Suryaa.co.in

Andhra Pradesh

హోం, రక్షణ శాఖల పార్టమెంటరీ కమిటీల్లో సభ్యునిగా కేశినేని చిన్ని

విజయవాడ: పార్లమెంటరీ స్థాయీ సంఘాలను పునర్ వ్యవస్థీకరిస్తూ 24 కొత్త కమిటీలను ఏర్పాటు చేసినట్లు లోక్ సభ సెక్రటరీ జనరల్ తెలిపారు.. ఈ వివరాలను లోక్ సభ సెక్రటరీ జనరల్ ఇటీవల పి.సి. మోడీ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ కమిటీల్లో తెలుగు రాష్టాల నుండి స్థానం దక్కించుకున్నారు. అందులో ముఖ్యంగా విజయవాడ లోక్ సభ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) హోం శాఖ, రక్షణ శాఖ కమిటీల్లో సభ్యులుగా ఎన్నికయ్యారు.. ఈ విషయాన్ని గెజిట్ ద్వారా తెలియచేసారు.

LEAVE A RESPONSE