ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి!

హిందువులకు ఒక ముఖ్యమైన పూజా ద్రవ్యం. దీనినే టెంకాయ అని కూడా పిలుస్తాం. దీనిని రకరకాల ఆహార పదార్థాలలో రకరకాల రూపాలలో వినియోగిస్తారు. కొబ్బరి చెట్లనుండి వివిధరకాల పదార్ధాలు అనేకమైన పద్ధతులలో ఉపయోగపడుతున్నాయి. ప్రాచీన కాలంలో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి. నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య సమస్యలకి సమాధానం అంటోంది. సాంకేతికంగా కొబ్బరిని కోకోస్ న్యుసిఫేరా (Cocos Neucifera) అంటారు. నుసిఫెర అంటే పొత్తుతో కూడుకున్నదని అర్ధము…

Read More

మజ్జిగ – మహా పానీయం

మజ్జిగ కి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి 1. తక్రం 2. మధితం 3. ఉదశ్విత్తు తక్రం నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం. మధితం అసలే నీరు పోయకుండా చిలికినది #మధితం ఇది రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు. ఉదశ్విత్తు సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు. ఈ మూడింటిలోకి తక్రం ఆరోగ్యానికి చాలా ప్రశస్తం. మజ్జిగ మహా పానీయం మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి,…

Read More

“విఠ్ఠల విఠ్ఠల” అనే నామస్మరణతో బి.పి. నియంత్రణ, హార్ట్ అటాక్ రాదట!

పూణె లోని వేద విజ్ఞాన కేంద్ర వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది. విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు ‘ ఠ్ఠ ‘ అనే అక్షరం నుండి…

Read More

సడెన్‌ స్ట్రోక్స్కి పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే కారణమా?

– యువ గుండెల్లో కల్లోలం – వైద్యుల నివేదికలో షాకింగ్ విషయాలు (యస్వీయస్) గుండె లయ తప్పుతోంది. వందేళ్లు ప్రాణాలను నిలబెట్టాల్సిన మన గుండె 40 ఏళ్లకే మొరాయిస్తోంది. చెట్టంత మనిషినీ ఉన్నట్టుండి కుప్ప కూల్చుతోంది. ఆరోగ్యం పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండే వాళ్లూ సడెన్‌గా చనిపోతున్నారు. అయితే యువ గుండెల్లో ఎందుకీ కల్లోలం.? ఈ సడెన్‌ స్ట్రోక్స్ పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావమే కారణమా.? రాజ్‌ కౌశల్, సిద్దార్థ్‌ శుక్లా, పునీత్‌ రాజ్‌కుమార్, గౌతమ్‌ రెడ్డి, షేన్‌వార్న్……

Read More

జీవన నాణ్యత

జీవితం: జీవితం అనుభూతుల మయం. సుఖ దుఃఖాల నిలయం . ఎత్తుపల్లాల ప్రయాణం మానవ జీవితం. ఇదో అనుభూతుల మరియు అనుభవాల పరం పరం. కవులు,తత్వవేత్తలు మరియు మానసిక శాస్త్రవేత్తలు వారి వారి అధ్యాయన మరియు అనుభూతుల మేరకు జీవితాన్ని నిర్వహించారు.కానీ జీవితానికి ఒక నిర్దిష్టమైన నిర్వచనం ఇవ్వటం అంత సులభం కాదేమో! మనం ఏడుస్తూ భూమి పైకి వస్తాం,ఏడిపిస్తూ భూలోకము నుంచి నిష్క్రమిస్తాము. ఈ రెండు ఏడ్పుల మధ్య నవ్వుతూ నవ్వించడమే జీవితంగా భావిస్తాం. జీవితాన్ని…

Read More

కూరగాయల మనోభావాలు..

మనోభావాలు మనుషులకేనా? కూరగాయలకూ ఉంటాయట. వాటి గురించి అవి ఏమనుకుంటున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి ఆ మనోభావాలేమిటో చూద్దాం. గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని… పొట్లకాయకి పొగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని…. చిక్కుడుకు చికాకు ఎక్కువ.. ఎందుకంటే తనని గోరుతో గోకుతారని…. కందకి..వెటకారం ఎక్కువ.. ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని…. వంకాయకి గర్వమెక్కువ .. కూరగాయలన్నింటికీ తనే రారాజునని…. బెండకాయకి ఆనందమెక్కువ.. తనను మగువల చేతివేళ్ళతో…

Read More

‘యాభై’లో పడుతున్నారా..అయితే ఇలా చేయండి

వయస్సు ఏభై (50) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 50 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే.. ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2. షుగరు.. రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 1. ఉప్పు, 2. చక్కెర, 3. డైరీ తయారీలు, 4….

Read More

అమ్మో గుండెనొప్పి

రామయ్య టెక్కలి దగ్గర ఒక మారుమూల పల్లెలో నివాసం,. ఉన్నట్లుండి చమటలు పట్టడం, వాంతికి వచ్చినట్లుండి, ఛాతీ పట్టేసి గుండెనొప్పి వచ్చింది.. ఎడమ చెయ్యంతా లాగడం మొదలైంది. కళ్ళు తిరగసాగాయి. సురేష్ పత్తికొండలో నివాసం..పార్టీ కి వెళ్ళి కాస్త తీర్ధప్రసాదాలు తీసుకొని వచ్చి పడుకున్నాడు,.రాత్రి కడుపు మంట, అజీర్తి, చమటలు పట్టడం, ఊపిరి అందక ఇబ్బంది పడసాగాడు. రాజేంద్ర విజయవాడలో జర్నలిస్టు,, పని వత్తిడిలో ఉండి రాత్తి లేటుగా వచ్చి భోజనం చేసేటపుడు కడుపునొప్పి, ఎడమ దవడ…

Read More

నిద్రలోనే ఎందుకు చనిపోతారంటే…

CPR అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ .. చాలామంది నిద్రలో చనిపోయారు,, సడన్ హార్ట్ అటాక్ తో పోయారు అంటుంటారు,, దీనికి కారణం వెంట్రికులార్ ఫిబ్రిలేషన్., వెంటనే గుండె వేగంగా కొట్టుకొని ఆగిపోవడం.. 3 నిముషాలలో అంతా అయిపోతుంది.మానవుడు బ్రతికుండగా నేను తోపు,,తురుం అనుకుంటాడు.. మన మెదడు 3 నిముషాలు రక్తం సరఫరా కాకుంటే పరలోకప్రయాణమే.ఇది వస్తే అంతే సంగతులు.. CPR అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ గురించి తెలుసు కోండి,నేర్చుకోండి,, అబ్బే నాకెందుకు అనుకోకండి.. ఇది…

Read More

ధ్యానం యొక్క అభివ్యక్తీకరణ – ధ్యాన ఫలాలు

(భట్టాచార్య) గాఢమైన మూడు నిముషాల ధ్యానం, సాధకుని విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థలపై గణనీయమైన, ధనాత్మక ప్రభావాన్ని చూపుతుంది. గాఢమైన ఏడు నిముషాల ధ్యానం, మెదడు పని చేసే తీరును మెరుగు పరుస్తుంది. ధ్యానం చేసే సాధకుని విద్యుదయస్కాంత క్షేత్రాన్ని / ఆరా ( Aura) ను శక్తివంతం చేస్తుంది. పదకొండు నిముషాల గాఢ ధ్యానం, శరీరం యొక్క నాడీ వ్యవస్థను, వినాళ గ్రంథి వ్యవస్థలను ధనాత్మకంగా ప్రభావితం చేస్తుంది. ఇరవై…

Read More