ఈవీఎం రద్దు చేయకపోతే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం రద్దవుతుంది

ఈ దేశంలో ఈవీఎం రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యమే లేదు. ఉండదు
ఈ దేశంలో ఈవీఎం రద్దు చేయకపోతే ప్రజల పాలన రాదు.
ఈ దేశంలో ఈవీఎం రద్దు చేయకపోతే ప్రజా సంక్షేమమే ఉండదు.
ఈ దేశంలో ఈవీఎం రద్దు చేయకపోతే విదేశీ ఆర్య వాదుల ఆధిపత్యానికి,
దోపిడీకి/దౌర్జన్యాలకు/అత్యాచారాలకు హద్దులు ఉండవు.
ఈ దేశంలో ఈవీఎం లను రద్దు చేయకపోతే “ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ,సరళీకరణ, కాంట్రాక్టీకరణల” పేరుతో
ప్రజల ఆస్తులను కార్పొరేట్ దోపిడీ దొంగలు దోచుకుంటారు.

ఈ దేశంలో ఈవీఎం లను రద్దు చేయకపోతే భారత రాజ్యాంగం రద్దు చేయబడుతుంది.
ఈ దేశంలో ఈవీఎం లను రద్దు చేయకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన విశ్వ విజ్ఞానంతో పోరాడి సాధించిన విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు రద్దు చేయబడతాయి.
ఈ దేశంలో ఈవీఎం లను రద్దు చేయకపోతే ఈ దేశ ప్రజలకు భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు, స్వేచ్ఛా, సమానత్వం,సౌభ్రాతృత్వం, లౌకికవాదం రద్దు చేయబడుతుంది.
ఈ దేశంలో ఈవీఎం లను రద్దు చేయకపోతే…
ఈ దేశంలో బహుజనులు (తేజస్వి యాదవ్, అఖిలేష్ యాదవ్, బెహన్ జీ మాయావతి )
దక్షిణాదిలో ద్రావిడ, ప్రాంతీయ పార్టీలు రాజ్యాధికారం లోకి రాలేరు.
ఈ దేశంలో ఈవీఎం లను రద్దు చేయకపోతే, ఈ దేశ మూల నివాసులైన శూద్రులు.. బీసీ ఎస్ సి ఎస్ టి మైనార్టీలకు విద్య,ఉద్యోగాలు, అధికారాలు, ఆస్తులు, అవకాశాలు, హక్కులు, రక్షణ, ఆత్మగౌరవం ఉండదు.
ఈ దేశంలో ఈవీఎం లను కార్పొరేట్ మతవాద, పార్టీలు వ్యతిరేకించవు.
ఈవీఎం హటావో భారత్ కో బచావో!!
ఈవీఎం ను రద్దు చేయండి భారత దేశాన్ని రక్షించండి!!
ఈవీఎం లను రద్దు చేయండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి.
ఈవీఎం ను రద్దు చేయండి భారత రాజ్యాంగాన్ని బ్రతికించండి.
ఈవీఎం ను రద్దు చేయండి భారత న్యాయ వ్యవస్థను
బ్రతికించండి.
ఈవీఎం ను రద్దు చేయండి భారత ఎన్నికల వ్యవస్థను బ్రతికించండి.
ఈ దేశంలో ప్రస్తుతం ఈవీఎం రద్దు కోసం ప్రజలు ప్రజాస్వామ్య వాదులు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాలని ఆశిస్తూ

– రాజశేఖర్

Leave a Reply