గన్‌మెన్లు ఇచ్చి తనకు రక్షణ కల్పించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా

గన్‌మెన్లు ఇచ్చి తనకు రక్షణ కల్పించాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సీపీ ద్వారకా తిరుమలరావుని కోరారు. ఇవాళ విజయవాడ సీపీని బోండా కలిశారు. దాడిలో ధ్వంసమైన కారును సీపీ ఆఫీసుకు ఉమ తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. మాచర్లలో వైసీపీ నేతల దాడి ఘటనను ....

Continue reading