Suryaa.co.in

Andhra Pradesh

మద్యపాన నిషేధం పై మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి..

మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య

నందిగామ : మద్యం రేట్లను 3 రెట్లు పెంచాడు ఈ జగన్ రెడ్డి. 57 నెలల నెలల పాలన లో సుమారు 2 లక్షలు కోట్ల నాసిరకం మద్యం అమ్మి, వాటిద్యారా సమకూరిన లక్షకోట్లు ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తీసుకెళ్ళాడు. నాసిరకం మద్యం, గంజాయి, డ్రగ్స్ బారిన పడ్డ యువత నిర్వీర్యం అయిపోతున్నారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యం వల్ల అత్యాచారాలు, నేరాలు భారీగా పెరిగాయి.

రాబోయే 15 ఏళ్ళ పాటు మద్యం ఆదాయం తాకట్టు పెట్టి రూ.40 వేల కోట్లు అప్పు తెచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో దాచుకొన్నారు.. మద్యం అక్రమ వ్యాపారం మొత్తం జగన్, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి సిండికేట్ ద్వారానే జరుగుతుంది- మద్యం మహమ్మారికి వీరే బాధ్యులు ఈ నాసిరకం మద్యం పోవాలంటే మహిళల మాంగల్యాలు మంట కలవకూడదంటే జగన్ పోవాలి… మనచంద్రన్నే రావాలి.

LEAVE A RESPONSE