ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎటు పోతుంది? కొత్త కేసులు పెట్టాలా !

నెల్లూరు నాలుగవ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో జరిగిన దొంగతనం సంఘటన జరిగిన తరువాత కావలి డి.ఎస్.పి గారిని విచారణ అధికారిగా నియమించారు. వారు ఇచ్చిన రిపోర్టు కు , ఎస్పీ గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన విషయానికి తేడా ఉంది . దొంగతనం జరిగిన తీరు పోలీసులు చెప్పిన ,చూసిన తర్వాత సామాన్యంగా పోలీసులు వెంటనే చేసే పని కుక్కలను రప్పించడం , క్లూ కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తారు దొంగలు ఎక్కీ…

Read More

‘పీ.కే’ రాజకీయ ప్రత్యక్షం !!

విఫల ప్రయోగం కానున్నదా ? ”రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడమంటే పాన్ డబ్బా పెట్టినట్టు కాదు ” అని టిఆర్ఎస్ నిర్మాత,ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా చెబుతున్న మాట.నిజమే మరి ! రాజకీయపార్టీ పెట్టడానికి ఒక ప్రాతిపదిక తప్పనిసరి.తాత్విక భూమిక అవసరం.ప్రజల నుంచి డిమాండ్ రావాలి.కేసీఆర్ తన అనుభవాన్ని రంగరించి ఈ మాటలు అంటుంటారు.2001 లో ఆయన పార్టీ పెట్టడానికి అవసరమైన ప్రాతిపదిక ‘తెలంగాణ’ ఆకాంక్ష.ప్రత్యేక తెలంగాణ డిమాండును ఇరుసుగా చేసుకొని కేసీఆర్ 21 సంవత్సరాల కిందట రాజకీయ…

Read More

కేసీఆర్- యోగి … అప్పులు…ఆస్తులు

ఉత్తరప్రదేశ్ లో ఒక సన్యాసి ముఖ్యమంత్రి రెండు లక్షల కోట్ల బడ్జెట్ రాష్ట్రాన్ని ,కొత్త పన్నులు వేయకుండా,ఐదు లక్షల కోట్లకు చేర్చాడు. తెలంగాణలో ఒక సన్నాసి ముఖ్యమంత్రి అన్ని పన్నులు పెంచి పెంచి, ప్రజలను పీల్చి,పేల్చి, మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల అప్పుకు చేర్చాడు. యోగి ఆదిత్యనాథ్ సొంత చెల్లె పూల కొట్టుతో తన బతుకు బతుకుతోంది. కేసీఆర్ దూరపు చుట్టాలు కూడా , ఒక్కొక్కరు వేల కోట్లకు తెలంగాణ సొమ్మును దోచి దోచి,…

Read More

తోడేళ్ళు..గుంటనక్కలు..విషప్పురుగులు..వెరసి కమ్యూనిస్టులు!

– సోషల్ మీడియాలో ‘విష’ప్పురుగులు – కమ్యూనిస్టు దేశాల్లోనే నియంతృత్వం – అన్నీ.. ఆఖరికి మాట్లాడేందుకూ రేషనే – ఏ పార్టీకి బలం ఉంటే ఆ పార్టీపై వాలిపోవడమే ముందో చిన్న కథ చెప్పుకుందాం. అనగనగా రష్యా అనే దేశాన్ని స్టాలిన్ అనే గొప్ప మహారాజు పరిపాలించేవాడట. ఆ మహాశయుడు ఒక రోజు కొందరురాజకీయ నాయకులతో ఏదో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం అయ్యాక చూస్తే అతనికి అత్యంత ప్రియమయిన చుట్ట కాల్చుకునే గొట్టం (ఆంగ్లంలో…

Read More

కమలానికి చంద్రుడు ఎంతో దూరం..

– మోదీ..జగన్ విషయంలో కాగితం పులి – ఆంధ్రా సర్వనాశనం అయ్యేవరకు జగన్ ని ఉంచుతారు – అమరావతిపై బీజేపీవి ఉత్తుత్తి అరుపులే కమలానికి చంద్రబాబే కాదు ప్రతి తెలుగు వాడు దూరమే! రాష్ట్ర విభజన ముందూ ..ఆ తర్వాత జరిగిన పరిణామాలు గమనిస్తే అర్దం అవుతుంది. ఈ కమలం వాజ్ పాయ్ ..అద్వానీల వల్ల వికసించినది కాదు. ఇప్పుడు వికసిస్తున్నాననుకుని కృశిస్తున్న …పుట్టిన బురదలో కూరుకుపోతున్న కమలం..! వారికి వారి స్వంతపార్టీ లోని తెలుగువారంటే…అందులోనూ ఆంధ్రావాళ్ళంటే…

Read More

రమ్య కేసులో తీర్పే గమ్యమా!?

