Suryaa.co.in

Political News

Political News

ఎవరి అహంకారం ?.. ఎవరి ఆత్మగౌరవం??

( ఎస్.కె. జకీర్, సీనియర్ జర్నలిస్టు) ”భోజనాల కోసం,మద్యం కోసం ప్రజలు TRS సమావేశాలకు వెళుతున్నారంటూ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు.ఇది పూర్తిగా దిగజారిన వైఖరి. ఆరు సార్లు నిన్ను గెలిపించిన హుజూరాబాద్ ప్రజలను అవమానపర్చేలా మాట్లాడుతున్న రాజేందర్ కు మీరే తగిన గుణపాఠం చెప్పాలి.చిత్తు చిత్తుగా ఓడించాలి” అని మంత్రి హరీశ్…

మోడీ ఎవరు?

దీనికి సమాధానాన్ని తెలివైన రాజకీయ వైద్యుడు చాలా అందంగా వివరించారు. ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రంలో తేనెను ఔషధంగా భావిస్తారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కుక్క తేనెను నాకితే అది చనిపోతుంది.! అంటే మనుషులకు ఔషధం అయిన తేనె కుక్కలకు విషం. ఆయుర్వేదం మరియు వైద్య శాస్త్రం స్వచ్ఛమైన  దేశీయ ఆవు నెయ్యిని ఔషధ…

దటీజ్.. మోదీ!

“నేను కూడా ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి ఎంపీని, ఈ సమావేశానికి నన్ను ఎందుకు పిలవలేదు”? కొన్ని రోజుల క్రితం న్యూఢిల్లీలోని బిజెపి కార్యాలయంలో సెమినార్ నిర్వహించబడింది, వచ్చే ఏడాది జరగబోయే కొన్ని రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా మరియు బిజెపి జాతీయం సమితితో సహా బిజెపి…

మోదీ హయాంలో పెరిగిన అంతర్జాతీయ ప్రతిష్ట

ప్రపంచంలో వివిధ దేశాల ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాధినేతల మధ్య సంబంధాలు, విదేశీ నీతి పెద్దగా మారే అవకాశాలు లేవు. అయితే మారిన అంతర్జాతీయ పరిణామాలు తప్పకుండా చర్చించే అంశాలపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ సెప్టెంబర్ 22-27 మధ్య జరుపుతున్న మరో చరిత్రాత్మక అమెరికా పర్యటన కు కీలక ప్రాధాన్యత ఉన్నది.ఏడేళ్ల క్రితం బాధ్యతలు…

టీడీపీ గ్రాఫ్ పైకా….కిందికా!?

2019 ఎన్నికల్లో కుదేలై పోయి….,రాష్ట్రాధికారాన్ని వైసీపీ కి అప్పగించేసిన తరువాత; టీడీపీ మళ్లీ ఇప్పుడు కోలుకుంటున్నది. కాలూ, చెయ్యీ కూడదీసుకుంటున్న వాతావరణం కనిపిస్తున్నది. నోరు పెగులుతున్నది. నారా లోకేష్ ను ముందు పెట్టి, చంద్రబాబు నాయుడు వెనుక నుంచి చక్రం తిప్పుతున్నారనే భావం రాజకీయ వర్గాల్లో ఉంది. డ్రైవింగ్ స్కూల్ వాళ్లు- స్టీరింగ్ చక్రం ముందు…

ఉనికి కోల్పోతున్న ప్రతిపక్షాలు

‘నేను కశ్మీర్ పండితుడిని. మా కుటుంబం కశ్మీరీ పండిత కుటుంబం..’ అని జమ్ము కశ్మీర్ లో దేవాలయాలు తిరుగుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. జమ్ములో ఒక వేదిక పై నుంచి ఆయన ‘జైమాతాదీ’ అని కూడా నినాదాలు ఇస్తూ కార్యకర్తలతో కూడా నినాదాలు చేయించారు.వైష్ణోదేవీ యాత్ర కు పబ్లిసిటీ ఇచ్చుకున్నారు. 2014లో నరేంద్రమోదీ…

చట్టాలు కఠినతరం కావాలి

మాజీ శాసనసభ్యురాలు కాట్రగడ్డ ప్రసూన దేశంలో రోజు రోజుకి మహిళలు పై జరుగుతున్న అఘాయిత్యం, హత్యాయత్నం వంటి ఘటనలను నియంత్రణ కోసం.. ప్రభుత్వం మరణశిక్షలాంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చింది. కానీ, కొంతమంది అ చట్టాల పరిధి కేవలం ఆగ్రహంలో ఉన్న ప్రజలను శాంతపరచడానికి తప్ప, అసలు మూలాలను కనుక్కుని పరిష్కరించడంలో ఉపయోగపడటం లేదు అని తెలంగాణ…

జగన్ హిందూ వ్యతిరేక వైఖరికి ఓ లెక్కుంది!

అవును. నాకు కొంచెం తిక్కుంది. దానికో లెక్కుందని పవన్ కల్యాణ్ సినిమాలో చెప్పినట్లు… వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హిందూ వ్యతిరేక విధానం వెనుక తిక్కేమీ లేదు. దానికో ఎలక్షను లెక్కుంది! మత రాజకీయ కిక్కుంది. వినాయక చవితిపై ఆంక్షలు విధించడం ద్వారా.. తాను హిందువులకు వ్యతిరేకమన్న సంకేతాలు మిగిలిన మతాలకు పంపి, రాజకీయ ప్రయోజనం సాధించడమే ఆ…

ఇవేం నియామకాలు?

ఒక తిక్కలోడు బస్సు ఎక్కి రెండు టిక్కెట్లు తీసుకున్నాడు. కండక్టర్ అడిగాడు ఒక్కడికి రెండు టికెట్లు ఎందుకని? నేను ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను… ఒక టికెట్ పోయినా… రెండో టికెట్ ఉంటుంది. అందుకే నేను రెండు తీసుకున్నాను, అని చెప్తాడు. మరి రెండు టికెట్లు పోతే అప్పుడు ఏం చేస్తావ్? అని కండక్టర్…

నిర్వాసితుల నినాద‌మై`నారా`..

క‌న్నీళ్లు తుడిచేందుకు క‌దిలొచ్చాడు.. నిర్వాసితుల పోరుకి నినాద‌మ‌య్యాడు.. పోరాడితే మ‌హా అయితే అరెస్టు చేస్తారు. అంత కంటే ఇంకేం చేస్తారని తెగింపు ప్రద‌ర్శించాడు. క‌లిసి పోరాడ‌దామంటూ పోల‌వ‌రం నిర్వాసితుల గుండెల నిండా ధైర్యం నింపాడు. తెలుగుదేశం పార్టీ జాతీయ‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్వాసితుల క‌ష్టాలు తెలుసుకునేందుకు ఆయా ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం,…