Sunday, February 5, 2023
-40మంది మృతి ఢాకా : బంగ్లాదేశ్‌లో ఓ భారీ నౌకకు అగ్ని ప్రమాదం జరగడంతో 40 మంది మరణించారు. 100 మంది గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం ఝలాకటి జిల్లాలోని ఓ నదిలో జరిగింది. ఇది ఢాకాకు 200 కిలోమీటర్ల దూరంలో ఈ దారుణం సంభవించింది. ఈ నౌక ఢాకా నుండి బర్గునా జిల్లాకు వెళుతుండగా...
- విశ్వవ్యాప్తమైన మన పూల సంబురం - ఖండాంతరాలు దాటిన సాంస్కృతిక వైభవం - పూల పండుగను చూసి అబ్బురపడిన ప్రపంచం -దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై ‘బతుకమ్మ’ - బతుకమ్మ ప్రస్థానంలో మరో అరుదైన ఘట్టం -ఎడారి దేశంలో విరబూసిన తంగేడువనం - మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ సాంస్కృతిక చిహ్నం బతుకమ్మ దృశ్య నివేదనం - తెలంగాణ పూలపండుగను...
గత ఏడు దశాబ్దాలుగా ఫ్రాన్స్ లోని కాథలిక్ చర్చిలో 3.30 లక్షల మంది బాలలు లైంగిక వేధింపులకు గురయ్యారని సంచలన నివేదిక ఒకటి వెల్లడించింది. తాము జరిపిన శాస్త్రీయ పరిశోధన ఆధారంగా ప్రీస్ట్ లు, మతాధికారులతో పాటు చర్చిలలోని మతేతర వ్యక్తులు కూడా ఇటువంటి దురాగతాలకు పాల్పడినట్లు అంచనాకు వచ్చామని నివేదికను జారీ చేసిన...
- అత్యవసరం కాని సేవలు నిలిపివేత శ్రీలంకలో చమురు నిల్వలు వేగంగా పడిపోతుండటంతో..వాటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యవసరం కాని సేవలను సోమవారం నుంచి రెండువారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా పాఠశాలలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆసుపత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక పెట్రోల్‌ పంపుల వద్ద...
అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ అనేక మంది కి స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం జరిగిన సంఘటన...
- పబ్లిక్ పాలసీలతో లబ్ది పొందిన ఎన్ఆర్ఐలు జన్మభూమి రుణం తీర్చుకోవాలి - స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సమావేశం అమరావతి:- ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సంపద సృష్టికర్తలు కావాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనేక దేశాల్లో భారతీయులు...
ఉక్రెయిన్ పై రష్యా దాడికి పాల్పడితే.. ఉక్రెయిన్ కి మద్దతిస్తామని తీర్మానించింది అమెరికా సెనేట్. స్వతంత్ర, ప్రజాస్వామ్య ఉక్రెయిన్ కి మద్దతిస్తామని రాత్రి.. అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా రెండు తీర్మానాలు చేసింది. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత కాపాడేందుకు, రక్షణ పరంగా ఉక్రెయిన్ ను బలోపేతం చేసేందుకు.. రక్షణ, రాజకీయ, దౌత్యపరంగా.. అన్నిరకాలుగా.. సాయం అందిస్తామని...
ఆధునిక ప్రపంచం లో నేను చూసిన మొదటిది వెనెజులా సంక్షోభం. ఒకప్పుడు వెనెజులా దేశం లోని రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం లో వజ్రాలు పెట్టి మర్చిపోయినా అవి అక్కడే ఉండేవి నెల తర్వాత అయినా. వెనెజులా ని మించిన అందమైన దేశం కానీ, ప్రజలు కానీ, అంత సంపన్నమైన దేశం కానీ భూ...
  - అది హైక్వాలిటీ హెరాయిన్ - దాని ధర కిలో 7 కోట్ల పైమాటే - అది తాలిబన్ల పేరుతో పాక్ ఆడినా డ్రామా? తాలిబాన్ అగ్ర నాయకుడు చనిపోయాడు.! ఇక, బారాదరి బందీగా ఉన్నాడు పాకిస్థాన్ చేతిలో.కాందహార్ లోని ఒక ఇంట్లో బారాదరీని బందీగా ఉంచి పాకిస్థాన్ అతి పెద్ద డ్రామా ఆడుతున్నది. తాలిబాన్ అగ్ర నాయకుడు...
- కరోనా గాలి వీస్తోంది.. తలుపులు మూసి ఉంచండి - అధికారుల వింత ఆదేశాలు ఉత్తర కొరియాలో కరోనా ఉద్ధృతి.. చైనాను బెంబెలెత్తిస్తోంది. దీంతో తమ కొవిడ్ జీరో వ్యూహానికి ఇబ్బంది రాకుండా అక్కడి అధికారులు వింత ఆదేశాలు ఇస్తున్నారు.ఉత్తర కొరియా నుంచి వీస్తున్న కొవిడ్ గాలి నుంచి రక్షించుకునేందుకు సరిహద్దు ప్రాంత ప్రజలు కిటికీలు మూసుకోవాలని...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com