Suryaa.co.in

National

‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్‌ మిషన్‌’లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి

• భారతదేశ ప్రజారోగ్య సంబంధిత విషయంలో ఇదో విప్లవాత్మకమైన ముందడుగు • కేన్సర్ చికిత్సలో కౌన్సిలింగ్‌ పాత్ర కీలకమన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు • కేన్సర్ వ్యాధి చికిత్స ఖర్చును చాలా తగ్గించాల్సిన అవసరం ఉంది • రొమ్ము కేన్సర్ బాధితుల కోసం జాతీయ హెల్ప్‌ లైన్ ‘యూబీఎఫ్ హెల్ప్’ను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి సెప్టెంబర్ 30,…

చేతి కర్రతోనే చిరుతను తరిమిన వృద్ధురాలు

ముంబయి: కళ్లెదుట హఠాత్తుగా క్రూర మృగం ప్రత్యక్షమైతే సాధారణంగా ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది! కానీ.. ఓ వృద్ధురాలు మాత్రం సమయస్ఫూర్తితో వ్యవహరించారు. తనపై దాడికి యత్నించిన ఓ చిరుతను చేతి కర్రతోనే తరిమికొట్టారు. ముంబయి శివారులోని ఆరే కాలనీలో ఈ ఘటన వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా…

ఆమె నాటిన మొక్క‌ల విలువ రూ. 1,75,00,000..

– పిల్ల‌లు పుట్ట‌లేద‌ని చెట్ల‌ను పెంచుకుంది.. 107 సంవ‌త్స‌రాల వ‌య‌సున్న సాలుమ‌ర‌ద తిమ్మ‌క్క‌. మ‌న‌కెవ‌రికీ అంత‌గా తెలియ‌క‌పోయినా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికుల‌కు మాత్రం సుప‌రిచితురాలు. గొప్ప ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌. సాలుమ‌ర‌ద అంటే చెట్ల వ‌ర‌స అని అర్థం. తిమ్మ‌క్క‌ను మ‌ద‌ర్ ఆఫ్ ట్రీస్‌గా పిలుస్తారు. ఎవ‌రీ తిమ్మ‌క్క‌? క‌ర్ణాట‌క రాష్ట్రం బెంగ‌ళూరు రూర‌ల్ జిల్లా హులిక‌ల్ గ్రామానికి…

సమతాస్ఫూర్తి.. ఈ దివ్యమూర్తి

– 216 అడుగుల ఎత్తున రామానుజాచార్యుల విగ్రహం – ఫిబ్రవరి 5న ఆవిష్కరణకు సన్నాహాలు పంచలోహాలతో ప్రతిష్ఠించిన స్వర్ణశోభిత విగ్రహం.. ప్రపంచానికి సమతాస్ఫూర్తిని చాటిన దివ్యమానవ రూపం.. రామానుజాచార్యుల మూర్తి శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరంలో కొలువుదీరింది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల…

ఆ హెరాయిన్.. హక్కానీదేనా?

  – అది హైక్వాలిటీ హెరాయిన్ – దాని ధర కిలో 7 కోట్ల పైమాటే – అది తాలిబన్ల పేరుతో పాక్ ఆడినా డ్రామా? తాలిబాన్ అగ్ర నాయకుడు చనిపోయాడు.! ఇక, బారాదరి బందీగా ఉన్నాడు పాకిస్థాన్ చేతిలో.కాందహార్ లోని ఒక ఇంట్లో బారాదరీని బందీగా ఉంచి పాకిస్థాన్ అతి పెద్ద డ్రామా ఆడుతున్నది….

గెల‌వ‌డానికి మోడీ వేవ్ ఒక్క‌టే స‌రిపోదు…

త్వ‌ర‌లోనే క‌ర్ణాట‌క రాష్ట్రంలో హ‌నేగ‌ల్‌, సింద‌గీ నియోజ‌క వ‌ర్గాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఉప ఎన్నిక‌ల్లో బీజేపి త‌ప్ప‌కుండా గెలిచి ప‌ట్టు నిల‌బెట్టుకోవాల్సిన అవ‌స‌రం ఉన్న‌ది. ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప త‌ప్పుకున్నాక జ‌ర‌గ‌బోతున్న ఉప ఎన్నిక‌లు కావ‌డంతో ఎలాగైనా స‌రే గెలిచి ప‌ట్టు నిరూపించుకోవాలి. ఇది ఆ పార్టీకి అగ్ని ప‌రీక్ష లాంటివి. రాబోయే అసెంబ్లీ…

సమాధి తవ్వుకుని అందులోనే…

రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజటానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆర్థిక, రాజకీయ వత్తిళ్లకు తలొగ్గి..భూములు వదులుకుంటున్న అన్నదాతలెందరో. తాజాగా యూపీలో కూడా భూసేకరణ చేయాలని యోగి సర్కార్‌ నిర్ణయించింది. ఘజియాబాద్‌లోని మండోలా విహార్‌ పథకం ద్వారా అభివృద్ధి పనుకు వ్యతిరేకంగా ఆరు గ్రామాలకు చెందిన రైతులు..భూ సమాధి చేపట్టారు. సమాధిలా తవ్వి…

కరోనా మూడో వేవ్‌కు అవ‌కాశాలు చాలా త‌క్కువ‌

క‌రోనా మొద‌టి, రెండో వేవ్‌తో అతలాకుత‌ల‌మైన‌ దేశం.. మూడో వేవ్‌తో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని ప‌లువురు హెచ్చ‌రిస్తున్న విష‌యం విదిత‌మే. కానీ క‌రోనా మూడో వేవ్‌కు అవ‌కాశాలు చాలా త‌క్కువ ఉన్నాయ‌ని ఐసీఎంఆర్ మాజీ శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ ర‌మ‌ణ్ గంగాఖేధ్క‌ర్ తెలిపారు. అయిన‌ప్ప‌టికీ పిల్ల‌ల‌ను ఇప్పుడే స్కూళ్ల‌కు పంపొద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి…

2024 ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య రెట్టింపు కావాలి

– పారాలింపియన్ల ప్రదర్శన, దివ్యాంగత్వం విషయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చేసింది – ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ప్రాంగణాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి – ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలని సూచన – విద్య ద్వారా పొందిన జ్ఞానాన్ని స్వీయ అభివృద్ధి కోసమే గాక సమాజం,…

చిన్నమ్మకు షాక్‌.. రూ.100కోట్ల విలువైన ఆస్తులు జప్తు!

అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ కు ఆదాయపు పన్ను విభాగం అధికారులు గట్టి షాకిచ్చారు. అవినీతి కేసులో ఆమెకు చెందిన దాదాపు రూ. 100కోట్ల విలువైన ఆస్తులను ఐటీ శాఖ జప్తు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులోని పయనూర్‌ గ్రామంలో దాదాపు 24 ఎకరాల్లో ఉన్న 11 ఆస్తులను ఐటీ శాఖ స్వాధీనం చేసుకున్నట్లు…