Suryaa.co.in

National

శబరిమల లో విపరీతమైన రద్దీ.. దర్శనం కాకుండానే వెనక్కు!

కేరళలోని శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు తరలిరావడంతో దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. కొంతమంది దర్శనం కాకుండానే వెనుదిరుగుతున్నారు. లక్షలాది మంది వస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గత నాలుగైదు రోజులుగా రోడ్లపైనే వాహనాలు నిలిచిపోయాయి. రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

LEAVE A RESPONSE