కనుగొంటాను,” అని స్వతంత్రంగా చెప్పవచ్చు……… ఏ రాజకీయాలు ఎలాంటి మార్పు తీసుకురాలేవు. బయటి ప్రపంచం పరిస్థితిలో ఎలాంటి తేడా వచ్చినా ఎలాంటి మార్పు జరగదు. పేదవాడుగా లేదా ధనవంతుడుగా, బిచ్చగాడుగా లేదా రాజుగా, స్వతంత్ర వ్యక్తి ఒకేలా ఉంటాడు. అతని లేదా ఆమె అంతర్గత వాతావరణం మారదు….

Read More

ప్లాస్టిక్ వాడకం మానేద్దాం..వేరే జీవాలకు బ్రతికే అవకాశం ఇద్దాం

కధ – ‘పిట్ట కధే’ అయినా దీని నుండి మనం చాలా నేర్చుకోవలసి ఉంది. ఇక కధ….‌ ఇంట్లోకి పక్షులు రావాలని మా ఊరి నుంచి ధాన్యము కంకులు తీసుకొచ్చి మేడపైన కట్టాను, అబ్బే… ఏడాది గడచినా ఆ కంకులు ఏమాత్రము తరగలేదు.ఆ తరవాత కొన్ని మందార మొక్కలు వేశాను. ఆ మొక్కల మీద ఉన్న పురుగుల్ని తినేవి ఆ పక్షులు. [(“మీ మనుషుల్లా ఫ్రీ ఫుడ్ కి కకుర్తి పడే వాళ్ళము కాము” అన్నట్నిటనిపించేది)]. ఆ…

Read More

రొటీన్‌కు భిన్నంగా ఆలోచించండి.. విజయం మీదే!

పక్కింటి పుల్లారావు ఆ స్థాయికి ఎలా ఎదిగాడు? ఏమీ లేని ఎదురింటి ఎల్లారావు కోటీశ్వరుడు ఎలా అయ్యాడు? ఇంట్లోంచి బయటకు రాని సుబ్బలక్ష్మి అంతపెద్ద కంపెనీ సీఈఓ ఎలా అయింది? అల్లరిచిల్లరిగా తిరిగే అభయ్ ఒక్కసారి కంపెనీ ఓన రెలా అయ్యాడు? .. ఇలా ఆలోచించడం సగటు మనిషి బలహీనత. కానీ.. సదరు వ్యక్తులు అంత తక్కువ కాలంలో, ఆ స్థాయికి ఎదిగేందుకు ఎంత కష్టపడ్డారు? ఏ దారి ఎంచుకున్నారు? అందుకు ఎంచుకున్న పద్ధతులేమిటి? అని మాత్రం…

Read More