రాష్ట్ర అభివృద్ధికి చిరునామా తెలుగుదేశం

-ప్ర‌వాసభార‌తీయుల ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వంగా ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు -అమెరికాలోని 40 న‌గ‌రాల్లో.. భారీగా హాజ‌రైన అభిమానులు -జూమ్ యాప్ ద్వారా ప్ర‌వాస‌భార‌తీయుల‌తో మ‌మేక‌మైన రాష్ట్ర స్థాయి నేత‌లు అమెరికా/ డెట్రాయిట్‌: గ‌డ‌చిన 4 ద‌శాబ్ధాల కాలంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని మాత్ర‌మే కాంక్షించింద‌ని డైట్రాయిట్ తెలుగుదేశం కౌన్సిల్ మెంబ‌ర్స్ పేర్కొన్నారు. ఎన్నారై తెలుగుదేశం అమెరికా విభాగం ఆధ్వ‌ర్యంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్స‌వాన్ని అమెరికా వ్యాప్తంగా…

Read More

ప్రపంచ బిలియనీర్ పై రష్యా అరెస్ట్ వారెంట్‌

ఉక్రెయిన్‌తో రష్యా యుద్దానికి ప్రధాన సూత్రధారి…భారత్ లో మన ప్రియతమ ప్రధాని మోడీజీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వేల కోట్లరూపాయిల నిధులు ప్రతిపక్షాలకు, లెఫ్టిస్ట్ మీడియాకి సమకూర్చిన పరోపకారి ప్రపంచ బిలియనీర్ ‘జార్జెస్సోరోస్’పై అరెస్ట్ వారెంట్‌ని ప్రకటించిన రష్యా. ఇప్పటిదాకా సోషల్ మీడియాలో మన జాతీయవాదుల పోస్టులు ఫాక్ట్ చెకర్ పేరుతో లేపేసెదానికి ఇతగాడు నడిపే వామపక్ష, జిహాదీ వెబ్సైట్లు ప్రధాన కారణం.ఇతగాడిని “వామపక్ష, జిహాదీల వార్తా ఛానెళ్ల బాప్” అని ముద్దుగా పిలుచుకుంటారు కొందరు ప్రపంచ వినాశాకారులు….

Read More

పాక్‌ జైళ్ళలో ముగ్గురు ఆంధ్రా జాలర్లు

-రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జాలర్లు ప్రస్తుతం పాకిస్తాన్‌ జైళ్ళలో బందీలుగా ఉన్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు. పాకిస్తాన్‌తో సహా వివిధ దేశాలలో బందీలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాలర్ల విడుదల, వారిని క్షేమంగా భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు జాలర్లు…

Read More

యూరప్ లోని 63 నగరాల్లో తెలుగుదేశం 40వ వార్షికోత్సవ వేడుకలు

తెలుగుదేశం యూరప్ విభాగం ఆధ్వర్యంలో డా.కిషోర్ బాబు సమన్వయంతో, తెలుగుదేశం 40 వ వసంతోత్సవ వేడుకలు యూరప్ లోని 63 నగరాల్లో తెలుగు ప్రజలు, తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో అట్టహాసంగా జరగనున్నాయి. ఆ వేడుకలు కేవలం సంబరాలు చేసుకుడానికే కాకుండా,ఆయా దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారందరిని కలసి వారి బాగోగులు తెలుసుకొని, స్థానిక సమస్యల పరిష్కారానికి, పార్టీ బలోపేతం చేసి అధికారం దిశగా పయనించడానికి ప్రణాళికలు రచించి అధినాయకత్వంతో పంచుకోవడానికి వేదిక కానున్నాయి దీంతో అందరిలో…

Read More

ఉక్రెయిన్ నుంచి నెల్లూరు పిల్లలొచ్చేశారు!

