నిజాముద్దీన్.. నిజం సమాధి చేసింది!

నిజాముద్దీన్...ఇప్పుడు ప్రజల నెత్తిన పిడుగు దేశాన్ని ప్రమాదంలో నెట్టేసిన మత సమావేశం పెరుగుతున్న ‘లెక్క’లేని తనం లాక్‌డౌన్‌లోనూ ఆగని మత ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీల వరకూ.. (మార్తి సుబ్రహ్మణ్యం) అబద్ధం తాత్కాలికంగా గెలిచినా, నిలకడగానయినా నిలిచేది నిజమే. ఈ డైలాగు చాలా సినిమాల్లో విన్నాం. అది ఒకప్పుడు ....

Continue reading

సేవా కార్యక్రమాల్లో విశ్వహిందూ పరిషత్

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇతర ప్రాంతాలు , రాష్ట్రాల నుంచి భాగ్యనగర్ కు వలస వచ్చిన కార్మికులు, భవన నిర్మాణ కూలీలు, యాచకులు, అనాధలకు ఆహారపు పొట్లాలు అందిస్తున్నారు. వండుకునే అవకాశం ఉన్న వారికి బియ్యం, పప్పు, చింతపండు, కూరగాయలు, ....

Continue reading

వాలంటైన్  పోయి.. క్వారంటైన్ వచ్చె ఢాం.. ఢాం!

క్వారంటైన్‌ లో.. హాయి హాయిగా సర్వం.. సకుటుంబ సపరివార సమేతం టీవీలు, సెల్‌ఫోన్లు, కిచెన్లు బిజీ బిజీ ఇళ్ల నుంచే.. భారత్‌దర్శన్ కరోనా దెబ్బకు ఏకమైన కుటుంబ భారతం          (మార్తి సుబ్రహ్మణ్యం) ఫిబ్రవరి 14.. వాలంటైన్స్‌డే. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులు ఏకాంతంగా, గంటల ....

Continue reading

తెలంగాణ లో తెలుగుదేశం తెరమరుగయినట్లేనా?

తెలంగాణ ఎడిషన్‌లో కనిపించని పార్టీ ఆవిర్భావదినోత్సవ  వ్యాసం దానినే ఖరారు చేసిన ఆంధ్రజ్యోతి ఆంధ్రా పార్టీగా తీర్పు ఇచ్చేసిన రాజగురువు మరి రాధాకృష్ణ లెక్కలో టీటీడీపీ లేనట్లే లెక్క (మార్తి సుబ్రహ్మణ్యం) దేశ రాజకీయాలను కుదిపేసి, దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాలను శాసించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ....

Continue reading

57 పాజిటివ్ కేసులు నమోదు:KCR

ఈరోజు ఒక్కటే 10 పాజిటివ్ కేసులు నమోదు కరోనా అనుమానితులు 20 వేల మంది క్వారంటైన్ లో ఉన్నారు ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ పోడోగింపు చేతులెత్తి నమస్కరిస్తున్న ఎవరి ఇళ్లలో వారు ఉండండి మన చేతిలో ఉన్న ఏకైక మార్గం స్వీయ నియంత్రణే కరోనా నివారణ ....

Continue reading

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఇవాళ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. కరోనా వ్యాప్తి కట్టడిపై సీఎం సమీక్షిస్తున్నారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ....

Continue reading

తలసాని చొరవతో తెలంగాణలో హాస్టళ్ల సమస్యకు తెర!

యజమానునులతో ఫలించిన మంత్రి చర్చలు అసలు ఒత్తిళ్లు పోలీసుల నుంచేనట వాళ్లే ఒత్తిడి చేశారన్న హాస్టల్ యజమానులు తలసాని జోక్యంతో మళ్లీ తెరచుకున్న హాస్టళ్లు సరుకులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశం స్వయం నియంత్రణ పాటించాలని విద్యార్ధులకు హితవు (మార్తి సుబ్రహ్మణ్యం) ఆంధ్రా-తెలంగాణ సరిహద్దులో నెలకొన్న హాస్టల్ విద్యార్ధులు, ....

Continue reading

కేటీఆర్ సార్……..కేటీఆర్ అంతే!

ఆపదలో ఉన్న వారి సమస్యలు తీరుస్తున్న కేటీఆర్ హాస్టళ్లు తిరిగి తెరిపించి ఆంధ్రా వారిని ఆదుకున్న వైనం నాలుగు వేల ఫిర్యాదులకు సమాధానం ట్విట్టర్‌తో సమస్యలు పరిష్కరిస్తున్న తారకరాముడు (మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఎంత అద్భుతంగా మాట్లాడగలరో.. అంతే వేగంగా, అంతే చురుకుగా పనిచేయగలరన్న ....

Continue reading

తెలంగాణ వరమిచ్చినా కనికరించని ఆంధ్రా సర్కార్

ఏపీ వారికి పాసులిచ్చి పెద్ద మనసుచాటిన సీపీ అంజన్‌కుమార్ ఏపీ సరిహద్దుల్లో వారిని రానీయని ఏపీ సర్కారు ఆంధ్రా సరిహద్దులో నిలిచిపోయిన తెలంగాణ వాసులు మంత్రి కేటీఆర్‌కు బొత్స ఫోన్ వాళ్లు వస్తే ఇబ్బందులంటున్న మంత్రి బొత్స నడుమ నలుగుతున్న ఏపీ వాసులు చెక్ పోస్టు వద్ద పడిగాపులు ....

Continue reading

అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి పాస్‌లు

అత్యవసర విభాగాల్లో పనిచేసే వారికి పాస్‌లు సీపీ అంజనీకుమార్ 👉🏻 ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు 21 రోజులు తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. 👉🏻 బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ....

Continue reading

పోప్.. బాబా.. ముల్లాలు.. కరోనా నుంచి కాపాడరేం?

బాబా రాధామనోహర్ ఇదేం పని ఏమయ్యాయి వీరి మహిమలు.. శక్తులు? నోటి నుంచి కరోనా యాంటీ వైరస్ సృష్టించరేం? చనిపోతున్న వారికి  స్వస్థత  ఇవ్వడం లేదేం? ఏమయ్యాయి ఆ  హోమాలు, తాయత్తులు, స్వస్థత సభల ప్రభావం? చివరకు రక్షించింది వైద్యులు, పోలీసులే వాళ్లిద్దరే ఇప్పుడు కనిపించే దేవుళ్లు అయినా ....

Continue reading

షూట్‌ ఎట్‌ సైట్‌ పరిస్థితి తెచ్చుకోవద్దు: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చినవారంతా కోలుకుంటున్నారు.  ప్రజలు చెప్పినట్టు వినకపోతే కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది. కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది. అప్పటికీ వినకపోతే ఆర్మీ రంగంలోకి దిగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. కరోనా కట్టడి చర్యలు, లాక్‌డౌన్‌ ....

Continue reading