Suryaa.co.in

Telangana

తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్లు బంద్

తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరాఫరా నిలిచిపోనుంది. TGBCL బకాయిలు చెల్లించకపోవడంతో బీర్ల సరాఫరాను నిలిపివేస్తున్నట్లు యూనైటెడ్ బ్రేవరీస్ ప్రకటించింది. అలాగే, 2019 నుంచి రేట్లను పెంచకపోవడంతో.. భారీ నష్టాలు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

LEAVE A RESPONSE