రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ46

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమయింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ46ను నింగిలోని పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ఈ తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 25 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. ....

Continue reading

గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ నడికుడి మార్గంలో

కాజీపేట - కొండపల్లి సెక్షన్‌లో సబ్‌వేల నిర్మాణం నిమిత్తం రెండురోజుల పాటు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను నడికుడి మార్గంలో నడపనున్నట్లు రైల్వే సీనియర్‌ డీసీఎం డీ.వాసుదేవరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నెంబరు. 17201 గుంటూరు - సికింద్రాబాద్‌ గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 24, 28 తేదీ ల్లో ....

Continue reading

వెబ్ సైట్ లో పదోతరగతి షార్ట్ మార్క్స్ మెమోలు

ప‌దోత‌ర‌గ‌తి ఫ‌లితాల‌కు సంబంధించిన విద్యార్థుల షార్ట్ మార్క్స్ మెమోలు బీఎస్ ఈ ఏపీ వెబ్ సైట్ లో వుంచ‌డ‌మైంద‌ని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం సంచాల‌కులు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం ఒక ప‌త్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఉన్న‌త పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయులు వారి స్కూల్ లాగిన్ ....

Continue reading

ఎగ్జిట్ పోల్స్‌లో ఎవరిదారి వారిదే!

వైసీపీ వైపే మొగ్గు చూపిన మెజారిటీ జాతీయ చానెళ్లు టిడిపి వైపు మొగ్గు చూపిన మరికొన్ని జాతీయ చానెళ్లు టిడిపిదే జయమన్న లగడపాటి సూర్య ప్రతినిధి-హైదరాబాద్: రాష్ర్టంలో మళ్లీ టిడిపి అధికారంలోకి రాబోతోందని కొన్ని సర్వే, మీడియా సంస్థలు, కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మరికొన్ని ....

Continue reading

పుంజుకున్న పెట్రోలు,డీజిల్‌ ధరలు

సోమవారం దేశీయంగా వివిధ  నగరాల్లో పెట్రోలు , డీజిల్‌  పుంజుకున్నాయి. పెట్రోలుపై లీటరుకు 8-10 పైసలు పెరిగాయి. అలాగే డీజిల్‌పై  లీటరుకు 15-16 పైసలు చొప్పున ధర పెరిగింది. ఇండియల్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌  సమాచారం ప్రకారం  దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో పెట్రో ధరలు .... హైదరాబాద్‌  : ....

Continue reading

రంజాన్ పవిత్రతను చాటి చెబుదాం

విజయవాడ, మే 17: ప్రపంచంలోని ముస్లింలందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదిన విశిష్టతను నిలిపేలా, మహమ్మద్ ప్రవక్త ఆదేశించిన విలువలను కాపాడుకోవాలని గరిమెళ్ళ నానయ్య చౌదరి (నాని) అన్నారు. స్వరాజ్య మైదానంలో జరుగుతున్న సమ్మర్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో నిర్వాహకులు శుక్రవారం వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లిం సోదరులకు ....

Continue reading

సీఎస్‌తో భేటీ అయిన టీడీపీ నేతలు!

అమరావతిలోని సచివాలయంలో ఈరోజు టీడీపీ నేతలు,మంత్రులు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో సమావేశమయ్యి,చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్ నిర్వహించడంపై తమ అభ్యంతరాలను సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. ఈసీ తమ ఫిర్యాదును పట్టించుకోకుండా కేవలం ప్రతిపక్ష వైసీపీ ఫిర్యాదును మాత్రమే పట్టించుకుంటోందని ఆరోపించారు. గత నెల 11న అసెంబ్లీ ....

Continue reading

రవిప్రకాశ్‌ భారీ కుట్ర?

• టీవీ9 లోగోలను అడ్డదారిన అమ్మేందుకు రవిప్రకాశ్ పన్నిన కుట్రను భగ్నం చేసిన కొత్త యాజమాన్యం • కాపీరైట్ చట్టప్రకారం ఉండే గడువులోపు ఈ వ్యవహారాన్ని గుర్తించి లోగోలకు సంబంధించి పూర్తి హక్కులను కాపాడుకున్న కొత్త యాజమాన్యం • రవిప్రకాశ్‌పై పోలీసులకు, ట్రేడ్‌మార్క్‌ రిజిస్ట్రీ అథారిటీకి సాక్ష్యాధారాలతో సహా ....

Continue reading

పలుగు తగిలి బాలుడు మృతి

తల్లితో కలిసి ఉపాధి హామీ పనికి వెళ్లి పలుగు దిగబడి బాలుడు మృతి చెందిన సంఘటన తిరువూరు మండలం వావిలాల లో జరిగింది. కోట నర్సయ్య కుమారుడు నవీన్ (11 ) శుక్రవారం తల్లి రుక్మిణి తో కలసి ఉపాధి పనికి వెళ్లి తిరిగి వేరొకరి బైక్ పై ....

Continue reading

వైకాపా చేతిలో ఎన్నికల కమిషన్

కేంద్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా మోడీ చేతిలో ఉందని, వారు చెప్పినట్లు ఆడిస్తోందని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షులు కాశీభట్ల సత్య సాయి శర్మ ఆరోపించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన శర్మ  కాకినాడ రూరల్ ,కాకినాడ సిటీ పిఠాపురం తదితర ప్రాంతాల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ....

Continue reading

బాబు ఢిల్లీకి ఆకశ్మిక పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరి కొద్ది సేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల్లో రీ పోలింగ్ నిర్వహణకు సంబంధించి బాబు ఈసీ అధికారులను కలవనున్నారు.చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీ పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అంశంపై సునీల్ ఆరోరా‌తో బాబు భేటీ అయి రీ ....

Continue reading

రైతుల ఆత్మహత్యలు పట్టించుకోని చంద్రబాబు:అంబటి

ఆరు వారాల్లో 8 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.ఇలాంటి అంశంపై చంద్రబాబు దృష్టిసారించకుండా ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు.దళితులతో ఓటు వేయించకుండా అక్కడి అగ్రవర్ణాలు అడ్డుపడ్డారనిమా పార్టీ చంద్రగిరి అభ్యర్ది ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.చంద్రగిరిలో మా అభ్యర్ది ఏడు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వ హించాలనిఏప్రిల్ 12 వతేదీన ఫిర్యాదు ....

Continue reading