Suryaa.co.in

Telangana

భారీ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ లో నిర్వహించడం గొప్ప అవకాశం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన భారత్ సమ్మిట్ కు మిమ్ములందరినీ ఆహ్వానించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. భారీ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ లో నిర్వహించడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం మా ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచే ప్రజలు కేంద్రం గా అనేక కార్యక్రమాలు చేపట్టాం, వారే కేంద్రం గా పరిపాలన సాగిస్తున్నాం. అణగారిన, పేద వర్గాల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం.

మా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చెప్పుకునేందుకు భారత సమ్మిట్ ఒక వేదిక మాత్రమే కాదు.. అనేక విషయాలు నేర్చుకునేందుకు ఉపయోగపడింది. అహింస, స్వతంత్రం, శాంతి… మా గౌరవ నాయకునీ విజన్ న్యాయం వంటి అంశాలను గ్రహించాము. ఇప్పటికే వీటిని కొనసాగిస్తున్నాము, భవిష్యత్తులో మా పాలసీలు, పథకాలు, ఆలోచనల్లో వీటిని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తాం

LEAVE A RESPONSE