ఆరోపణలపై జస్టిస్ చంద్రు స్పందన

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తాకథనాలపై, ఆరోపణలపై, జస్టిస్ చంద్రు మొదటిసారిగా స్పందించారు. APCLA సంస్థకు ఈమెయిల్ ద్వారా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు.
వారి ప్రకటన సారాంశం:
“చెత్త వార్తలను నమ్మవద్దు, నేను రిటైర్ అయిన తరువాత 9 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం నుంచి ఏ పదవిని స్వీకరించలేదు. మోహన కుమార మంగళం 1960లో m/s row&reddyనుంచి భిన్నాభిప్రాయాలకు కారణంగా వైదొలిగారు. 1968లో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవగానే ఆ సమయంలో నేను సిపిఎం పార్టీ లో ఉన్నాను. కనుక కట్టుకథలు సృష్టించి ఎలా వ్యాప్తి చెందుతుందో ఈ విషయాన్ని చూస్తే అర్థమవుతుంది”- జస్టిస్ చంద్రు (రిటైర్డ్ హైకోర్టు జడ్జి, మద్రాస్), న్యాయవాది, సుప్రీం కోర్ట్.
chandru1

Leave a Reply