పాపం.. సినిమా వాళ్లకు సొమ్ముల్లేవట!

అనసూయకూ  కరోనా కష్టమొచ్చిందట ‘సినిమా బాబులు’ కార్మికులను ఆదుకోరేం? రాజశేఖర్‌ను చూసి నేర్చుకోని స్టార్లు సమాజానికి తిరిగి ఏమీ తిరిగి ఇవ్వని పిసినారి కుటుంబాలు అనసూయ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఆమెను ఎవరైనా చూశారా? అదేనండీ..'జబర్దస్త్' అనసూయ , కొనుక్కునేందుకు డబ్బులేక,  పొట్టి దుస్తులేసుకునే అత్యంత పేద ....

Continue reading

వారిని ఆదుకోండి- ట్విట్టర్ లో ప్రకాష్ రాజ్

‘జనతా కర్ఫ్యూ’తో... నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ... నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి దినసరి ....

Continue reading

ఉపాసన కరోనా వైరస్ పై ట్వీట్

కరోనా (కోవిడ్‌ 19) కోరలు చాస్తోంది. దాదాపు 60 దేశాల్లోకి విస్తరించిన ఈ వైరస్ తెలంగాణలోనూ ప్రవేశించింది. రాజధాని హైదరబాద్‌లో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. దుబాయ్‌ నుంచి బెంగళూరు ద్వారా నగరానికి వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ....

Continue reading

ఆ ఇద్దరు హీరోలపై రస్ అల్ ఖైమా గురి?

నోరు విప్పిన నిమ్మగడ్ట ప్రసాద్? అందులో ఒకరు ఎంపీగా ప్రయత్నాలు? ఇద్దరూ జగన్‌కు సన్నిహితులే యుఏఈ కోర్టుల ఉత్తర్వుల అమలుకు ఇండియా సై కొత్త మలుపు తిరగనున్న రస్ అల్ ఖైమా కేసు? రెడ్‌కార్నర్ నోటీసు ఇస్తేనే తదుపరి చర్యలు దానిని భారత్ అమలుచేయాల్సిందే (మార్తి సుబ్రహ్మణ్యం) తెలుగు ....

Continue reading

అన్నదమ్ముల మధ్య జగన్ జగడం?

వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి? అయోధ్య, బీద, వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ టికెట్లు? ( మార్తి సుబ్రహ్మణ్యం) అన్నయ్యేమో ఒకప్పుడు మెగాస్టార్. ప్రజారాజ్యం పెట్టి, వైఎస్ జమానాలోనే ఆ పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసిన నాయకుడు. ఆయన తమ్ముడు ఇప్పుడు జనసేన దళపతి. వైఎస్ తనయుడు జగన్‌ను లక్ష్యంగా చేసుకుని, ....

Continue reading

రాజధానిపై ఎన్టీఆర్, మహేష్, నాగార్జున దారెటు?

అమరావతిపై నోరు మెదపని ఆ ముగ్గురు సొంత సామాజికవర్గంలోనే సెగ (మార్తి సుబ్రహ్మణ్యం) నందమూరి తారాకరామారావు జన్మస్థలం కృష్ణా జిల్లా నిమ్మకూరు. అక్కినేని నాగేశ్వరరావుది కృష్ణా జిల్లా గుడివాడ. ఘట్టమనేని కృష్ణది గుంటూరు జిల్లా బుర్రిపాలెం. ఈ ముగ్గురిదీ ఒకే సామాజికవర్గం. ఇప్పుడు వీళ్ల జన్మస్థలాలు, పుట్టుపూర్వోత్తరాల గురించి ....

Continue reading

అవును.. వాళ్లు పెయిడ్ ఆర్టిస్టులే.. అయితే ఏంటి?

