చైనా హంటా వైరస్ రెడీ!

చైనా లో పుట్టిన మరో మహమ్మారి..హంటా వైరస్ కు ఒకరి బలి.చైనా కరోనా వైరస్ ను పుట్టించి ప్రపంచ వినాశనానికి  పూనుకుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది మరణానికి ఈ చైనా వైరస్ కారణమవుతోంది. ఆ ఉపద్రవం నుంచే ప్రపంచం కోలుకోలేని పరిస్థితుల్లో ఉండగా.. ఇప్పుడు మరో వైరస్ ....

Continue reading

కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది

అమెరికాలో కరోనా వైరస్‌ రోజురోజుకీ విజృంభిస్తోంది. చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆదివారం ప్రతి ముగ్గురు అమెరికన్లలో ఒకరు ఇంటికే పరిమితమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక మృతుల సంఖ్య 24 గంటల్లో 100కు పైగా పెరిగినట్లు జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ అధ్యయనం చెబుతోంది. ప్రస్తుతం అక్కడ మృతుల సంఖ్య ....

Continue reading

చైనా ప్రపంచాన్ని మోసం చేసిందా?

చైనా ప్రపంచాన్ని కరోనా పేరుతో మోసం చేసిందా? తమ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు వైరస్‌ బూచిని వాడుకుందా? అంటే అవుననే అంటున్నారు అమెరికా,యూరప్‌కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్లు. చైనాలోని ప్రతిష్టాత్మక కంపెనీల్లో తమకున్న అత్యంత విలువైన షేర్లను.. అతి తక్కువ ధరలకే ఆ దేశ ప్రభుత్వానికే అమ్ముకోవాల్సి రావడంపై ....

Continue reading

ఇటాలియన్లు ఏం తప్పులు చేశారంటే..

ఇటలీ కొంపముంచింది నిర్లక్ష్యమే అక్కడేం జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి ఇటలీలో కరోనా వైరస్​ జనాన్ని వేటాడుతోంది. ఇప్పటివరకు 2,500 మంది చనిపోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొంత, ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల కొంత.. దీనితో, జస్ట్​ రెండు వారాల్లో ఇటలీ పరిస్థితి భయంకరంగా తయారైంది . స్టేజ్​ 3 ....

Continue reading

బీజేపీ-టీఆర్‌ఎస్..శత్రుపక్షమా?మిత్రపక్షమా?

ట్రంప్‌తో లంచ్‌కు కేసీఆర్ ఒక్కరికే ఆహ్వానం మిగిలిన సీఎంలంతా ఎన్డీఏ మిత్రులే జగన్‌నూ కాదని కేసీఆర్‌కు ఆహ్వానంలో మతలబేమిటి? బీజేపీలో సైద్ధాంతిక గందరగోళం (మార్తి సుబ్రహ్మణ్యం) ఒక గ్రామంలో ఇద్దరు నేతల మధ్య వైరం ఉంది. ఇద్దరిలో పెద్దాయనది పెద్ద వర్గం. చిన్నాయనకూ కొంత వర్గం ఉంది. ఇంకో ....

Continue reading

ట్రంప్‌కు ఎదురుదెబ్బ

అమెరికా ప్రతినిధుల సభలో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.ట్రంప్ అభిశంసన యూఎస్ హౌస్ ఆమోదం.ట్రంప్‌ను అభిశంసించిన అమెరిక ప్రతినిధుల సభ.అమెరికా చరిత్రలోనే అభిశంసనకు గురైన మూడో అధ్యక్షుడు ట్రంప్.అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ట్రంప్‌పై ఆరోపణలు.ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన డెమోక్రటిక్ పార్టీ.ట్రంప్‌కు వ్యతిరేకంగా 230 ఓట్లు...అనుకూలంగా 197 ఓట్లు.త్వరలో సెనేట్‌కు అభిశంసన ....

Continue reading

నాసాకు మార్గనిర్దేశం చేసిన చెన్నై ఇంజనీర్

భారతదేశ ప్రతిష్టాత్మక మూన్ మిషన్ అయిన చంద్రయాన్ 2 యొక్క ల్యాండర్ యొక్క శిధిలాల గురించి హెచ్చరించినందుకు చెన్నైకి చెందిన ఇంజనీరర్‌కు నాసా ఘనత ఇచ్చింది. శాస్త్రవేత్తలు వెతుకుతున్న విక్రమ్ మూన్ ల్యాండర్ నుండి శిధిలాలను 33 ఏళ్ల షణ్ముగ సుబ్రమణియన్ కనుగొన్నాడు మరియు అది కూలిపోయిన ప్రదేశానికి ....

Continue reading

అమెరికాతో భారత్‌ భారీ డీల్‌

అమెరికా నుంచి భారత్‌ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనుంది. ఈ ఆయుధ ఒప్పందం విలువ రూ. 7 వేల కోట్లు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. భారత నౌకాదళానికి 13 ఎమ్‌కే45, 5 ఇంచ్‌/62 కేలిబర్‌ (మోడ్‌ 4) నావల్‌ ....

Continue reading

సౌదీలో మోదీకి ఘన స్వాగతం

మంగళవారం తెల్లవారుజామున రియాద్ చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. రియాద్ గవర్నర్ ఫ్రిన్స్ ఫైసన్ బిన్ బండార్ అల్ సౌద్ స్వాగతం పలికారు.భారత్‌కు విలువైన మిత్రుడైన సౌదీతో చిరకాల సంబంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు తమ పర్యటనకు చారిత్రక ప్రాధాన్యం ఉందని మోదీ అంతకుముందు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ....

Continue reading

సౌదీ పర్యటనకు ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు.. రెండు రోజుల పర్యటన కోసం సౌదీకి వెళ్తున్నారు మోడీ. అంతర్జాతీయ బిజినెస్‌ ఫోరమ్‌లో పాల్గొనడంతో పాటు సౌదీ యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అల్‌ సౌదీతో ఆయన సద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.అనంతరం కీలక ప్రసంగం చేయనున్నారు. సౌదీ పర్యటనలో ....

Continue reading

క్రిస్టినా కోచ్‌,జెస్సికా మెయిర్‌ స్పేస్ వాక్

ఇప్పటి వరకు నాసా,యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా అంతరిక్షంలో ఏర్పాటు చేసిన నాసా అంతరిక్ష కేంద్రంలో 420మంది వ్యోమగాములు స్పేస్ వాక్ చేశారు.ఈ స్పేస్ వాక్ లో మహిళలు కూడా ఉన్నారు.అయితే, ప్రతిసారి స్పేస్ వాక్ చేసే సమయంలో తప్పనిసరిగా పురుషులు లీడ్ చేసేవారు.వారి ఆధ్వర్యంలోనే స్పేస్  వాక్ ....

Continue reading

తెల్లకాగితంకి ఫుల్ మార్కులు

జపాన్‌లోని మెయ్ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని చేసిన పని, దానికితోడు ఆ వర్సిటీలోని ఓ ప్రొఫెసర్.. ఆమె చేసిన పనికి ఫుల్‌మార్కులివ్వడంతో ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వర్సిటీలో పనిచేసే ఓ ప్రొఫెసర్.. జపాన్ సంస్కృతి గురించి ఓ వ్యాసం రాయాలని విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చారు. ....

Continue reading