కొవిడ్ 19 మహమ్మారి నిర్మూలనకు ఈనాడు సంస్థల సహాయం

ఈనాడు సంస్థల నుంచి 20 కోట్ల భూరి విరాళం ప్రకటించిన సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 కోట్ల విరాళం కరోనా నిర్మూలనకు తమవంతు సహాయం అందించిన రామోజీరావు ముఖ్యమంత్రులను కలిసేందుకు రవాణా వ్యవస్థ లేని కారణంగా అర్ టీ జీ ....

Continue reading

నిజాముద్దీన్.. నిజం సమాధి చేసింది!

నిజాముద్దీన్...ఇప్పుడు ప్రజల నెత్తిన పిడుగు దేశాన్ని ప్రమాదంలో నెట్టేసిన మత సమావేశం పెరుగుతున్న ‘లెక్క’లేని తనం లాక్‌డౌన్‌లోనూ ఆగని మత ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీల వరకూ.. (మార్తి సుబ్రహ్మణ్యం) అబద్ధం తాత్కాలికంగా గెలిచినా, నిలకడగానయినా నిలిచేది నిజమే. ఈ డైలాగు చాలా సినిమాల్లో విన్నాం. అది ఒకప్పుడు ....

Continue reading

నేను రాజకీయం చేయను… కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు

నేను రాజకీయం చేయను... కానీ మీరు సమర్థంగా పనిచేయాలని చెప్పాను: చంద్రబాబు హైదరాబాదులో చంద్రబాబు మీడియా సమావేశం కరోనా నిర్ధారణ పరీక్షలు తగినంతగా చేయలేకపోతున్నారని విమర్శలు ఇప్పటికే అనేక లేఖలు రాశానని వెల్లడి దేశంలో, రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ....

Continue reading

అబ్బే.. ఇదేం అమరావ ‘అతి’?

కరోనా కల్లోలంలోనూ అదే తీరు (మార్తి సుబ్రహ్మణ్యం) అతి సర్వత్రా వర్జయేత్.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ, అక్కడి రైతులు చేస్తున్న ఉద్యమానికి ఈ  సామెత సరిగ్గా సరిపోతుంది. అమరావతిలో రాజధాని నగర నిర్మాణం కోసం తాము భూములు ఇస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దానిని కాదని, విశాఖలో రాజధాని ఏర్పాటుకు ....

Continue reading

వాలంటైన్  పోయి.. క్వారంటైన్ వచ్చె ఢాం.. ఢాం!

క్వారంటైన్‌ లో.. హాయి హాయిగా సర్వం.. సకుటుంబ సపరివార సమేతం టీవీలు, సెల్‌ఫోన్లు, కిచెన్లు బిజీ బిజీ ఇళ్ల నుంచే.. భారత్‌దర్శన్ కరోనా దెబ్బకు ఏకమైన కుటుంబ భారతం          (మార్తి సుబ్రహ్మణ్యం) ఫిబ్రవరి 14.. వాలంటైన్స్‌డే. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు ఏకాంతంగా, గంటల ....

Continue reading

తెలంగాణ లో తెలుగుదేశం తెరమరుగయినట్లేనా?

తెలంగాణ ఎడిషన్‌లో కనిపించని పార్టీ ఆవిర్భావదినోత్సవ  వ్యాసం దానినే ఖరారు చేసిన ఆంధ్రజ్యోతి ఆంధ్రా పార్టీగా తీర్పు ఇచ్చేసిన రాజగురువు మరి రాధాకృష్ణ లెక్కలో టీటీడీపీ లేనట్లే లెక్క (మార్తి సుబ్రహ్మణ్యం) దేశ రాజకీయాలను కుదిపేసి, దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ....

Continue reading

టిడిపి సీనియర్ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

పాల్గొన్న రెండు రాష్ట్రల , జిల్లా, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు. కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని విపత్తు: చంద్రబాబు. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల కేసులు దాటాయి. యూరప్, అమెరికా దేశాల్లో కరోనా కేసులు 120%- 300% పెరిగాయి ఆర్ధిక వ్యవస్థ తలకిందులయ్యే పరిస్థితి. కోట్లాదిమందికి ఉపాధి పోయే ప్రమాదం ....

Continue reading

కృష్ణారెడ్డి ‘మేఘా’లలో వెళ్లారా? రోడ్డు మార్గంలో వెళ్లారా?

రెండు రాష్ట్రాలకు పదికోట్ల  సాయంపై ప్రశంస స్వయంగా ఇద్దరు సీఎంలకు చెక్కు అందజేత మరి ఆయనను క్వారంటైన్‌కు పంపించారా? లేదా? ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సినీ ప్రముఖులంతా సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు నేరుగా ఇచ్చింది మేఘా కృష్ణారెడ్డి ఒక్కరే                 ....

Continue reading

సర్కారు పనితీరుకు ఏపీ ప్రజల శెహభాషులు

సర్కారు  నిర్ణయాలు సరైనవే! కరోనాపై ఫలిస్తున్న ఏపీ సర్కారు  నిర్ణయాలు ఖాకీల కఠిన నిర్ణయాల వల్ల దారికొస్తున్న జనం కాశీ, అరుణాచల్‌ప్రదేశ్ పర్యాటకులకు ఊరట సీఎం జగన్ నిరంతర సమీక్షలతో అప్రమత్తం విరాళాల వెల్లువతో మూర్తీభవిస్తున్న మానవత్వం  సరిహద్దులపై జగన్ సర్కారు నిర్ణయం సరైనదే ద్వారకా తిరుమలరావు వైఖరితో ....

Continue reading

కరోనా వ్యాప్తి నిరోధం లో మరింత చురుకుగా రెడ్ క్రాస్

ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ మాననీయ బిస్వ భూషణ్ హరి చందన్ కరోనా వైరస్ వ్యాప్తిని నివారించి, ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుండి బయటకు తీసుకురావటంలో ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సొసైటీ కీలక భూమికను పోషించాలని రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరి చందన్ అన్నారు. ప్రస్తుత పరిస్ధితుల ....

Continue reading

3 కిలోమీటర్లు దాటితే ఫైన్‌

🔷వాహనం నంబర్‌తో కేసు బుక్‌! 🔷ఏఎన్ పీఆర్‌ టెక్నాలజీతో గుర్తింపు 🔷రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమలులోకి ♦గల్ఫ్‌ తరహా టెక్నాలజీని రాష్ట్ర పోలీసులు వాడుతున్నారు. ఎవరి వాహనమైనా ఇంటి నుంచి 3 కిలోమీటర్ల పరిధి దాటితే.. ఆటోమెటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలతో నిఘా ద్వారా గుర్తిస్తారు. ఇప్పటికే ....

Continue reading

కేశినేని ట్వీట్‌కు స్పందించిన కేటీఆర్

ఏపీ ఎంపీ ట్వీట్‌కు సానుకూలంగా స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ విజయవాడ లారీ డ్రైవర్లు తెలంగాణలో చిక్కుకున్నారని కేశినేని ట్వీట్ వెంటనే ఆహారం, వసతి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి 'మేము వారికి సాయం చేస్తాం ఎంపీ గారూ' అన్న కేటీఆర్‌ విజయవాడ పార్లమెంట్ కు చెందిన కొందరు లారీ ....

Continue reading