కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం టంగుటూరు గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయాన్నిసందర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మెన్ జస్టిస్ మాంధాత సీతారామ మూర్తి,కమిషన్ జూడిష్యల్ సభ్యులు డి.సుబ్రహ్మణ్యం.ఈ కార్యక్రమంలో గ్రామ వాస్తవ్యులు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషశేయనా రెడ్డి గృహాన్ని సందర్శించిన సందర్భంగా తీసిన చిత్రాలు.ఈ సమాచారాన్ని సెక్షన్ ఆఫీసర్ బొగ్గరం తారక నరసింహ కుమార్ తెలిపారు.