Suryaa.co.in

Andhra Pradesh

సంయనం పాటించండి:డీజీపీ కార్యాలయం

రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయనం పాటించండి.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారి పై, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.
చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి.
దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించాం.ప్రజలందరూ శాంతిభద్రతల పరిరక్షణలో సంయనం పాటిస్తూ సహకరించాలి.

LEAVE A RESPONSE