క్లీన్ స్వీప్

అడిలైడ్ ఓవల్‌లో జరిగిన రెండో టెస్టులో డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్..589/3 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అజేయ ట్రిపుల్ సెంచరీ (335)తో చెలరేగగా, ....

Continue reading

సంజు శాంసన్‌కు పిలుపు

డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వెస్టిండీస్‌ టూర్‌కు ముందు టీమిండియాలో మార్పులు చేశారు సెలక్టర్లు.. గాయం కారణంగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను తప్పించిన సెలక్టర్లు.. ఆ స్థానంలో వికెట్ కీపర్‌, బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌ను ఎంపిక చేసింది.కాగా, సంజు శాంసన్‌ను బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల ....

Continue reading

బంగ్లా 106 పరుగులకే ఆలౌట్‌!

టీమిండియాతో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటైంది. భారత్‌ పేసర్లు చెలరేగిపోవడంతో బంగ్లాదేశ్‌ వంద పరుగుల మార్కును అతి కష్టం మీద చేరింది.భారత్ పేసర్లు బంగ్లా బ్యాట్స్‌మెన్స్‌ను కుదురుకోకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు. ప్రధానంగా ఇషాంత్‌ ....

Continue reading

‘డబుల్’ కొట్టిన మయాంక్…టీమిండియాకు భారీ ఆధిక్యం

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మరోమారు చెలరేగిపోయాడు. డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 330 బంతుల్లో 28 ఫోర్లు, 8 సిక్సర్లతో  243 పరుగులు చేశాడు. టెస్టుల్లో మయాంక్‌కు ఇది రెండో డబుల్ సెంచరీ. ఓవర్‌నైట్ స్కోరు 86/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ....

Continue reading

క్రికెట్‌లో ప్రమాణాలు తగ్గడం టెస్టులకు మంచిది కాదు

సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1989 నవంబర్‌ 15న సచిన్‌ టెండూల్కర్‌ తొలి టెస్టు మ్యాచ్‌ ఆడాడు.ఈ నేపథ్యంలో గత మూడు దశాబ్దాల్లో టెస్టు క్రికెట్‌లో వచ్చిన మార్పులపై మాట్లాడుతూ ‘క్రికెట్‌లో ప్రమాణాలు తగ్గడం టెస్టులకు మంచిది కాదు. నాణ్యత పెరిగితేనే ఆట బతుకుతుంది. పిచ్‌లలో జీవం కొరవడటమే ....

Continue reading

కుంబ్లే రికార్డును బ్రేక్ చేసిన అశ్విన్

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సరికొత్త రికార్డు సృష్టించాడు.. టెస్ట్ కెరీర్‌లో వేగంగా 250 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.. కేవలం 42 మ్యాచ్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు అశ్విన్.. దీంతో శ్రీలంక మాజీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్‌ రికార్డును సమం చేయగా.. 43 టెస్టుల్లో 250 ....

Continue reading

దాదా పదవీ కాలం పొడగించనుందా?

ఆటగాడిగానే కాకుండా అధికారిక హోదాలోనూ ఏదైనా చేయాలనే పట్టుదల దాదాలో కనిపించింది.అదే అతడిని బోర్డు వైపు నడిపించింది.అందుబాటులో ఉన్న 9 నెలల కాలంలోనే తనదైన ముద్ర వేయాలని గంగూలీ తపిస్తున్నాడు.దీంతో క్రికెట్‌ ప్రక్షాళన గంగూలీతోనే సాధ్యమని భావించిన బోర్డు మెంబర్స్‌ అతని పదవీ కాలాన్ని పొడిగించాలని డిసైడ్‌ అయ్యారు. ....

Continue reading

ఐపీఎల్‌ ఆరంభ వేడుకలకు చెక్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)కు ఆరంభం వేడుకలకు సంబంధించి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఐపీఎల్‌ ఆరంభం వేడుకల్ని జరపకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ప్రతీ ఏడాది ఘనంగా జరిగే ఈ వేడుకలకు సినీ సెలబ్రెటీలు హాజరవుతారు. బాలీవుడ్‌ తారల హంగామాతో సాగే ....

Continue reading

హైదరాబాద్‌ను పెనాల్టీ ముంచింది

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో హైదరాబాద్‌కు మరో పరాభవం ఎదురైంది. బుధవారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ఈస్ట్‌ జట్టు 1-0తో హైదరాబాద్‌పై గెలిచింది. ఈ విజయంతో నార్త్‌ఈస్ట్‌ 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. హైదరాబాద్‌ 3 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.హోం గ్రౌండ్‌ అడ్వాంటేజ్‌తో మ్యాచ్‌ తొలి ....

Continue reading

అఫ్ఘాన్‌పై విండీస్‌ గెలుపు

మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 7 వికెట్ల తేడాతో అఫ్ఘానిస్థాన్‌పై గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్ఘాన్‌ 45.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. రహ్మత్‌ షా (61), ఇక్రమ్‌ అలికిల్‌ (58) హాఫ్‌ సెంచరీలు చేశారు. జాసన్‌ హోల్డర్‌,చేజ్‌,రొమారియో షెపర్డ్‌ ....

Continue reading

పవర్‌ ప్లేయర్‌ వచ్చేశాడు!

ఐపీఎల్‌లో ఇప్పటిదాకా సాగిన 12 సీజన్లు కూడా అత్యంత విజయవంతమయ్యాయి. తాజాగా ఈ లీగ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సరికొత్త నిబంధన తీసుకు రాబోతున్నారు.ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌ నుంచి పవర్‌ ప్లేయర్‌ కాన్సెప్ట్‌ను తీసుకురావాలని భావిస్తోంది.దీని ప్రకారం వికెట్‌ పడినప్పుడు లేదా ఓవర్‌ ముగిశాక సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిని ....

Continue reading

నేడే దాదా చేతికి బీసీసీఐ పగ్గాలు

బెంగాల్ క్రికెట్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ నేడు బిసిసిఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈరోజు సర్వసభ్య సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో కొత్త అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపడతారు.33 నెలల పాటు బీసీసీఐని నడిపించిన సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీ బాధ్యతల నుంచి తప్పుకోనుంది.గంగూలీ ....

Continue reading