Suryaa.co.in

Andhra Pradesh

ఫర్నీచర్ ఎప్పుడు వెనక్కు పంపుతున్నారో జగన్‌రెడ్డి చెప్పాలి

– ట్విట్టర్‌లో మాజీ సీఎం జగన్‌రెడ్డికి మంత్రి నారా లోకేశ్ కౌంటర్

2019లో నువ్వు గెలిస్తే ఈవీఎంలు బాగా పని చేస్తున్నట్టు.. 2024లో పరాజయం పాలైతే ఈవీఎంలపై నింద మోపుతున్నావు. నీ వైఫల్యాలతో ప్రజలు తిరస్కరించారు. నువ్వు ఆంధ్రలో సంస్థలను, వ్యవస్థలను నాశనం చేశావు. ప్రజల హక్కులను జగన్‌రెడ్డి హరించారు. ఫర్నీచర్ ఎప్పుడు వెనక్కు పంపుతున్నారో జగన్‌రెడ్డి చెప్పాలి. పేదల పేరు చెప్పే మీరు రుషికొండలో రూ.560 కోట్లుతో మీకోసం ప్యాలెస్ ఎలా నిర్మించుకున్నారు? సమాధానం చెప్పమని ప్రజలు అడుగుతున్నారు .

LEAVE A RESPONSE