ఈ వరదలు పాడుగాను..

Spread the love

-స్మశానం నుంచి శవాలు కూడా బయటకు వస్తున్నాయి
అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో భారీ ఎత్తున వర్షం కురవడంతో కోనేరు సమీపంలో ఉన్న స్మశానం నుంచి శవాలు బయటపడి కొట్టుకుపోతున్నాయి. దీంతో సమీప ప్రాంత ప్రజలు ఆందోళనకు భయభ్రాంతులకు గురవుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా కదిరి డివిజన్ లో కురిసిన భారీ వర్షాల ఫలితంగా కదిరి ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టింది. ఎగువ ప్రాంతం నుంచి వరద జలాలు రావడం చెరువుల నుంచి మరదలు పారడం కదిరి పట్టణాన్ని మీరు చుట్టుముట్టింది. స్మశాన వాటిక నుంచి రావడంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. శవాలు అలాగే నిలబడి పోవడంతో వాటిని జనం జలప్రవాహంలోకి నెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం వెల్దుర్తి వద్ద చిత్రావతి నదిలో చిక్కుకున్న 9 మంది. వారి ని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.

Leave a Reply