గోదానం చేస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి?

అన్ని దానాల్లో గోదానం విశిష్టమైనదిగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. గోదాన ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు ధర్మరాజు అంపశయ్యపై వున్న భీష్ముని దగ్గరకు వెళ్లాడు. గోదాన విశిష్టతను తెలపమని కోరడంతో గాంగేయుడు ఒక పురాణ వృత్తాంతాన్ని వివరించాడు. దీని ద్వారా గోదానం ఎంత గొప్పదో తెలుసుకోవచ్చు. కొన్ని యుగాలకు పూర్వం ఔద్దాలకి అనే ....

Continue reading

భక్తి చానెల్‌కు ఏమిటీ దరిద్రం?

సినిమా వాసనలేమిటీ స్వామీ చాగంటి, గరికపాటి, సామవేదం చైర్మన్లుగా పనికిరారా? (మార్తి సుబ్రహ్మణ్యం) భ్రష్టుపట్టిన తిరుమల తిరుపతి దేవాలయ వ్యవస్థను గాడిలో పెట్టడం ఆ వెంకటేశ్వరస్వామి తరం కూడా అయ్యేలా లేదు. ఇప్పటికే జంబో కమిటీతో నింపేసిన టిటిడిలో.. భగవంతుడికి-భక్తుడికి అనుసంధానంగా ఒక్క  ముఖం కూడా  ఉన్నట్లు లేదు. ....

Continue reading

దీక్షితులా?మజాకానా?

మళ్లీ టిటిడి ప్రధానార్చక పదవి ముందే చెప్పి సాధించుకున్న ఘనుడు మరి ఇప్పుడు ధర్మారెడ్డి ధ ర్మరాజేనా? కానుకలు హుండీలో వేయమని చెబుతారా? (మార్తి సుబ్రహ్మణ్యం) రమణదీక్షితులు. ప్రపంచంలో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎంత పేరుందో, అంత పేరు సంపాదించిన పండితోత్తముడాయన. భవిష్యవాణిని ముందుగానే వినిపించిన దీక్షితుల వారు.. ....

Continue reading

శుక్రుడు

భృగు ప్రజాపతికిని ఉషనలకు మన్మథ నామ సంవత్సరం శ్రావణ శుద్ద దశమి రోజున "ఉశనుడు" జన్మించెను. కుచేలుని ధనమును హరించుటచే పరమేశ్వరుడు కోపించి అతడిని చంపుటకు రాగా ఉశనుడు తన యోగ శక్తితో శివుని ఉదరమున ప్రవేశించెను. పరమేశ్వరుడు అతడినొ శిశ్నము ద్వార బయటకు విడిచెను అతడు శుక్రము ....

Continue reading

జాతక దోషాలు ఎలా ఉంటాయి?

మానవుడి జాతక చక్రాలలో పైకి దోషాలు ఏమీ కనిపించకపోయినప్పటికీ.. వారు అనేక బాధలతో, సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. నిజానికి జన్మ సమయానికి రాశిచక్రంలో కొన్నిసార్లు దోషాలు వెంటనే గోచరించవు. జాతక చక్రాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. జన్మ సమయానికి 40 రోజులు ముందు నుంచి ఉన్న గ్రహస్థితులను కూడా ....

Continue reading

గోళ్లను స్నానానికి తర్వాత కత్తిరిస్తే దోషమా?

మంగళ, శుక్రవారాల్లో గోళ్లను కత్తిరించవచ్చా? మంగళవారం, శుక్రవారాలు దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మీదేవిలకు ప్రీతికరమైన రోజులు. ఈ రోజుల్లో మన వద్ద వున్న నగదును లేదా ఏదైనా సంపదనిచ్చే వస్తువులను ఇతరులకు ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి మనల్ని వీడి వారిని చేరుతుందని విశ్వాసం. ఇంకా మంగళ, శుక్రవారాలు దుర్గ, లక్ష్మీదేవికి ....

Continue reading

జయా – జాయా

దాదాపు ముప్పైఅయిదు సంవత్సరాల క్రితం శ్రీమఠంలో నవరాత్రి సందర్భంగా సర్వస్వతి పూజ రోజు జరిగిన సంఘటన ఇది. ఎప్పటిలాగే మహాస్వామివారు త్రిపురసుందరి సమేత చంద్రమౌళిశ్వర పూజ పూర్తీ చేసి ఆరోజు మూలా నక్షత్రం కావడంతో సరస్వతి పూజ మొదలుపెట్టారు. వైదికులొకరు స్వామివారి దగ్గర కూర్చొని చేతిలోని పుస్తకం సహాయంతో ....

Continue reading

భక్తి గురించి…దేవుని గురించి ఒక గురువు ఏమన్నారంటే

ఒక గురువు చెట్టు క్రింద కూర్చొనీ...భక్తి గురించి దేవుని గురించి...జన్మ రాహిత్యం గురించి చెబుతున్నాడు. అటుగా వెళుతున్న బాటసారి, గురువు చెబుతున్నది విని దగ్గరకు వెళ్లి తనకు మంత్రోప దేశం ఇవ్వమని అడిగాడు. గురువు అప్పుడు అడిగాడు, నీకు భార్య బిడ్డలు ఉన్నారా అని..అప్పుడు అతను తన భార్య ....

Continue reading

మందిరాలకు స్వయంప్రతిపత్తి కల్పించే దిశగా కేంద్రం అడుగులు

1947లో భారత్‌, పాకిస్థాన్‌ విడిపోయినప్పటి నుండి భారతదేశంలో మత ప్రతిపదికంగా ప్రజలను విడదీసి పాలించడం గత ప్రభుత్వాలు అనుసరించిన విధానం ఇది. ఐతే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది అనడానికి ఈ మధ్య సోషల్ మీడియాలో వేలుబడుతున్న పోస్టల ద్వార అర్ధం చేసుకోగలము.ఐతే ఈ ....

Continue reading

పట్టు బట్టలు ఎందుకు ధరిస్తారు?

మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి మరియు పూజాది కార్యక్రమాలలో మగవారు,ఆడవారు పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు.ఆడవారికి పట్టు వస్త్రాలకు అవినాభావ సంబంధం ఉంది.పట్టు వస్త్రాలు ఎన్నో రంగుల్లో మరియు ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి.ఈ పట్టు వస్త్రాలు సమాజంలో ఉన్నత స్థితిని ,ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.అయితే పట్టు ....

Continue reading

ఆన్‌లైన్‌లో 69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల

శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించిన 2020, ఫిబ్ర‌వ‌రి నెల కోటాలో మొత్తం 69,512 టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,112 సేవా టికెట్లు ఉన్నాయి. ఇందులో సుప్రభాతం 7,332, తోమాల 120, అర్చన 120, అష్టదళపాదపద్మారాధన 240, నిజపాదదర్శనం ....

Continue reading

భగవంతునికి ప్రతిరూపం రుద్రాక్షలు

ఆధ్యాత్మికతతో నిండిపోయుండే భారతీయ హృదయానికీ, రుద్రాక్షకూ అవినాభావ సంబంధం ఉంది. శివుని అక్షుల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీదకు జారి మొక్కలుగా మొలిచి వృక్షాలుగా మారి వాటికి కాసిన కాయలను రుద్రాక్షలు అంటారు.ఋషులు,మునులు,దేవతలు, రాక్షసులు.. అందరూ వీటిని ధరించారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ గురువులు, స్వామిజీలు, ....

Continue reading