నిజాముద్దీన్.. నిజం సమాధి చేసింది!

నిజాముద్దీన్...ఇప్పుడు ప్రజల నెత్తిన పిడుగు దేశాన్ని ప్రమాదంలో నెట్టేసిన మత సమావేశం పెరుగుతున్న ‘లెక్క’లేని తనం లాక్‌డౌన్‌లోనూ ఆగని మత ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీల వరకూ.. (మార్తి సుబ్రహ్మణ్యం) అబద్ధం తాత్కాలికంగా గెలిచినా, నిలకడగానయినా నిలిచేది నిజమే. ఈ డైలాగు చాలా సినిమాల్లో విన్నాం. అది ఒకప్పుడు ....

Continue reading

నేను రాజకీయం చేయను… కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు

నేను రాజకీయం చేయను... కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు హైదరాబాదులో చంద్రబాబు మీడియా సమావేశం కరోనా నిర్ధారణ పరీక్షలు తగినంతగా చేయలేకపోతున్నారని విమర్శలు ఇప్పటికే అనేక లేఖలు రాశానని వెల్లడి దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ....

Continue reading

సేవా కార్యక్రమాల్లో విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాలు , రాష్ట్రాల నుంచి భాగ్యనగర్ కు వలస వచ్చిన కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, యాచకులు, అనాధలకు ఆహారపు పొట్లాలు అందిస్తున్నారు. వండుకునే అవకాశం ఉన్న వారికి బియ్యం, పప్పు, చింతపండు, కూరగాయలు, ....

Continue reading

భారత్‌లో 10 శాతం కరోనా కేసులు రికవరీ… క్లాప్స్ కొడదామా…

ప్రపంచ దేశాల్లో కరోనా సోకి ఎక్కువ మంది చనిపోతుంటే... భారత్‌లో మాత్రం కేసుల రికవరీ ఎక్కువగా జరుగుతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం... ఇండియాలో... మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1024 నమోదవ్వగా... వాటిలో... 96 కేసులు రికవరీ అయ్యాయి. కొన్ని కేసుల్లో పేషెంట్లను ....

Continue reading

అబ్బే.. ఇదేం అమరావ ‘అతి’?

కరోనా కల్లోలంలోనూ అదే తీరు (మార్తి సుబ్రహ్మణ్యం) అతి సర్వత్రా వర్జయేత్.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ, అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఈ  సామెత సరిగ్గా సరిపోతుంది. అమరావతిలో రాజధాని నగర నిర్మాణం కోసం తాము భూములు ఇస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దానిని కాదని, విశాఖలో రాజధాని ఏర్పాటుకు ....

Continue reading

వాలంటైన్  పోయి.. క్వారంటైన్ వచ్చె ఢాం.. ఢాం!

క్వారంటైన్‌ లో.. హాయి హాయిగా సర్వం.. సకుటుంబ సపరివార సమేతం టీవీలు, సెల్‌ఫోన్లు, కిచెన్లు బిజీ బిజీ ఇళ్ల నుంచే.. భారత్‌దర్శన్ కరోనా దెబ్బకు ఏకమైన కుటుంబ భారతం          (మార్తి సుబ్రహ్మణ్యం) ఫిబ్రవరి 14.. వాలంటైన్స్‌డే. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు ఏకాంతంగా, గంటల ....

Continue reading

తెలంగాణ లో తెలుగుదేశం తెరమరుగయినట్లేనా?

తెలంగాణ ఎడిషన్‌లో కనిపించని పార్టీ ఆవిర్భావదినోత్సవ  వ్యాసం దానినే ఖరారు చేసిన ఆంధ్రజ్యోతి ఆంధ్రా పార్టీగా తీర్పు ఇచ్చేసిన రాజగురువు మరి రాధాకృష్ణ లెక్కలో టీటీడీపీ లేనట్లే లెక్క (మార్తి సుబ్రహ్మణ్యం) దేశ రాజకీయాలను కుదిపేసి, దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ....

Continue reading

టిడిపి సీనియర్ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

పాల్గొన్న రెండు రాష్ట్రల , జిల్లా, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు. కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని విపత్తు: చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల కేసులు దాటాయి. యూరప్, అమెరికా దేశాల్లో కరోనా కేసులు 120%- 300% పెరిగాయి ఆర్ధిక వ్యవస్థ తలకిందులయ్యే పరిస్థితి. కోట్లాదిమందికి ఉపాధి పోయే ప్రమాదం ....

Continue reading

సందేహం తీరింది!

విజయవాడ: చాలా కాలంగా పట్టి పీడిస్తున్న ఓ సందేహం తీరింది. అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నందున....కలియుగం అంతమయ్యే తరుణం ఆసన్నమైందని మత ప్రచారకులు...డూమ్ సేయర్స్ అడపా దడపా చెప్పే భవిష్యత్ వాణిని విన్నప్పుడు....300 కోట్ల మందికి పైబడి ఉన్న ప్రపంచ జనాభా ఎలా అంతమవుతుందబ్బా అని ఆశ్చర్యం ....

Continue reading

చాలా మంది ఇష్టపడరు ఎందుకని …?

* పోలీసులు అంటే అసలు మనలో చాలా మంది ఇష్టపడరు ఎందుకని ...? * విశ్వసించరు దేనికని ..? * వాళ్ళు లేనిదే మనం రోడ్డు పైకి రాగలమా ...? * పోనీ కనీసం మన ఇంట్లో ప్రశాంతంగా నిదురించగలమా ...? * మన ఇంట్లో ఆడాళ్ళను బజారుకు ....

Continue reading

కృష్ణారెడ్డి ‘మేఘా’లలో వెళ్లారా? రోడ్డు మార్గంలో వెళ్లారా?

రెండు రాష్ట్రాలకు పదికోట్ల  సాయంపై ప్రశంస స్వయంగా ఇద్దరు సీఎంలకు చెక్కు అందజేత మరి ఆయనను క్వారంటైన్‌కు పంపించారా? లేదా? ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సినీ ప్రముఖులంతా సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు నేరుగా ఇచ్చింది మేఘా కృష్ణారెడ్డి ఒక్కరే                 ....

Continue reading