Suryaa.co.in

Andhra Pradesh

ఐఏఎస్‌ కృష్ణబాబు, ఐపిఎస్‌ ద్వారకా తిరుమలరావుకు హైకోర్టులో ఊరట

– సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే

ఐఏఎస్‌ కృష్ణబాబు, ఐపిఎస్‌ ద్వారకా తిరుమలరావులకు హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ ఎంటీ కృష్ణబాబు, ద్వారకా తిరుమలరావులకు కోర్టు ధిక్కరణ కింద సింగిల్ బెంచ్ శిక్ష వేసింది. 16లోగా రిజిస్ట్రార్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

LEAVE A RESPONSE