‘వివేకం’ డ్యామేజీ ఇంతింత కాద‌యా!

ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలీదు కానీ స‌డ‌న్ గా ఊడి ప‌డింది ‘వివేకం’ బ‌యోపిక్‌. వివేకానంద రెడ్డి హత్య నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. నేరుగా పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ప్రేక్ష‌కుల ముందుకు వెళ్లిపోయింది. దర్శ‌కుడెవ‌రో తెలీదు, నిర్మాత‌ల అజెండా ఏమిటో తెలీదు, పెద్ద‌గా న‌టీన‌టులు లేరు, ప్ర‌చారం కూడా చేసుకోలేదు. అయినా ఇలా విడుద‌లై, అలా వైర‌ల్ అయిపోయింది. వివేకానంద హ‌త్య వెనుక ఎవ‌రెవ‌రు ఉన్నారో, ఎవ‌రి గొడ్డ‌లి పోటుకు వివేకానంద రెడ్డి బ‌ల‌య్యారో,…

Read More

సర్వేలను ఎవ్వరూ నమ్మొద్దు

-సర్వేల మాయాజాలం -అడ్డంగా దొరికిపోయిన ఓ సర్వే సంస్థ (అంకబాబు) ఇప్పుడు సర్వేల కాలం నడుస్తోంది. ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఇస్తున్నారో.. ఏ అభ్యర్థికి అనుకూలంగా ఇస్తున్నారో అర్థం కాని పరిస్థితి. గతంలో సర్వే ఫలితాలు.. సర్వే వివరాలు అంటే ఎంతో నమ్మకం ఉండేది. ఇప్పుడదంతా తూచ్‌ అనే పరిస్థితి వచ్చేసిందనే చెప్పాలి. సర్వే వివరాలు చెబితే చాలు.. ఆ ఫలానా వాడు సర్వే చేయించాడా..? అనే టాక్‌ ఎక్కువగా వస్తోంది. దీంతో సర్వే సంస్థలు…

Read More

ఎన్నికల ప్రజాస్వామ్యమా! నీ భవిష్యత్తు ఏమిటి?

1. ఒక మిత్రుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక “వాయిస్ మెసేజ్” పంపాడు. అది మా రైల్వే కోడూరు నియోజకవర్గానికి సంబంధించినది. ఒక పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో వాళ్ళ నాయకుడితో చేసిన వాదన. 2. మా నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో స్వతంత్ర పార్టీకి కంచుకోట. కాంగ్రేస్ ప్రధాన ప్రత్యర్థి పార్టీ. తెలుగు దేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంలో కాంగ్రెస్ కు బలమైన…

Read More

ఆది పరాశక్తి…..రాక్షసి

పదాలు రెండూ పరస్పర విరుద్ధంగా వున్నా, గుణాన్ని లెక్కగట్టే విషయంలో భావం ఒక్కటే. బాధితులు “రాక్షసి” అంటే, హర్షించినవారు “ఆదిపరాశక్తి” అంటారు. ఈ రెండింటి ప్రతిరూపం భానుప్రియ మీనా. 2015 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి, ఢిల్లీ ఎన్ ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టరు మరియు ఢిల్లీ మద్యం కుంభకోణం కూపీలు లాగుతున్న అద్వితీయ మహిళ. మనం సాధారణంగా టివి ఒ.టి.టిలో క్రైం థ్రిల్లర్ సీరియల్ చూసినా, సినిమా చూసినా ఇలాంటి లేడీ ఆఫీసర్ చేసిన నటిని…

Read More

జాతీయ పార్టీనా? జగన్ పార్టీనా?

– జాతీయ పార్టీనా? జగన్ పార్టీనా? ఎన్నికల నోటిఫికేషన్‌ తదుపరి ప్రతి క్షణము విలువైందే మనకు. కానీ ఈ సూత్రం బీజేపీకి వర్తించదు . తన దత్త పుత్రుడికి యే మేర సాయం అందించాలన్నదే వారి ఉద్దేశం. ప్రస్తుతం నిజమే. అందరిలోనూ ఉక్రోషం ..ఆగ్రహం కలిగిస్తోంది. మేము తోపులం…పిడి బాకులం. మాకు ఎవరూ సాటిలేరు. మాది జాతీయ పార్టీ. ముమ్మాటికి కానే కాదు. మీది జగన్ని పెంచుకున్న పార్టీ . 16 స్థానాల ఎంపిక కు ఇంత…

Read More

కవిత అరెస్టు స్వయంకృతమా? కర్మఫలమా?

