Suryaa.co.in

Andhra Pradesh

అనంతపురంలో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ దుర్మార్గం

– తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత వంగలపూడి
జగన్ రెడ్డి మీ తప్పులను ఎత్తి చూపి న్యాయం చేయమంటే దౌర్జన్యం చేస్తారా..? మొన్న దళితులు, నిన్న మహిళలు నేడు మీ కన్ను విద్యార్థుల మీద పడిందా కంశ మామా…?
తమ కాలేజ్ కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థుల మీద ఖాకీలను ఊసుగొల్పి రక్తం వచ్చేలా కొట్టిస్తారా..? ఇదేమి నియంత పాలన..!! గాయపడిన విద్యార్థులకు సత్వరమే మెరుగైన చికిత్స అందించాలి.ఈ ఘటన లో పాల్గొన్న పోలీసులను కఠినంగా శిక్షించాలి.బాధితులకు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంటుంది.

LEAVE A RESPONSE