– అందరూ.. క్షేమంగా..ఉక్రెయిన్ నుంచి జిల్లాకు చేరిన 31 మంది విద్యార్థులు – జిల్లా యంత్రాంగం పనితీరు భేష్ – అవధులు లేని తల్లిదండ్రుల ఆనందం – కలెక్టర్, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు నెల్లూరు: ఎట్టకేలకు ఉక్రెయిన్ లో ఉన్న 31 మంది జిల్లాకు చెందిన విద్యార్థులందరూ క్షేమంగా వారి స్వస్థలాలకు చేరినట్లు జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సోమవారం వెల్లడించారు. ఉక్రెయిన్ లో ఏర్పడిన యుద్ధ వాతావరణం పరిస్థితుల నేపథ్యంలో…

Read More

ఉక్రెయిన్‌లో రంగంలోకి దిగిన సోనూసూద్ టీం

– భారత పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఉక్రెయిన్-రష్యా మధ్య కొద్ది రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారత పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. కాగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌కు సంబంధించిన టీం కూడా రంగంలోకి దిగింది. భారత ప్రభుత్వం విడుదల చేసే మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు తెలియపరుస్తోంది. అంతేకాకుండా భారత…

Read More

ఉక్రెయిన్ లో భారతీయుల తరలింపునకు ప్రత్యేక రైళ్లు

– బండి సంజయ్ చొరవతో కదిలిన యంత్రాంగం – సరిహద్దుల వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశం తరలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ పేరుతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండగా, మరోవైపు బిజెపి తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ బాధిత తెలుగు విద్యార్థులను తరలించేందుకు నిరంతరం సహకారం అందిస్తున్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు దూరంగా ఉన్న బాధితులను…

Read More

అమెరికా గగనతలంలో రష్యా విమానాలపై నిషేధం

– యుక్రెయిన్ ను కాపాడుతాం -పుతిన్ అంతు చూస్తాం -రష్యా విమానాల పై బైడెన్ ఆంక్షలు..! యుక్రెయిన్‌ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. తమ దేశంపై దండెత్తివచ్చిన పుతిన్ సేనలపై యుక్రెయిన్ సైన్యం విరుచుకుపడుతోంది.ప్రపంచ దేశాలు హెచ్చరించినా.. కఠిన ఆర్థిక ఆంక్షలు విధించినా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకీ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. రష్యా చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే అవసరమైతే అణుబాంబు కూడా ప్రయోగించడానికి వెనుకాడేది…

Read More

ఉక్రెయిన్ కు యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం

– దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అత్యంత బలమైన యూరోపియన్ యూనియన్ లో ఉక్రెయిన్ కు సభ్యత్వం లభించింది. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే ఉక్రెయిన్ దరఖాస్తుకు ఆమోదం లభించింది. స్పెషల్ అడ్మిషన్ కేటగిరీలో ఉక్రెయిన్ కు సభ్యత్వం వచ్చింది. ప్రస్తుతం ఈయూలో మొత్తం 27 సభ్య దేశాలు ఉన్నాయి. ఉక్రెయిన్ చేరికతో ఈ సంఖ్య 28కి చేరనుంది. రష్యాతో యుద్ధం మొదలైన తర్వాత నుంచి…

Read More

ఉక్రెయిన్‌- రష్యా శాంతి చర్చలు అసంపూర్తి

– రష్యా నియంత్రణలో ఉక్రెయిన్‌ గగనతలం? – కీవ్‌ వైపు సాయుధ వాహనాలు, ట్యాంకులు, ఫిరంగులు – 5 వేల మంది మృతి – 10 లక్షల మంది నిరాశ్రయులు – పుతిన్‌ కు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ ఫోన్‌ ఉక్రెయిన్‌- రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు అసంపూర్తిగా ముగిసిన నేపథ్యంలో మాస్కో దాడులను ఉద్ధృతం చేసింది. ఆరో రోజు ఉక్రెయిన్‌ రెండో పెద్ద నగరం ఖార్కివ్‌పై రష్యన్‌ సేనలు విరుచుకుపడ్డాయి. సోవియట్ కాలంనాటి పరిపాలనా…

Read More