Suryaa.co.in

National

మహిళను 59 ముక్కలుగా నరికిన నిందితుడు ఆత్మహత్య

బెంగళూరుకు చెందిన మహాలక్ష్మి (29) హత్య కేసులో నిందితుడి ముక్తి రంజన్ ఆత్మహత్య చేసుకున్నాడు.పోలీసులు ముక్తి రంజన్ కోసం ఒడిశాలో గాలిస్తుండగా కూలేపాడులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. కాగా మహాలక్ష్మి పని చేస్తున్న కంపెనీలో టీం హెడ్ గా ఉన్న రంజన్ ఆమెతో కొంతకాలంగా రిలేషన్ ఉన్నాడు. మహాలక్ష్మి మరో వ్యక్తితో క్లోజ్ గా…

అత్యాచారం నుంచి బాలికను కాపాడిన కోతుల గుంపు

ఉత్తర ప్రదేశ్ లోని బాపు ఘాట్ లో ఒక కోతుల గుంపు ఒక బాలిక ని అత్యాచారం నుండి కాపాడాయి, ఇంటి ముందు ఆడుకుంటున్న ఒక చిన్నారిని ఒక పాపత్ముడు ఒక పాడుబడ్డ ఇంట్లోకి తీసేకెళ్లి అత్యాచారం చేయబోయాడు, పాప దుస్తులు తొలగిస్తుండగా ఒక కోతుల గుంపు వచ్చి కీచు కీచు మంటూ పెద్దగా శబ్దాలు…

తిరుమల నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్

– కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ బెంగళూరు: తిరుమలకు పంపే నందిని ఆవు నెయ్యి ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల మార్గమధ్యలో ఎవరూ ట్యాంకర్‌ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే తెరుచుకుంటుందని అన్నారు. నెల రోజుల క్రితమే…

HIVకి టీకా వచ్చేసింది..!!

హెచ్ఐవీ నియంత్రణకు అమెరికాలోని ఎంఐటీ పరిశోధకులు ఓ టీకాను అభివృద్ధి చేశారు. ఈ టీకాను వారం వ్యవధిలో తొలి డోసులో 20 శాతం, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్ను రోగికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్ మ్యుటేషన్ జరిగేలోగా టీకా తన పనిని చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు….

ఢిల్లీ సీఎంగా ఆతిశీ ప్రమాణస్వీకారం

ఢిల్లీ : నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత ఆతిశీ ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఆతిశీ ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఆప్ ఎమ్మెల్యేలు ఆతిశీని…

2026 నవంబర్ లో జమిలి ఎన్నికలు ?

– ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. చరిత్ర ఇలా (రవికుమార్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పుడూ ప్రత్యేకమే. సాధారణంగా భారత్‌లో కేంద్రానికి, రాష్ట్ర అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్‌కు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ…

జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

– మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం – వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ – 8 మంది సభ్యులతో కమిటీ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని…

కేజ్రీవాల్ రాజీనామా

– శాసన సభా పక్ష నేతగా అతిశీ ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. కాబోయే ముఖ్యమంత్రి అతిశీ, ఇతర కేబినెట్ మంత్రులతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నూతన శాసన సభా పక్ష నేతగా అతిశీ…

గొంతులో ఇడ్లీ ఇరుక్కుపోయి 50ఏళ్ల వ్యక్తి మృతి

వికటించిన ఇడ్లీ పోటీ పాలక్కాడ్: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓనం పండుగ సందర్భంగా కంజికోడులో ఇడ్లీ పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇడ్లీ గొంతులో ఇరుక్కుపోయి ఓ పార్టిసిపెంట్ మృతి చెందాడు. ఈ పోటీలో ఒక్కసారిగా సురేష్‌ ఇడ్లీలు ఎక్కువగా తినడంతో గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ఇబ్బందిపడ్డాడు.వెంటనే స్థానికులు ఆసుపత్రికి…

ఢిల్లీ సీఎం అతిషి?

ఢిల్లీ : ఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకమైన వ్యక్తి, కేబినెట్లో 11 మంత్రిత్వ శాఖలు ఉన్న మంత్రి అతిషి పేరును ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు.. పార్టీ మేనిఫెస్టో రూపకల్పనలో అతిషి కీలకంగా వ్యవహరించారు. ముఖ్యమంత్రి పదవికి…