ఒక అంకం ముగిసింది.. వేడి తగ్గింది.. న్యాయం గెలిచింది న్యాయస్థానం స్పందించింది సరే.. కథ ముగిసిందా.. తీర్పును పొగిడేస్తున్నారు.. బాగానే ఉంది.. ఇదేనా పరిష్కారం.. ప్రతి కథకు..ప్రతి వ్యధకు ఇలాగానే ముగింపు.. అన్ని కథలూ ఒకేలా ఉండవుగా.. ప్రతిచోటా కోర్టు నుంచి.. పోలీసు నుంచి ఇలాంటి స్పందనే రాదుగా..! జనం ఆహా..ఓహో అంటున్నారు.. పొంగిపోతున్నారు.. తీర్పు సూపరంటున్నారు.. ఫార్వార్డులు దంచేస్తున్నారు నిన్నటి అవేశం నేడు లేదు.. రేపటికి అసలే ఉండదు.. ఎవరి పని వారిదే.. ఉద్యోగాలు..వ్యాపారాలు.. వాట్సాప్పులు…..

Read More

ఖమ్మంలో సూసైడ్ ఎపిసోడ్ పై రగడ.. ఓ రాజకీయ వ్యాఖ్య!

ఎదురుగా ఉన్న ఎర్ర బూర్జువా శిబిరంపై వర్గ పోరాటాల్ని విస్మరిస్తే, దూరపు కాషాయజండా బలపడటం సహజమే! వామపక్షాలు తమ తక్షణ కర్తవ్యం వదిలేసి బీజేపీ దీర్ఘకాల ముప్పు పై గోచీ బిగించడం నేల విడిచి సాము వంటిదే! పువ్వాడ బాసిజంపై పోరాటాన్ని నిర్లక్ష్యం చేసి కమ్యూనల్ ఫాసిజాన్ని ఓడించే అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏదైనా ఖమ్మం వామపక్షాలకి ఉందా? ఏది వర్గ దృష్టి? ఏది వర్గేతర దృష్టి? ఏది మార్క్సిజం? ఏది ఆంటీ మార్క్సిజం? వీటిపై…

Read More

నేను కాంగ్రెస్ సలహాదారుడిని అయితే..

కాంగ్రెస్ బలంగా లేని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ లాగే సెక్యులర్ ముసుగు వేసుకున్న ప్రాంతీయ పార్టీల అధ్యక్షులతో మాట్లాడి కాంగ్రెస్ అధ్యక్ష మండలి ఒకటి వేయిస్తా. అంటే రాష్ట్రాలలో బలంగా ఉండి, మేమూ ప్రధాని కావచ్చుగా అని ఆశపడి సంఖ్యా బలం లేక కొట్టుమిట్టాడుతుంటారు కదా అలాంటి వాళ్ళనీ.. కేంద్ర కాంగ్రెస్ అధ్యక్ష బోర్డ్ లోకి తీసుకుంటా. ఉదాహరణకి మమతా, జగన్, కేసీఆర్, స్టాలిన్, పవార్, అఖిలేష్ లాంటి వాళ్ళనీ ఈ పార్టీల ఎంపీ లని…

Read More

ఇక్కడ న్యాయం హత్య చేయబడింది

తెలంగాణ గోస పడుతుంది తెలంగాణ ఆయాస పడు తుంది. ఇక్కడ న్యాయం హత్య చేయబడింది అధికారులందరూ ప్రభువులకు బానిసలు అయ్యారు. బాధిత ప్రజల గోస వినిపించే వ్యవస్థ లేదు. బాధిత ప్రజల గోస వినే వ్యవస్థ లేదు. అడుగడుగున అన్యాయం రాజ్యం చేస్తుంది. కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె అక్రమ సంపాదనకు తెగపడు చుండు ప్రతి ఒక్కడు భూము లైతే నేమి ఘను లైతే నేమి ప్రాజెక్టు లైతే నేమి పథకాల మాటున…

Read More

నేను రాను బాబోయ్..సర్కారు దవాఖానకి!!

రుయా..అక్కడ ఎవరికీ ఉండదా దయా.. సాక్షాత్తు కలియుగ దైవం వేంకటేశుని క్షేత్రమైన తిరుపతిలోనే రోగికి రక్షణ..శవానికి మర్యాద(ఇలా రాయడం తప్పు కాదు కదా) ఆస్పత్రుల సిబ్బంది మాయ రోగానికి నియంత్రణ కొరవడిన దుర్భర స్థితి నెలకొంది.విజయవాడలో.. తిరుపతిలో వరసగా జరిగిన రెండు అమానవీయ సంఘటనల పచ్చి ఇంకా బాధ పెడుతుండగానే విశాఖ కేజిహెచ్ లో లంచాల దుమారం..ఎక్కడికి పోతున్నాం మనం,.ఇదెంత ఘనం..! అయ్యా..ఇన్ని ఉచితాలు దేనికి..విద్య..వైద్యం ఉచితంగా..సముచితంగా సమకూర్చండి చాలు బాబూ అంటున్నందుకు ఉన్నంతలో ఉచితంగా వైద్యం…

Read More