Friday, March 24, 2023
"నదీ ప్రవాహం... వొడ్డును కోసేస్తూ విస్తరించినట్టు శత్రువులను కూడా క్రమ క్రమంగా బలహీన పరచాలి.. దెబ్బ తెలియగూడదు గాయం మానకూడదు." - ఇదీ కేసీఆర్ ఫార్ములా. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి దశ -దిశను అందించిన నాయకుడు కేసీఆర్. 2001, ఏప్రిల్ 27న ట్యాంక్ బండ్ దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం 'జలదృశ్యం' ఆవరణలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన ప్రకటించిన సందర్భం ఒక చరిత్ర.అది...
సామజిక సామరస్యాన్ని బలోపేతం చేయడం మరియు  రాజ్యాంగ విలువలను బలోపేతం చేయడానికి కాంగ్రెస్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజల బ్రతుకులు చిన్నాభిన్నమైపోయాయి.  క్లిష్ట పరిస్థితుల్లో దేశ  ప్రజల భద్రతకు భరోసా లేకుండా పోయింది.  లౌకిక ప్రజాతంత్ర వాదులు, ప్రజా సంఘాలు స్వచ్చందంగా పాల్గొంటున్న ఈ యాత్రలో  పాల్గొంటున్నారు....
నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు ఏ ఏ స్థాయిలో ఉన్నారో.. చూడండి. మోడీ సాబ్.. ఫకీర్, చాయ్ అమ్మేవాడు, చౌకీ దార్.. అంటే నమ్మేసిన వారికోసం.. వివిధ హోదాల్లోవున్న మోదీ గారి బంధువులు మచ్చుకు కొందరు.. 1. సోమాభాయ్ మోడీ (75 సంవత్సరాలు) రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ - ప్రస్తుతం గుజరాత్‌లో రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్. 2. అమృత్‌భాయ్...
భగవంతుడు ప్రకృతి ప్రసాదించిన ఇసుకను, వేలకోట్లకు అమ్ముకోవడం ప్రభుత్వం చేస్తున్న నీతిమాలిన పనని అనుకోవడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సాధారణంగా వ్యాపారం చేసేవారు ఏదైనా కొంత పెట్టుబడి పెట్టి , కొంత తెలివితో , కొంత మానవ వనరుల తో ప్రజలకు అవసరమైన వస్తువులు తయారు చేసి మార్కెట్ చేసుకోవడం సహజం. కానీ ఈ...
మనం పత్రికల్లో అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఎక్కడో ఓ మడ్డర్ అవుతుంది. ఏ తుప్పల్లోనో శరీరం కుళ్ళిపోయి ఉంటుంది. ఎవరో....,ఎవరు చేశారో తెలియదు. అసలు ఆ డెడ్ బాడీ ఆనవాళ్లు కూడా సరిగా ఉండవు . ఆధారాలు దొరకలేదు. ఏ రకమైన 'క్లూ'స్ లేవు. పోలీస్ జాగీలం కూడా.... డెడ్ బాడీ ని వాసన చూసింది...
2024 ఎన్నికలు... ఆంధ్రప్రదేశ్ లో ఇవి ఎలా ఉండబోతున్నాయి.. గత ఎన్నికల్లో విపక్షాలను అసలు దగ్గరకే రానీయకుండా దిగ్విజయం సాధించిన జగన్ పార్టీ వైసిపి రానున్న ఎన్నికల్లో ఆ ఫీట్ ను రిపీట్ చెయ్యగలుగుతుందా..? మొన్నటి ఎన్నికలతో గత వైభవాన్ని కోల్పోయి..ఒకనాడు జాతీయ రాజకీయాల్లో సైతం చక్రం తిప్పిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏం చెయ్యబోతున్నారు.. కొడుకుని...
(ఎస్.కె.జకీర్) ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఫలితాలు రాబోయే లోక్ సభ ఎన్నికలను ప్రభావితం చేయనున్నవి.అయితే ఏ మేరకు ప్రభావం ఉంటుందన్న అంశంపై జాతీయ స్థాయిలో చర్చ సాగుతున్నది.కాంగ్రెస్‌ను చావు దెబ్బతీయడం ద్వారానే బిజెపి 2014,2019 లలో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి దెబ్బతింటుందని ఆశించిన ప్రతిపక్షనాయకులు భంగపడ్డారు. రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను ఓడించడానికి...
ఆయన శ్రీవారి సేవలో దశాబ్దాల పునీతులైన అర్చకులు. అయితే నాటి టీడీపీ సర్కార్ మీద అవినీతి ఆరోపణలు చేయడంతో ఆయన పదవి ఊడింది. అప్పట్లో ఆయన శ్రీవారి ఆలయానికి ప్రధాన అర్చకులుగా ఉండేవారు. ఆయనే రమణ దీక్షితులు. ఇక నాటి నుంచి వైసీపీ వైపుగా మొగ్గి జగన్ చలవతో 2021 ఏప్రిల్ 2న తిరిగి...
ఈ జగన్ అనేవాడు 2024 తర్వాత వద్దంట్టే వద్దు. మొదట పాఠాలు చెప్పమన్నాడు - ఎంత దుర్మార్గం? ఆపైన నాడు నేడు అని పనులు సూపర్వైజ్ చేయమన్నాడు - ఎంత క్రూరత్వం? ఆ తర్వాత స్కూల్ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూస్తూ ఉండమన్నాడు. ఎంత మూర్ఖత్వం? ఇప్పుడు సమయానికి బడికి రమ్మంటున్నాడు. ఏంటి ఈ ఘోరం? ఇలా అయితే, మా...
కోట్లమందికి ఉపాధిని, ఆహారాన్ని, ఆదాయాన్ని, టైంపాస్ ని, ఆనందాన్ని ఇవ్వడంతో పాటు అతి పెద్ద తమాషా (Recreation) ను కలిగిస్తున్నది. కొద్దిమంది నైతే ఏకంగా అపరకోటీశ్వరులను చేసేస్తుంది. నోరున్న ప్రజలకేమో అదొక రాబిన్ హుడ్ సినిమా, నోరులేని వారికి అదొక ట్రాజెడీ సినిమా. దోచుకునే వారికొక కౌబాయ్ మూవీ, దోచబడేవారికొక హర్రర్ మూవీ... విలువలు, ఆదర్శాలు బేఖాతర్, ప్రయోజనాలు, పైరవీలే బేఫికర్... స్కీములు ఇస్తారు, సబ్సిడీలు...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com