కూరగాయల మనోభావాలు..

మనోభావాలు మనుషులకేనా? కూరగాయలకూ ఉంటాయట. వాటి గురించి అవి ఏమనుకుంటున్నాయో తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. మరి ఆ మనోభావాలేమిటో చూద్దాం. గోంగూరకి ఆహం ఎక్కువ.. ఎందుకంటే తాను గుంటూరు వాసినని… పొట్లకాయకి పొగరు ఎక్కువ.. ఎందుకంటే ఐదడుగులు ఎత్తు అని…. చిక్కుడుకు చికాకు ఎక్కువ.. ఎందుకంటే తనని గోరుతో గోకుతారని…. కందకి..వెటకారం ఎక్కువ.. ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకి వచ్చిందని…. వంకాయకి గర్వమెక్కువ .. కూరగాయలన్నింటికీ తనే రారాజునని…. బెండకాయకి ఆనందమెక్కువ.. తనను మగువల చేతివేళ్ళతో…

Read More

‘యాభై’లో పడుతున్నారా..అయితే ఇలా చేయండి

వయస్సు ఏభై (50) దాటుతుందంటే.. మీరు చాలా బాధ్యతాయుతంగా మెలగాలి. మీ కుటుంబానికి మీరే ఆధారం. మీ వయస్సు 50 ప్లస్ అయితే ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిందే. అందుకే ఈ ఏడు సూత్రాలు పాటించండి.. ఆరోగ్యం కాపాడుకోండి.. యవ్వనంగా కనిపించండి.. అవేమిటంటే.. ఒకటో సూత్రం.. ఈ రెంటిని అప్పుడప్పుడు పరీక్ష చేయించండి.. 1. బి.పి., 2. షుగరు.. రెండో సూత్రం.. ఈ నాలుగింటిని సాధ్యమైనంత తగ్గించండి. 1. ఉప్పు, 2. చక్కెర, 3. డైరీ తయారీలు, 4….

Read More

అమ్మో గుండెనొప్పి

రామయ్య టెక్కలి దగ్గర ఒక మారుమూల పల్లెలో నివాసం,. ఉన్నట్లుండి చమటలు పట్టడం, వాంతికి వచ్చినట్లుండి, ఛాతీ పట్టేసి గుండెనొప్పి వచ్చింది.. ఎడమ చెయ్యంతా లాగడం మొదలైంది. కళ్ళు తిరగసాగాయి. సురేష్ పత్తికొండలో నివాసం..పార్టీ కి వెళ్ళి కాస్త తీర్ధప్రసాదాలు తీసుకొని వచ్చి పడుకున్నాడు,.రాత్రి కడుపు మంట, అజీర్తి, చమటలు పట్టడం, ఊపిరి అందక ఇబ్బంది పడసాగాడు. రాజేంద్ర విజయవాడలో జర్నలిస్టు,, పని వత్తిడిలో ఉండి రాత్తి లేటుగా వచ్చి భోజనం చేసేటపుడు కడుపునొప్పి, ఎడమ దవడ…

Read More

నిద్రలోనే ఎందుకు చనిపోతారంటే…

CPR అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ .. చాలామంది నిద్రలో చనిపోయారు,, సడన్ హార్ట్ అటాక్ తో పోయారు అంటుంటారు,, దీనికి కారణం వెంట్రికులార్ ఫిబ్రిలేషన్., వెంటనే గుండె వేగంగా కొట్టుకొని ఆగిపోవడం.. 3 నిముషాలలో అంతా అయిపోతుంది.మానవుడు బ్రతికుండగా నేను తోపు,,తురుం అనుకుంటాడు.. మన మెదడు 3 నిముషాలు రక్తం సరఫరా కాకుంటే పరలోకప్రయాణమే.ఇది వస్తే అంతే సంగతులు.. CPR అంటే కార్డియో పల్మనరీ రిససిటేషన్ గురించి తెలుసు కోండి,నేర్చుకోండి,, అబ్బే నాకెందుకు అనుకోకండి.. ఇది…

