Suryaa.co.in

Telangana

ఎమ్మెల్సీ మధుకు మండలి చైర్మన్ పరామర్శ

హైదరాబాద్: ఇటీవల అనారోగ్యానికి గురైన శాసన మండలి సభ్యుడు తాత మధు ని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు . నేడు హైదరాబాద్ లోని వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య , మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు , బి ఆర్ యస్ ఎల్పీ సెక్రెటరీ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE