తాటి బెల్లంలో అద్భుతమైన పోషక విలువలు

తాటిబెల్లంను ఆయుర్వేదంలో ఏఏ జబ్బులను నయం చేయడానికి ఉపయోగిస్తారు?అవగాహన కోసం .. తాటి బెల్లం – ఇది మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది. దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. తాటి బెల్లం లో దేవుడు…

Read More

సయాటికా నొప్పి – తీసుకోవలసిన జాగ్రత్తలు

వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కానీ కనిపించదు. ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము…

Read More

తెలుగువాణ్ణి తిండిలో కొట్టగలరా ?

మినపట్టు పెసరట్టు రవ్వట్టు పేపర్ దోసె మసాల దోసె ఉల్లి దోసె కొబ్బరి అట్టు గోధుమ అట్టు అటుకుల అట్టు సగ్గుబియ్యం అట్టు బియ్యపు పిండి అట్లు పుల్లట్టు ఊతప్పం పులి బొంగరం ఉప్మా అట్టు రాగి దోసె చీజ్ పాలక్ దోసె ఇడ్లీ మసాల ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఆవిరి కుడుము సాంబారు ఇడ్లి బొంబాయి రవ్వ ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా సేమ్యా ఉప్మా టమోటా బాత్ ఇడ్లీ ఉప్మా బియ్యపు రవ్వ ఉప్మా…

Read More

‘అన్నం’ గురించి నాలుగు గొప్ప మాటలు…

” నేను వంటింట్లోకి వేరే పనిమీదవెళ్ళినా కూడా , వంట చేస్తున్న మా అమ్మగారు. ” పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు ” అనేవారు నొచ్చుకుంటూ- నేను అన్నం కోసం వచ్చాననుకుని ! ఎంతయినా అమ్మ అంటే అన్నం. అన్నం అంటే అమ్మ ! అంతే ! – జంధ్యాలగారు. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం – సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! – విశ్వనాధ సత్యనారాయణ గారు. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో…

Read More

నాలుకతో వ్యాయామం ఎంతో ఉపయోగం

– యునైటెడ్ స్టేట్స్‌లోని డాక్టర్ నుండి చిట్కాలు మీ నాలుకను చాచి 10 సార్లు కుడివైపుకు ఆపై ఎడమవైపుకు …..నాలుకతో వ్యాయామం అల్జీమర్స్ తగ్గించడంలో నాలుక వ్యాయామం ప్రభావవంతంగా ఉంటుంది, మరియు దానిని తగ్గించడంలో / మెరుగుపరచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. 1 శరీర బరువు 2 అధిక రక్తపోటు 3 మెదడులో రక్తం గడ్డకట్టడం 4 ఆస్తమా 5 సుదూర వీక్షణ 6 కాదు ఓ (వ) లి 7 గొంతు ఇన్ఫెక్షన్ 8 భుజం…

Read More

నిజమైతే బాగుంటుందనిపించే కల

వేడివేడి ఉప్మా తింటుంటే – అల్లం ముక్క నోటికి తగిలినట్టూ దోరగా వేగిన పెసరట్టు కొరికితే – జీడిపప్పు పంటి కిందకి వచ్చినట్టూ మిర్చిబజ్జి ఆబగా తినబోతే – నాలిక సుర్రుమన్నట్టూ పక్కనే ఉన్న వొగ్గాణీ – గుప్పెడు బొక్కినట్టూ పచ్చి మిరపకాయలు తగిలించి – రోట్లో తొక్కిన టమాట పచ్చడి పేద్ద ముద్దలు కలిపినట్టూ మామిడికాయ బద్ద నవులుతూ – గుండమ్మ కథ సినిమా చూస్తున్నట్టూ పీకల్దాక పెరుగన్నం తినేసి – ఉసిరికాయ బుగ్గనెట్టుకున్నట్టూ దిబ్బరొట్టె…

Read More

కీళ్ల నొప్పులను(ఆర్థరైటీస్) త‌గ్గించే అద్భుత‌మైన ఔష‌ధం

– నవీన్ నడిమింటి ఆయుర్వేదం సలహాలు మెంతులు… ఒక టీస్పూన్ మెంతుల‌ను తీసుకుని వాటిని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున ఆ నీటిని తాగాలి. దీంతో ఎలాంటి ఆర్థ‌రైటిస్ నొప్పి అయినా ఇట్టే న‌యం అవుతుంది. అయితే ఈ విధానాన్ని క‌నీసం 3 నెల‌ల వ‌ర‌కు పాటించాలి. నొప్పి కొంచెం తక్కువ‌గా ఉన్న‌వారికైతే 30 నుంచి 40 రోజుల్లోనే చెప్పుకోద‌గిన ఫ‌లితం ల‌భిస్తుంది. పారిజాత ఆకులు… పారిజాత…

Read More

శ్వాస ప్రాధాన్యత

మనిషి నిమిషానికి 15 సార్లు శ్వాస తీస్తాడు. 100 నుండి 120 సం.౹౹లు బ్రతుకుతాడు. తాబేలు నిమిషానికి “3 సార్లు శ్వాస” తీస్తుంది. 500 సం. లు బ్రతుకుతుంది. ఐతే “శ్వాస”లు తగ్గించడంవలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది.? దీనిని సశాస్త్రీయంగా వివరిస్తాను. అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి, గొప్ప దనం ఏమిటో అందరికీ తెలుస్తుంది. మన శరీరం కోట్ల కణాల కలయిక వలన ఏర్పడింది.ఒక గ్రామ్ మానవ మాంసంలో కోటాను కోట్ల కణాలు ఉంటాయి.వీటినే సెల్స్…

Read More

ఆహా ఏమి రుచి..తినరా మైమరిచి!

ఆవకాయ వెన్నముద్దతో ఆదరిస్తుంది మాగాయ పేరిన నెయ్యి తో మంతరిస్తుంది మెంతికాయ మోజు పెంచేస్తుంది తొక్కుడుపచ్చడి జిహ్వను తోడేస్తుంది కోరు తొక్కుడుపచ్చడి ఆకలి పెంచేస్తుంది బెల్లపావకాయ పెరుగన్నానికే కావలి కాస్తుంది పెసరావకాయ కమ్మదనం కడుపు నింపేస్తుంది పులిహోరావకాయ ఘాటు మాడుకెక్కుతుంది చింతకాయ చింతించినా చూడరు ఉసిరికాయ ఉసూరుమన్నా ఊరుకుంటారు గోంగూరపచ్చడి ఘొల్లుమన్నా ఓదార్చరు కొరివికారం కొరకొర చూసినా చలించరు టమాటా టక్కుటమారాలు చేసినా పడరు నిమ్మకాయ పచ్చడి నిక్కినీలిగినా అల్లం పచ్చడి అందలమెక్కిస్తానన్నా ఎక్కరు వంకాయ బండపచ్చడి…

Read More

బాత్రూంలో వచ్చే మూర్ఛ

స్నానం చేస్తూ పడిపోయి స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల గురుంచి మనం తరచుగా వింటాము. మరెక్కడా పడి పోవడం గురించి మనం ఎందుకు వినడంలేదు?నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పారు. మీరు స్నానం చేసే ముందు తల స్నానం చేయవద్దని , మొదట మీ శరీరంలోని ఇతర భాగాలను శుభ్రపరచాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే, తల తడిగా మరియు చల్లగా ఉన్నప్పుడు, చల్లబడిన రక్తనాళాలలో ఉష్ణోగ్రత పెంచడానికి , రక్తం తలపై కి వేగం గా…

Read More