Read More

ధ్యానం యొక్క అభివ్యక్తీకరణ – ధ్యాన ఫలాలు

(భట్టాచార్య) గాఢమైన మూడు నిముషాల ధ్యానం, సాధకుని విద్యుదయస్కాంత శక్తి క్షేత్రం, రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థలపై గణనీయమైన, ధనాత్మక ప్రభావాన్ని చూపుతుంది. గాఢమైన ఏడు నిముషాల ధ్యానం, మెదడు పని చేసే తీరును మెరుగు పరుస్తుంది. ధ్యానం చేసే సాధకుని విద్యుదయస్కాంత క్షేత్రాన్ని / ఆరా ( Aura) ను శక్తివంతం చేస్తుంది. పదకొండు నిముషాల గాఢ ధ్యానం, శరీరం యొక్క నాడీ వ్యవస్థను, వినాళ గ్రంథి వ్యవస్థలను ధనాత్మకంగా ప్రభావితం చేస్తుంది. ఇరవై…

Read More

గుండెనొప్పి వచ్చినప్పుడు…

గుండెనొప్పి వచ్చినప్పుడు ఒకవేళ మనం ఒంటరిగా వున్నప్పుడు మనకు మనం చేసుకునే ప్రథమ చికిత్స గురించి Dr. గీతా క్రిష్ణస్వామి గారు రాసిన ఈ క్రింది విషయం, ఓ రెండు నిమిషాలు కేటాయించి చదవటం మనకు చాలా మంచిది ! అప్పుడు రాత్రి 7/45 అయింది , ఆరోజు ఎక్కువ పని భారంతో ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి తిరిగి వస్తున్నాం,ఎంతో నిస్సత్తువగా,చిరాకుగా కూడా వుంది ! ఇంతలో అకస్మాత్తుగా గుండెలో ఎదో గట్టిగా పట్టేసినట్లు తీవ్రంగా…

Read More

మిరియాలు,యాలకులులో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

మిరియాలు, యాలకులు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో దగ్గు వంటివి రాకుండా చూసుకోవాలి. విపరీతమైన మంచు ఉంది. ఊపిరి తిత్తులలో పెరుకున్న కఫము, శ్లేష్మం తగ్గటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. దీని కోసం మిరియాల పొడి, యాలకుల పొడి, తేనె తీసుకోవాలి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ మిరియాల పొడి, పావు స్పూన్ లో…

Read More

ఊరకే హాస్పిటల్ లోకి జొరబడ వద్దు

హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మిత్రులారా…. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆశిస్తూ ఆరోగ్య సమస్యలు వస్తే తొందరపడి హాస్పిటల్లో అడ్మిట్ కావద్దు. ఔట్ పేషెంటుగా బయట క్లినిక్కూలో ఇద్దరు, ముగ్గురు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకోండి, తప్పులేదు. అంతేగానీ, ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి వైద్యులు పెట్టే భయాలకు లొంగి ICU, IPగా జాయిన్ కావద్దు. నేడు చాలా మంది కమర్షియల్ అయిపోయారు. హాస్పిటల్లో జరిగే విషయాలు చాలా భయానకంగా ఉంటున్నాయి. పైకి…

Read More

షుగర్ అంటే ఏమిటి?

మొదటి చక్కెర మిల్లును 1868 లో బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించారు. “ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు, భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు, అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురికావడం లేదు.” చక్కెర అనేది ఒక రకమైన విషం, ఇది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది… (1) – చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణసంచా తయారీలో ఉపయోగించే మసాలా సల్ఫర్! 2) –…

Read More
ఏ ఏ నెలలో ఏ ఏ మొక్కలు మొలకెత్తుతాయి?

ఏ ఏ నెలలో ఏ ఏ మొక్కలు మొలకెత్తుతాయి?

జనవరి పాలకూర, పొట్లకాయ, పుచ్చకాయలు, ముల్లంగి, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో, బెండ కాయ, వంకాయ, బీన్ ఫిబ్రవరి పాలకూర, పొట్లకాయ, పుచ్చకాయలు, ముల్లంగి, క్యారెట్, ఉల్లిపాయ, టొమాటో, బెండ కాయ, వంకాయ, బీన్ మార్చి ఆకు కూరలు, కొత్తిమీర, పొట్లకాయ, బీన్స్, పుచ్చకాయలు, బచ్చలికూర, బెండ కాయ ఏప్రిల్ ఉల్లిగడ్డ , ఆకు కూరలు, కొత్తిమీర, పొట్లకాయ, బెండ కాయ, టొమాటో, మిరపకాయ మే బెండ కాయ, ఉల్లిగడ్డ, మిరప జూన్ దాదాపు అన్ని కూరగాయలు జూలై…

Read More