లండన్ కు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

ఘన స్వాగతం పలికిన ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తెలంగాణ అభివృద్ధి మోడల్ పై భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 11 గంటలకు ఆక్స్ ఫర్డ్ లో కీలకోన్యాసం చేయనున్న కవిత లండన్ : ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్ పై కీలకోపన్యాసం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు లండన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో కల్వకుంట్ల కవితకు ఎన్నారైలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారత…

Read More

జర్మనీలో చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు

జర్మనీలో వరుసగా ఏడవ వారం చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. మ్యూనిచ్ నగరంలోని ప్రతిష్టాత్మక కార్ల్స్ సెంటర్ లో ఎన్ఆర్ఐ లు చంద్రబాబుకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. ఎన్ఆర్ఐల ప్రదర్శనను స్థానికులు ఆసక్తిగా గమనించారు. వారికి ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అప్రజాస్వామిక పరిస్థితులను ఎన్ఆర్ఐలు వివరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవప్మెంట్ సంస్థ ద్వారా ట్రైనింగ్ పొంది ఉద్యోగం సంపాదించిన రవికిరణ్ అనే యువకుడు చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.

Read More

గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైన ఇజ్రాయెల్‌ సైన్యం

– గాజాను విడిచివెళ్లిన 10 లక్షల మంది ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు కేంద్రంగా ఉన్న గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం పదో రోజుకు చేరింది. ఇప్పటివరకు ఆకాశ మార్గంలో హమాస్‌కు కేంద్రంగా ఉన్న గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం.. గ్రౌండ్‌ ఆపరేషన్‌కు సిద్ధమైంది. గాజా సరిహద్దు వెంబడి 30 వేల మందికిపై బలగాలను…

Read More

జర్మన్ అయితే ఏమిలే.. వైష్ణవజనతో హాయిలే..

గాంధీ జయంతి రోజున జర్మనీకి చెందిన కసాండ్రా మే ‘వైష్ణవ జనతో’ పాడిన వీడియోను ప్రధాని మోదీ తన వాట్సప్ ఛానల్లో షేర్ చేశారు. జర్మనీకి చెందిన కాసాండ్రా మే స్పిట్మన్ ‘ వైష్ణవ జనతో ‘ పాడిన వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం షేర్ చేశారు . “గాంధీ జీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తాయి! నేను ఇటీవల #MannKiBaat సందర్భంగా ప్రస్తావించిన కాసమే పాడిన “ వైష్ణవ జనతో ”…

Read More

చిత్రం భళారే చైనా..విచిత్రం!

చిత్రం భళారే విచిత్రం! చైనా 19 అంతస్తుల నివాస భవనం మధ్య నుంచి రైలు ట్రాక్‌ను ఏర్పాటు చేసింది ఈ భవనంలో ప్రజలు నివసిస్తున్నారు. ఇప్పుడు ఈ భవనం రైల్వే స్టేషన్‌గా కూడా మారింది. ఈ చైనీస్ టెక్నాలజీ గురించి చెప్పాలంటే, ఈ రైలు ఇతర రైళ్లలాగా పెద్దగా చెవులు పగిలిపోయే శబ్దం చేయదు. ఇది చాలా బ్యాలెన్స్‌డ్ టోన్‌లో సెట్ చేయబడింది. అధిక వేగం ఉన్నప్పటికీ, 60 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం చేయకుండా ప్రయత్నిస్తుంది….

Read More

బాబు అరెస్టును ఖండిస్తూ బహ్రెయిన్‌లో తెలుగువారి నిరసన

బహ్రెయిన్ లో తెలుగు వారు కలసి చంద్రబాబు నాయుడి అక్రమ నిర్బంధాన్ని ప్రతిఘటిస్తూ ఈ రోజు నిరాహార దీక్ష చేసి వారి విడుదలను డిమాండ్ చేశారు. ఈ దీక్ష ద్వారా భువనేశ్వరి కి ఓదార్పు సందేశములిస్తూ నారా కుటుంబానికి సంఘీభావం తెలియజేశారు. సీబీన్ అరెస్ట్ అన్యాయం.. అక్రమం.. అంటూ సీబీన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అంటూ నినాదాలు చేశారు.

Read More

నెథర్లాండ్స్ లోని హేగ్ నగరంలో తెలుగుదేశం అభిమానుల ర్యాలీ

చంద్రబాబు ఆక్రమ ఆరెస్టును ఖండిస్తూ నెథర్లాండ్స్ లోని హేగ్ నగరం లో భారతీయ రాయబార కార్యాలయం నుండి అంతర్జాతీయ న్యాయస్థానం వరకు తెలుగుదేశం అభిమానులు జోరు వర్షంలోను ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని పోలీస్ వ్యవస్థ మరియు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యహరించాలని శాంతి భవనంగా భావించబడే అంతర్జాతీయ న్యాయస్థానం దగ్గర “ఆక్రమ ఆరెస్టు ఆపాలి”, “మేము సైతం బాబు కోసం”, “save democracy in AP “, “We are with CBN “, “ఇంటికో IT…

Read More

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై స్కాట్లాండ్ ఎన్నారైల నిరసన

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పై స్కాట్లాండ్ ఎన్నారైలు నిరసన తెలియచేసారు. స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్ నగరం లోని ప్రిన్సెస్ స్ట్రీట్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు పాల్గొని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో తాము ఎలా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకొని జీవితం లో ఉన్నత స్థితి పై చేరుకున్నామో గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అప్రజాస్వామిక, కక్షపూరిత…

Read More

స్విడ్జర్‌లాండ్‌నూ తాకిన బాబు అరెస్టు సెగ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టు సెగ స్విడ్జర్‌లాండ్‌నూ తాకింది. అక్కడి తెలుగువారు బాబు అరెస్టుకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. స్విడ్జర్‌లాండ్‌ లోని తెలుగు వారు చంద్రబాబు కి సంఘీభావం గా మేము సైతం బాబు గారి కోసం అని నినదించారు. ఈ కార్యక్రమము లో పలువురు మాట్లాడుతూ .. తెలుగు ప్రజల అభ్యున్నతికి చంద్రబాబు గారి సేవ వెలకట్టలేనిది. అయన వాళ్ళ ఎంతో మంది విద్యార్థులు ఈ రోజున దేశవిదేశాలలో సెటిల్ అవ్వటమే కాకుండా,…

Read More

బైడైన్ ‘బీస్ట్’ మామూలుగా లేదుగా…

షాట్ గన్స్, రాకెట్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్ గ్రెనేడ్లు బాంబులు, తూటాలు కూడా ఏంచేయలేవు డోర్ 120 వోల్టుల ఎలక్ట్రిక్ షాక్ ను ఉత్పత్తి చేస్తుంది కాడిలాక్ బీస్ట్ కారు ఖరీదు రూ.12.46 కోట్లు. ఢిల్లీ రోడ్లపై అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జో బైడెన్ ‘బీస్ట్’ భారత్ లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బైడెన్ తో పాటు ఆయన వాహనం ‘బీస్ట్’…

Read More