-ట్విట్టర్ లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు
35 మంది కమ్మ డీఎస్పీలకు చంద్రబాబు పోస్టింగ్ ఇచ్చారంటూ కులం పేరుతో బురద జల్లిన జగన్ రెడ్డే ఈ రోజు అసెంబ్లీలో ఒకే సామజికవర్గానికి ఇవ్వలేదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర ఓసీ కులాలకు ఇచ్చారని లిఖిత పూర్వకంగా నిజాన్ని ఒప్పుకున్నారు…బహుశా దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో. అబద్ధం తాత్కాలికంగా విజయం సాధించినా అంతిమ విజయం మాత్రం నిజానిది.