పార్టీ గళమే విప్పానన్న పృధ్వీరాజ్ మరి పోసాని దారెటు? (మార్తి సుబ్రహ్మణ్యం) మెంటల్‌కృష్ణ.. పోసాని కృష్ణమురళీకి మహా చిక్కొచ్చి పడింది. సాటి నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీరాజ్ అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులని చేసిన వ్యాఖ్యలపై పోసాని అగ్గిరాముడయ్యారు. కమ్మవాళ్లను అంత మాటలంటావా? ముందు వాళ్లకు సారీ చెప్పమని ....

Continue reading

పోసాని పాటి దమ్ము తెలుగు హీరోలకేదీ?

మహేష్‌కు రాజధాని సెగ (మార్తి సుబ్రహ్మణ్యం) పోసాని కృష్ణమురళి... సినిమాలు చూసేవారికి, మీడియాను ఫాలో అయ్యేవారికి పరిచయం అవసరంలేని పేరు! ‘మెంటల్‌కృష్ణ'గా పేరున్న పోసాని ఎవరికీ భయపడరు. కాకానికి చెందిన ఈయన ఎవరినీ కాకా పట్టరు. ఎవరి మెప్పు కోసం పరితపించరు. అనుకున్నది మొహం మీద కుండబద్దలు కొడతారంతే. ....

Continue reading

బాబూ.. మోహన్‌బాబూ.. ఫీజులపై పోరాటం ఏమాయె?

   ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏదైనా.. పాత సినిమాలో మోహన్‌బాబు చెప్పినట్లు మంచు ఫ్యామిలీ రూటే సెపరేటు.మోహన్‌బాబు తాజాగా ఢిల్లీకి సకుటుంబ సపరివారంగా వెళ్లి, ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్‌షాను కలసి ఫొటోలు కూడా దిగారు. అయితే, మీరేమైనా బిజెపిలో చేరతారా అని విలేకరులు అడగటం..అబ్బెబ్బే నేను జగన్ పార్టీ ....

Continue reading

సిని‘మా’కు తప్పని రాజధాని సెగ

రాజధానికి మద్దతు ప్రకటిస్తేనే ‘సంక్రాంతి సినిమాలు’ లేకపోతే సినిమాల బహిష్కరణే బాంబు పేల్చిన సుంకర పద్మశ్రీ కాదంటే జనంతో..కలసిసొస్తే జగన్‌తో తంటా సినిమా పెద్దల సంకటం (మార్తి సుబ్రహ్మణ్యం) ఎంకి పెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లు.. అమరావతి రాజధాని తరలింపు వ్యవహారం తెలుగు సినిమా పరిశ్రమపెద్దలను ఇరకాటంలోపడేసింది. రాజధాని తరలింపునకు ....

Continue reading

బాలయ్య ఫ్యామిలీలో జగన్ తుపాన్

విశాఖలో రాజధానికి జైకొట్టిన బాలయ్య అల్లుడు భరత్ టిడిపి నేతల భేటీకి హాజరు ఇప్పటికే టిడిపికి జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం చేసిన జగన్ వైసీపీలో గతంలోనే చేరిన ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు గతంలో హరికృష్ణతోనే మంతనాలు ఇప్పుడు పార్టీ విధానానికి భిన్నంగా బాలయ్య చిన్నల్లుడు లోకేష్ అటు.. ....

Continue reading

రాజధానిపై సినిమా స్టార్లు మాట్లాడరేం?

మూడు రాజధానులు చేస్తానన్న జగన్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడరేం? మహేష్‌కు రాజధానితో సంబంధం లేదా? నాగార్జున పెదవి విప్పరేం? వీరంతా  జగన్‌ను సమర్ధిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? సినీ పరిశ్రమ ప్రముఖుల దారెటు? కమ్మ స్టార్లు, నటులు కూడా మౌనమేనా? జగన్ ప్రకటనపై ఫిల్మ్‌నగర్ జంజాటం ( మార్తి సుబ్రహ్మణ్యం) సినిమా ....

Continue reading