అక్రమ చర్చి నిర్మాణాలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్న హైందవశక్తి

Spread the love

కృష్ణా జిల్లా,పెనమలూరు మండలం, తాడిగడప-శ్రీనివాస నగర్ కట్ట,చిన్న వంతెన దగ్గర-సాయి నగర్ లోని ఇంటి నెంబర్:- 8-335, ((విశ్రాంత ఆర్.టి.సి.ఉద్యోగి డి.వి.అప్పారావు ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలో))పాస్టర్ రాజేష్ ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా ఒక మతపరమైన కట్టడం “చర్చ్” నిర్మిస్తున్నాడు.

స్థానికంగా చుట్టుప్రక్కల 1000 కుటుంబాలలో హిందువులు నివాసం వుంటూ ఉండటం-రామాలయానికి సమీపంలో ఈ చర్చి నిర్మాణం జరుగుతుండటంతో- శ్రీ కోదండరామ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ వారు, స్థాని కుల సంతకాలు సేకరించి
(1) క్రిష్ణా జిల్లా కలెక్టర్ కి,
(2) మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు , (3) పెనమలూరు శాసనసభ్యులుకి,
(4) విజయవాడ సబ్ కలెక్టర్ కి,
(5) తాడిగడప మునిసిపల్ కమీషనర్కి,
(6) పెనమలూరు తాహశీల్దార్ మొదలైన వారికి లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించారు.

సమస్యాత్మక ప్రదేశాలలో ప్రజలు ఇలా చైతన్యవంతులై ముందుకురావటం”హైందవశక్తి” ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి నిలువెత్తు నిదర్శనం.

స్థానికులు((లిఖితపూర్వక ఫిర్యాదులు సమర్పించిన అనంతరం)) పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అని “హైందవశక్తి” వ్యవస్థాపక అధ్యక్షులు శేడింబి.ప్రసాద్ ను సంప్రదించారు.ఆయన
church-1 సలహా మేరకు ధూపం.జీ సదరు సమస్యపై సమాచారహక్కు చట్టం ప్రయో గించదలచారు.అవసరాన్ని బట్టి ప్రభుత్వ అధి కారులతో మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉన్న “హైందవశక్తి”.అందుకే మనమంటాము.

“హైందవశక్తి” అంటేనే పోరాటం………….
పోరాటం అంటేనే “హైందవశక్తి”………….
join హైందవశక్తి 9494023056.

Support Haindavasakthi
Bank Name :- HDFC
Name :- HAINDAVASAKTHI
A/c No :- 50200046943652
IFSC :- HDFC0000189
Branch :- Laksmipuram
Phone Pay :- 9100112262.

Leave a Reply