Wednesday, February 8, 2023
పోరాట స్ఫూర్తిని చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ ల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా సిక్ విలేజీ లోని మడ్ పోర్డ్ ధోభీ ఘాట్ వద్ద ఆమె విగ్రహానికి మంత్రి...
సికింద్రాబాద్ పరిధిలో అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించే ఏర్పాట్లు జరుపుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగూడ లోని మున్సిపల్ మైదానంలో రెండో విడత హరిత హారాన్ని శనివారం తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతిని పరిరక్షించాలని, ముక్కలను విరివిగా నాటాలని కోరారు. డిప్యూటీ మేయర్ మోతే...
ప్రజలు తమ పండుగలను ఎంతో సంతోషంగా జరుపుకోవాలనేది ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆలోచన అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం మంత్రి శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు....
- తెలంగాణకు అన్యాయం జరుగుతుందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా - తప్పయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా? - కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ సవాల్ కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో తెలంగాణ కు అన్యాయం చేస్తుందని పదేపదే ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ సవాల్...
- తెలంగాణకు 2వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ కేటీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..మేము ప్రభుత్వంలో ఉన్నాము. సంక్షేమంలో మేము నిమగ్నమయ్యాము.మేము, మా ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నాము.తెలంగాణకు 2 వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని వెల్లడించారు. కేసీఆర్ అభివృద్ధి పథకాలు చూసుకుంటూ పాదయాత్రలు చేస్తున్నారు. నిన్న గాక మొన్న వచ్చిన ఒకాయన...
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లను కొలీజియం సిఫారసు మేరకు నియమించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నియమితులయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆయన ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తుండగా.. బదిలీపై తెలంగాణ హైకోర్టు సీజేగా రానున్నారు. ఆంధ్రప్రదేశ్...
రాబోయే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా అన్నారు. నిర్మల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్ర ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మజ్లిస్‌కు...
ఉస్మానియా యూనివర్శిటీ చరిత్రలోనే నూతన అధ్యాయం నమోదైంది. ఓయూ పీజీ లా కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ గుమ్మడి అనురాధ నియమితులయ్యారు. బషీర్‌బాగ్‌లోని పీజీ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా ఆమెను నియమిస్తూ, వీసీ ప్రొఫెసర్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేయగా... గురువారం మధ్యాహ్నం ఆమె బాధ్యతలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం టేకులగూడెంలో...
- సమస్యల వలయంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు - ఇల్లు లేక కొందరు...బతుకు భారమై మరికొందరు..తిండిలేక ఇంకొందరు.... - గ్రామస్తుల, తండావాసుల కష్టాలు విని చలించి పోయిన బండి సంజయ్ కుమార్ - నేనున్నా....మీకు అండగా ఉంటానంటూ అభయం - 20వ రోజు పాదయాత్రతో మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళీధర్ రావు తో కలిసి సంజయ్ పాదయాత్ర ‘‘సారూ....నాకు భర్త లేడు, పిల్లల్లేరు....
సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com