-కర్మఫలం అనుభవించక తప్పదు! -అందరూ కాలచక్రంలో బందీలే -దురదృష్టమా? కర్మఫలమా? స్వయంకృతమా? కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత.. డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారకరామారావు. తెలంగాణకు పరిచయం అక్కరలేని పేరు. ప్రస్తుతం దేశానికి కూడా పరిచయం అవసరం లేని పేరు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అత్యంత ప్రముఖపాత్ర పోషించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రూఢీగా చెబుతున్న పేరు. కవిత, కేసీఆర్‌, శోభల గారాలపట్టిగా పుట్టి, బాగా చదువుకుని (కంప్యూటర్ సైన్స్‌లో…

Read More

‘హక్కుల’ కమిషన్‌కు జడ్జిగారే స్టెనోగ్రాఫర్!

– చైర్మన్‌కు స్టెనోగ్రాఫర్‌ను నియమించని సర్కారు – ఆయన తీర్పులు ఆయనే టైప్ చేసుకున్న జస్టిస్ మాంధాత – మీడియా కథనాలతోనే కారు, డ్రైవర్ సౌకర్యం – సిబ్బందికి భోజనాలు కట్ చేసిన నాటి కర్నూలు కలెక్టర్ – సీఎంఓకు చెప్పినా దిక్కులేదు – నేటితో ముగిసిన చైర్మన్, సభ్యుల పదవీకాలం – ఏపీలో హక్కుల కమిషన్ ఇప్పట్లో లేనట్లేనా? – కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ కమిషన్ లేనట్లే – పదేళ్లయినా సిబ్బంది విభజనకు దిక్కులేదు –…

Read More

ఏపీలో గంజాయ్.. దళారుల ఎంజాయ్

-దేశంలో గంజాయి ఎక్కడ పట్టుపడ్డా ఆ మూలాలు ఆంధ్రాలోనే -నిరుద్యోగం, ఉపాథికల్పనలో పాలకుల వైఫల్యం -దాని ఫలితమే గంజాయి రవాణా -విశాఖలో అధికార పార్టీ నేతల కనుసన్నులలో గంజాయి అమ్మకాల ఆరోపణలు -నాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్.. నేడు గంజాయిప్రదేశ్ (పి. అనిల్) ఒకప్పుడు దేశం మొత్తానికి బియ్యం ఎగుమతి చేస్తూ అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్.. నేడు జగన్ రెడ్డి పాలనలో దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేస్తూ గంజాయిప్రదేశ్ గా మారింది. వైసీపీ పాలనలో పాఠశాలలు, కాలేజీలు,…

Read More

మోడీ నిజంగా మనిషేనా?

నమ్మలేకపోతున్నాం. మోడీ అసలు నిజంగా మనిషేనా? అలుపు సొలుపు లేదా? ఆకలి దప్పికల్లేవా? కంటినిండా నిద్ర పోతాడా? కడుపునిండా కూడు తింటాడా? మాయల మాంత్రికుడా? మర యాంత్రికుడా? నిరంతర శ్రామికుడా? అనితర సాధకుడా? ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కసెలవు తీసుకోడా? ఎక్కడినుంచి ఇంత శక్తి? కొలవగలమా నీ దేశభక్తి! అవినీతి మరక లేదు..బంధుప్రీతి అసలే లేదు.. దేశం నిద్రపోతున్నా..నీ దేహము నిద్ర పోవట్లేదే! విపక్షం నానామాట లంటున్నా..నీ కర్తవ్యం ఆపవే! నిస్వార్థంగా,నిజాయితీగా నిరంతరంగా నీలాగా పనిచేసిన…

Read More

ఆయనో రాజకీయ శిఖరం

తప్పటం లేదు.. బాబుగారు మానసికంగా అత్యంత ధైర్యవంతుడు ఈయన క్లిష్ట సమయంలో ఒక సామాన్య కార్యకర్తగాను… నిర్ణయకర్త గాను వ్యవహరించ గల నేర్పరి. డార్విన్ సిధ్దాంతమైన మనుగడకోసం పోరాటం, తన ప్రస్థానంలో కూడా తప్పదని ఒక మెట్టుదిగిన సర్దుబాటు మనస్తత్వం కలవాడు. సామాన్య ప్రజలను ఆకట్టుకొనేంత మాటలమాంత్రికుడు కాదు. ఆ గారడీ ఆయనకు రాదు. ఎందుకంటే ఈయన చేతలమనిషి ఈయన ఎవరిని కించ పరచరు..కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఇదే జగన్ దిశా నిర్దేశమవటం వలన కొంత ఆబాటలో…

Read More