Wednesday, March 22, 2023
జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నరా నగరంలో ఈ ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో మాజీ ప్రధాని షింజో అబే మరణించడం తెలిసిందే. ఓ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతుండగా, దేశవాళీ తుపాకీతో వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో కుప్పకూలిన షింజో అబేను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా శ్రమించినా...
అమెరికాలో భారీ స్కాంకు పాల్పడిన భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెవాడాలోని లాస్ వేగాస్ లో నివసించే నీల్ చంద్రన్ (50) భారత సంతతి వ్యక్తి. టెక్ ఎంటర్ ప్రెన్యూర్ గా చెప్పుకునే నీల్ చంద్రన్ ఘరానా మోసానికి తెరదీశాడు. విర్సే అనే మాతృసంస్థ కింద ప్రీ వీఐ ల్యాబ్, వీడై...
-వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నేపథ్యంలో సద్గురు తో మంత్రి తారకరామారావు సంభాషణ - సద్గురు చేపట్టిన సేవ్ సాయిల్ పై చర్చ దావోస్ లో పర్యటిస్తున్న మంత్రి కే తారకరామారావు సద్గురు జగ్గీ వాసుదేవ్ తో సంభాషణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా save soil పేరుతో అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు సద్గురు. రెండు రోజులపాటు దావోస్లో...
ఒకేసారి అడ్డగోలుగా పెట్రోల్ రేట్లు పెంచేసిన బంగ్లాదేశ్ దీనితో రవాణా చార్జీలు పెంచుతున్నట్టు ప్రకటించిన సంస్థలు బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని ఆర్థిక వేత్తల అంచనాలు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక్కసారిగా పెట్రోల్ ఉత్పత్తుల ధరలను పెంచేసింది. ఇంతకుముందటి ధరలతో పోలిస్తే ఒక్కసారిగా 52 శాతం మేర రేట్లు పెంచేయడం, దీని ప్రభావంతో రవాణా,...
-గాజుల మురళీకృష్ణ కుమార్తె వైద్యానికి 15 లక్షల సాయం -చెక్ అందజేసిన టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ఆపదలో వున్న వారిని ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముందు ఉంటుంది. NRI TDP USA కూడా టిడిపి కుటుంబ సభ్యులకు ఏ ఆపద వచ్చినా మేమున్నామంటూ అండగా నిలుస్తూ భరోసా ఇస్తోంది. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ...
శ్రీలంకలో ఓ వ్యక్తి గాలిపటంతోపాటు గాల్లోకి ఎగిరిపోయిన వీడియో వైరల్ అయింది . ఆ దేశంలోని జాఫ్నాలో తై పొంగల్ వేడుక సందర్భంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు . ఆరుగురు స్నేహితులు జనపనారతో తయారు చేసిన తాడుతో పెద్ద గాలిపటాన్ని ఎగురవేశారు . ఈ క్రమంలో వారిలోని ఓ వ్యక్తి తాడును పట్టుకుని గాల్లోకి వెళ్లిపోయాడు...
అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టంపై అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం సంతకం చేశారు. తుపాకుల నియంత్రణకు కొన్ని దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద చట్టం ఇదే.బిల్లుపై సంతకాలు చేసిన తర్వాత జోబైడెన్‌ స్పందిస్తూ ''ఈ చట్టం చాలా మంది ప్రాణాలను కాపాడనుంది'' అని ప్రకటించారు. ఇటీవల టెక్సాస్‌లోని బఫెలో కాల్పుల ఘటన తర్వాత ఈ బిల్లు...
- అత్యవసరం కాని సేవలు నిలిపివేత శ్రీలంకలో చమురు నిల్వలు వేగంగా పడిపోతుండటంతో..వాటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం అత్యవసరం కాని సేవలను సోమవారం నుంచి రెండువారాలు నిలిపివేసింది. దీనిలో భాగంగా పాఠశాలలు కూడా మూతపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు నామమాత్రపు సిబ్బందితో పనిచేస్తున్నాయి. ఆసుపత్రులు, కొలంబో నౌకాశ్రయం మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక పెట్రోల్‌ పంపుల వద్ద...
-వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ - ప్రొఫెషనల్ బేస్ బాల్ లీగ్‌లో ఆడిన మొదటి భారతీయుడు - రింకూ సింగ్ రాజ్‌పుత్ ఘనత నుదుటిపై త్రిపుండ.. మెడలో రుద్రాక్షమాల.. చేతిలో శ్రీరాముడి పేరు ఉన్న వీర్ మహాన్ లుక్.. చూడ్డానికి ఏదో ఆశ్రమానికి వెళుతున్నట్లు కనిపించే ఈ బాహుబలి పేరు రింకూసింగ్ రాజ్‌పుత్. ఇప్పుడీ బాహుబలి.. ప్రపంచంలోనే...
-ప్ర‌వాసభార‌తీయుల ఆధ్వ‌ర్యంలో అంగ‌రంగ వైభ‌వంగా ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌లు -అమెరికాలోని 40 న‌గ‌రాల్లో.. భారీగా హాజ‌రైన అభిమానులు -జూమ్ యాప్ ద్వారా ప్ర‌వాస‌భార‌తీయుల‌తో మ‌మేక‌మైన రాష్ట్ర స్థాయి నేత‌లు అమెరికా/ డెట్రాయిట్‌: గ‌డ‌చిన 4 ద‌శాబ్ధాల కాలంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అభివృద్ధిని మాత్ర‌మే కాంక్షించింద‌ని డైట్రాయిట్ తెలుగుదేశం కౌన్సిల్ మెంబ‌ర్స్...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com