‘హిజాబ్ గుట్టు’ రట్టు చేసిన ఆ వీడియో..

కర్ణాటక…. హిజాబ్ ధరించిన స్త్రీ ని జైశ్రీరామ్ నినాదాలతో బెదిరించారు… ఎవరో తెలుసా? మన ‘శాంతిమతం’వారే .. మ్యాటర్ చదివి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది!
కాలేజీలో హిజాబ్ ధరించి వస్తే జైశ్రీరామ్ నినాదాలతో ముస్లిం మహిళను చుట్టుముట్టి వేదించిన కాషాయ మూకలు.
– ఇలా ఇతర మతాల స్త్రీలను వేధించడం సిగ్గు లేని పని అంటూ సాటి హిందువులను అంటున్న సెక్యులర్ నపుంసకుల మేధావులు.

ఒకసారి ఈ వీడియో చూసేముందు ఒక విషయం గమనించండి. కాలేజీకి సెలవు ఇచ్ఛిన తరువాత కేవలం ఆ ఒక్క మహిళే, హిజాబ్ వేసుకుని ఎలా కాలేజీకి వచ్చింది? ఆ అమ్మాయి వచ్చేముందు నుంచే ఏదో

సినిమా స్రైల్లో షూటింగ్ వీడియో ఎలా రికార్డు చేశారు? అమ్మాయి వచ్ఛాక కాషాయం ముసుగు వేసుకుని తనవెంట పడి జైశ్రీరామ్ నినాదాలు కావాలనే ఎలా ఎవరు చేశారు? హిజాబ్ వేసుకుని వచ్ఛిన మహిళ వెంటనే అల్లాహ్ అక్బర్ అంటూ వారి ముందుకు ఎందుకు వచ్చింది?

కాషాయం కండువా కాషాయం టోపీ పెట్టుకోన్నంత మాత్రమే వారు హిందువులేనా? ఇదంతా జీహదీల ప్రీ ప్లాన్ వీడియో అని ఈరోజు బయటపడింది.
కాషాయం ముసుగులో ‘శాంతిమతం’వారే, ఆ అమ్మాయి కావాలనే ప్రీప్లాన్డ్ గా సినిమా స్రైల్లో తీసిన వీడియో అది. వీడియో అయిపోయాక కాషాయం కండువాలు, కాషాయం టోపీలు తగులబెడుతున్న శాంతమతం ముస్లింలు… ఇంకా ఏమైనా డౌట్ ఉందా?
వాళ్లు కావాలని ప్రీ ప్లాన్ గా మతకలహాలు రేపాలని చూస్తున్నారు. మన సెక్యులర్ నపుంసక మేధావులు మాత్రం, అందరూ సమానమే వాళ్లు సానా మంచోళ్లు అంటూ.. వారి సంకనాకుతున్నారు.

ఈ వీడియో ఎలా వచ్చింది అని అనుకునేరు.. మోసాన్ని మోసంతోటే బయట పెట్టాలి.వారి గ్రూపుల్లో చోరబడి స‌మాచారం సేకరించాలి. నా దేశంలో మాటకు కట్టుబడి అడవులకు పోయిన శ్రీరాముడు ఉన్నాడు.. తనపై నింద వచ్చిందని అగ్ని పునీత అయిన సీతామాత నడియాడిన నేలలో హిందువు ఎప్పటికీ తప్పు చేయడు.
నా దేశంలో హిందువు ఎప్పటికీ ఇతర స్త్రీలను అగౌరవ పరచడు.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
(ఈ వ్యాసంలోని అంశాలన్నీ రచయిత వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే)