చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై స్కాట్లాండ్ ఎన్నారైల నిరసన

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పై స్కాట్లాండ్ ఎన్నారైలు నిరసన తెలియచేసారు. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ నగరం లోని ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు పాల్గొని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో తాము ఎలా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొని జీవితం లో ఉన్నత స్థితి పై చేరుకున్నామో గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అప్రజాస్వామిక, కక్షపూరిత…

Read More

స్విడ్జర్‌లాండ్‌నూ తాకిన బాబు అరెస్టు సెగ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టు సెగ స్విడ్జర్‌లాండ్‌నూ తాకింది. అక్కడి తెలుగువారు బాబు అరెస్టుకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. స్విడ్జర్‌లాండ్‌ లోని తెలుగు వారు చంద్రబాబు కి సంఘీభావం గా మేము సైతం బాబు గారి కోసం అని నినదించారు. ఈ కార్యక్రమము లో పలువురు మాట్లాడుతూ .. తెలుగు ప్రజల అభ్యున్నతికి చంద్రబాబు గారి సేవ వెలకట్టలేనిది. అయన వాళ్ళ ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున దేశవిదేశాలలో సెటిల్ అవ్వటమే కాకుండా,…

Read More

బైడైన్ ‘బీస్ట్’ మామూలుగా లేదుగా…

షాట్ గన్స్, రాకెట్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ గ్రెనేడ్లు బాంబులు, తూటాలు కూడా ఏంచేయలేవు డోర్ 120 వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ ను ఉత్పత్తి చేస్తుంది కాడిలాక్ బీస్ట్ కారు ఖరీదు రూ.12.46 కోట్లు. ఢిల్లీ రోడ్లపై అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జో బైడెన్ ‘బీస్ట్’ భారత్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బైడెన్ తో పాటు ఆయన వాహనం ‘బీస్ట్’…

Read More

వాట్సాప్ లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే 20 లక్షల జరిమానా

– సౌదీ అరేబియాలో కొత్త తరహా రూల్‌ వాట్సాప్‌లో రెడ్‌ హార్ట్‌ ఎమోజీని వాడితే అది వేధింపులతో సమానమని సౌదీ అరేబియా తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. హార్ట్‌ సింబల్‌ పంపితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. అవతలి వ్యక్తి పర్మిషన్ లేకుండా వాట్సాప్లో రెడ్ హార్ట్ ఎమోజీ పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాదు ఒకవేళ ఇదే నేరం మళ్లీ చేస్తే రూ. 60 లక్షల జరిమానాతోపాటు…

Read More

కెనడా హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు

– తెలుగు భాషకి అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడా లో చాటి చెబుతున్న మన భారతీయులు ముఖ్యంగా మన తెలుగు వారు. విశాల్ భరద్వాజ్ వారి టీం భ్యారి, .టీనా సెలెస్ట్ ఆధ్వర్యంలో కెనడా NS లీడర్ పార్టీ లీడర్ మరియు యార్మౌత్ MLA జాక్ చర్చిల్, NDP లీడర్…

Read More

కెనడా , యుఎస్‌ఏ దేశాలలో అత్యంత వైభవోపేతంగా శ్రీవారి కల్యాణోత్సవాలు

– ముగిసిన దేవదేవుడి కల్యాణాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యుఎస్‌ఏ లోని జూలై 15 వ తేదీన మొర్గాన్విల్ – న్యూజెర్సీ, 16న హూస్టన్ మరియు 22న ఇర్వింగ్(టెక్సాస్) నగరాల్లో తిరుమల శ్రీ శ్రీనివాస కళ్యాణం కన్నుల పండుగలా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామివారు NRI భక్తులకు దర్శనమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగసంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ మొదటినుండి తితిదేతో ఒకవైపు, ఆయా నగరాల కార్యనిర్వాహక వర్గాలతో మరోవైపు సమన్వయము చేస్తూ వైఖానస ఆగమశాస్త్రం…

Read More

సావనీర్ ను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు,మాజీ జస్టిస్ ఎన్వీ రమణ

వాషింగ్టన్ డీసీ(అమెరికా): అమెరికా వ్యాప్తంగా ఏడాదిపాటు ఘనంగా నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై రూపొందించిన సావనీర్ ను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఈ సావనీర్ ను రూపొందించారు. ఈ ఉత్సవాలు భారతదేశానికే పరిమితం కాకుండా అమెరికా వ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. బోస్టన్ మహానగరం వేదికగా ఎన్టీఆర్…

Read More

ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు

-మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ తో కలిసి పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి -ఎన్నారై లతో కలిసి ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రి ఎర్రబెల్లి ఎవరు ఎక్కడ ఉన్నా ఎన్నారై లు సహా తెలుగు ప్రజలు ఒక్కటే: మంత్రి ఎర్రబెల్లి యుఎస్‌ఎ లోని ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా…

Read More

బోర్నియో అడవుల విస్తీర్ణం.. 8.6 మిలియన్ హెక్టార్లు

ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ద్వీపమైన బోర్నియో ఒకప్పుడు దట్టమైన వర్షారణ్యాలతో కప్పబడి ఉండేది. ఇది 743,330 చదరపు కిలోమీటర్లతో జర్మనీ కంటే రెట్టింపు పరిమాణంలో విస్తరించి ఉంది.ఈ ద్వీపం ఇండోనేషియా, మలేషియా మరియు బ్రూనై మధ్య విభజించబడింది. 1980లు 1990లలో బోర్నియో పై మనిషి కన్ను పడింది. బోర్నియో అడవులు అసమానమైన స్థాయిలో నేలమట్టమయ్యాయి. బోర్నియో యొక్క వర్షారణ్యాలు జపాన్, యునైటెడ్ స్టేట్స్ వంటి పారిశ్రామిక దేశాలకు గార్డెన్ ఫర్నిచర్, పేపర్ గుజ్జు మరియు చాప్‌స్టిక్‌ల రూపంలో…

Read More

లండన్ లో ఘనంగా “టాక్ బోనాల జాతర ” వేడుకలు

– తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, జాతీయ జెండా ఆవిష్కరణ – లండన్ నగర వీధుల్లో తొట్టెల ఊరేగింపు లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1200 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతగా…

Read More