– అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్
ఢిల్లీ: ఎన్నికల్లో బీజేపీ కోసం క్షేత్ర స్థాయిలో పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తను చూసి గర్వ పడుతున్నా. మహారాష్ట్ర లోని సోదర, సోదరీమణులకు ముఖ్యంగా యువతకు, మహిళలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మహారాష్ట్ర అభివృద్ధికి మహాయుతి కూటమి ప్రభుత్వం పని చేస్తుంది. జార్ఖండ్‌లో విజయం సాధించిన జేఎంఎం నేతృత్వం లోని కూటమికి నా అభినందనలు.