Suryaa.co.in

National

ఆధార్ ఉచిత గడువు మరోసారి పొడిగింపు

యుఐడిఏఐ మరో అవకాశం

ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలో ఈ గడువును మరోమారు పెంచుతున్నట్లు యుఐడిఏఐ ప్రకటించింది. 2024 సెప్టెంబర్ 14తో గడువు ముగియనుండగా, 2024 డిసెంబర్ 14 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసు కోవాలను కొనేవారు వెంటనే ఆన్లైన్ లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.

LEAVE A RESPONSE