సందేహం తీరింది!

విజయవాడ: చాలా కాలంగా పట్టి పీడిస్తున్న ఓ సందేహం తీరింది. అధర్మం నాలుగు పాదాల మీద నడుస్తున్నందున....కలియుగం అంతమయ్యే తరుణం ఆసన్నమైందని మత ప్రచారకులు...డూమ్ సేయర్స్ అడపా దడపా చెప్పే భవిష్యత్ వాణిని విన్నప్పుడు....300 కోట్ల మందికి పైబడి ఉన్న ప్రపంచ జనాభా ఎలా అంతమవుతుందబ్బా అని ఆశ్చర్యం ....

Continue reading

చాలా మంది ఇష్టపడరు ఎందుకని …?

* పోలీసులు అంటే అసలు మనలో చాలా మంది ఇష్టపడరు ఎందుకని ...? * విశ్వసించరు దేనికని ..? * వాళ్ళు లేనిదే మనం రోడ్డు పైకి రాగలమా ...? * పోనీ కనీసం మన ఇంట్లో ప్రశాంతంగా నిదురించగలమా ...? * మన ఇంట్లో ఆడాళ్ళను బజారుకు ....

Continue reading

ఆంధ్రాలో కులాధిపత్య పోరాటం

ఆంధ్ర ప్రదేశ్ లో కులాధిపత్య పోరాటం బహిరంగం అయింది. రెండు ప్రధాన కులాల మధ్య ఆధిపత్య పోరాటం జరుగుతోంది. ఈ పోరాటంలో ఈ రెండు కులాల ప్రతినిధులు తమవంతు యుద్ధం చేస్తున్నారు. ఈ పోరాటంలో సమాజంలోని ఇతర కులాల ప్రమేయం పెద్దగా ఉండదు. రెండు కులాల ఆధిపత్య పోరాటానికి ....

Continue reading

ఇది కథ కాదు!

పీవీ గారింట్లో ఇడ్లీలు! -{నమ్మలేని ఓ కథ... ఓ జ్ఞాపకం...}- ‘‘నేను ఓ వీఐపీ… అంటే Very Insignificant Person… అనగా అనామకుడిని..! పుట్టుకరీత్యా తమిళుడిని!పేరు ఎం.ఆర్.ఆనంద్! అది డిసెంబరు 1978… అంటే ఇప్పటికి నలభయ్యేళ్ల క్రితం ముచ్చట ఇది..! చదువు పూర్తయ్యింది, నాకెక్కడా కొలువు దొరకలేదు…అన్వేషిస్తున్నాను…! పంజాబ్ ....

Continue reading

స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే ఏడాదే!

-భోగాది వేంకట రాయుడు విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వాయిదా పడిన స్థానిక సంస్థలు ఎన్నికలు.. ఇక 2020 లో జరగక పోవచ్చు. ఇప్పుడు ఉన్న స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ పదవిలో ఉండగా ఈ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించక పోవచ్చుననేది ....

Continue reading

స్థానిక రాజ్యం జగన్ దే!

రాష్రంలో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జీడీపీటీసీలు, జిల్లా ప్రజా పరిషత్ లకు 'ఎన్నికలు' త్వరలో జరగబోతున్నాయి. ఊళ్లకు అప్పుడే ఆ కళ కూడా వచ్చేసింది. గ్రామాలలోని పంచాయతీ వార్డ్ లను కూడా కలుపుకుంటే....కొన్ని లక్షలమందికి పదవీ యోగం పట్టబోతున్నది. ఈ ఎన్నికల ఫలితాలతో అనేక రాజకీయ భేతాళ ప్రశ్నలకు ....

Continue reading

అయితే కన్నా…లేకపోతే సున్నా..

అమరావతి:- రాజకీయాలలో ఏ పదవిలో రాణించాలి అనుకున్నప్పటికీ ...ఆ పదవికి తగ్గ స్టేచర్ ఉండాలి. స్థాయి ఉండాలి. అప్పుడే ఆ పదవికి..దానిని అందుకున్న వ్యక్తికీ గౌరవం...మన్నన లభిస్తాయి. బీజేపీ ఆంధ్ర లో రెండేళ్ల క్రితం వరకు మృతప్రాయంగా ఉండేదని రాజకీయాలు మాట్లాడేవారు వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. విశాఖలో స్థిరపడిన కంభంపాటి ....

Continue reading

ఇదో విఫల సమాజం

మనం జీవిస్తున్న ఈ తెలుగు సమాజం వైపు ఒక్కసారి వెనక్కు తిరిగి చూడండి. ఈ తెలుగు సమాజం ఓ విఫల సమాజం అనిపించడం లేదా? ఎందుకంటే.... 1. ఎన్నికల్లో పోటీ చేసేవాడు ఎటువంటి లుచ్చా అయినా....డబ్బులు ఇస్తే,అతనికి ఓటు వేయడానికి ఏమాత్రం సిగ్గు పడం. 2. ఇంకా చెప్పాలి ....

Continue reading

‘అభివృద్ధి’ ….అంటే ఇదేనా ?!

[caption id="attachment_10644" align="alignleft" width="105"] భోగాది వేంకట రాయుడు[/caption] (భోగాది వేంకట రాయుడు) కాలిఫోర్నియా : హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు నాయుడు మధ్య మధ్యలో ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు . అదే రీతిలో రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేద్దామనుకున్నారు .అదేదో సినిమాలో నాగార్జున అడుగుతాడు ....

Continue reading

అమరావతి పాపం చంద్రబాబుదే !

[caption id="attachment_10644" align="alignright" width="136"] (భోగాది వేంకట రాయుడు )[/caption] ప్రజల నమ్మకం వమ్ము  గ్రాఫిక్స్ తో కాలక్షేపం  2019 ఎన్నికల లబ్ది కోసం సాగతీత  బెడిసికొట్టిన 'అతి తెలివి'  ఈసారి ఎన్నికలల్లో బీజేపీకి తోకగా  ఇక మోడీ దయ ...బాబు ప్రాప్తం ....! (భోగాది వేంకట రాయుడు ....

Continue reading

జనసేన.. మరో శివసేన అవుతుందా?

ఏపీలో ‘పవన్ ధాక్రే’ అవుతారా? హిందుత్వ కార్డును ప్రయోగిస్తున్న పవన్ క్రైస్తవ మత మార్పిళ్లపైనే గురి జగన్‌ను ఒక మతానికి పరిమితమైన నేతగా ముద్ర వేసే వ్యూహం హిందూ మత రక్షకుడి అవతారం బిజెపి దారిలో జనసేనాధిపతి శ్వేత వస్త్రం తీసి కాషాయం కట్టేస్తారా? (మార్తి సుబ్రహ్మణ్యం) ‘మత ....

Continue reading

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై

కుమిలిపోతున్న ప్రజాస్వామ్య కోయిలలు!

అమానుషమంటున్న వామపక్ష సంఘాలు అదే దారిలో మానవహక్కుల మేధావులు వారి జాబితాలో షట్లర్ గుత్తా జ్వాల, మేనకాగాంధీ వారిని విచారించి, శిక్షించాలట మరి ఆరోజు ఈ కోయిలలు ఏమయ్యాయి? (మార్తి సుబ్రహ్మణ్యం) మానవ సమాజం సిగ్గుతో తలవంచుకునే పనిచేసిన ఆ నలుగురు మృగాళ్లను ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులు.. ....

Continue reading