బాణసంచా..బరాబర్ కాలుద్దాం!

– న్యూయర్‌కు కాలిస్తే కాలుష్యం రాదా?
– హిందువుల పండుగులకే ఆంక్షలా?
( సిహెచ్‌విఎస్ శర్మ)
దేశద్రోహులు, హిందూ వ్యతిరేకులు, క్రైస్తవ మాఫియా, ఇస్లాం మతోన్మాదులు ఏడ్చి చచ్చేలా దీపావళి పండుగను టపాసులతో, రంగు రంగుల బాణా సంచాతో మనమందరము ఘనంగా జరుపుకుందాం.జనవరి 1 న నూతన సంవత్సర సంబరాలు అంటూ 195 దేశాలు బాణాసంచా కాలిస్తే అది వాయుకాలుష్యం కాదా?
రాజకీయ నాయకులు మరియు ముఖ్యమైన వ్యక్తులు పుట్టినరోజప్పుడు, చచ్చినా, ఎన్నికలలో నామినేషన్ వేయటానికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, ఎన్నికలలో గెలిచినప్పుడు, ఊరేగింపులప్పుడు ఇలా అనేక సమయాలలో కోట్లు కుమ్మరించి బాణ సంచా కాలుస్తున్నారే అది ప్రమాదం కాదా? కాలుష్యం కాదా? దీని గురించి వాగరే? హిందువుల పండగలు గానీ, హిందువులకు సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు వచ్చినప్పుడే, ఈ మేతావులకు అర్జెంటుగా మెలకువ వచ్చి పర్యావరణం గురించి గుర్తుకు వస్తుందా? ఎందుకు? అంటే హిందువుల సంస్కృతీ సాంప్రదాయాలను ఏ విధంగానైనా నాశనం చేయాలి అనే ఉద్దేశ్యమే తప్ప ఇంకొకటి కాదు అని హిందువులంతా వీళ్ళ దుర్బుద్ధిని అర్ధం చేసుకోవాలి.
కానీ వేల సంవత్సరాలుగా వస్తున్న, జరుపుకుంటున్న దీపావళి రోజున హిందువులు టపాసులు కాలిస్తే, పర్యావరణం మొత్తం అతలాకుతలం అయిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారు. విదేశీ మతాల చంకలు నాకే, హిందూ వ్యతిరేకులు సెక్యులర్ నక్కలు, కమ్మీలు, కాంగీలు.
మొబైల్ వల్ల కూడా కాలుష్యమే కదా? మనిషి శరీరానికి, పర్యావరణానికి కాలుష్యం ప్రమాదమే కదా? మరి దీని గురించి వాగరే యీ మేతావులు?
మద్యం, పొగాకు, డ్రగ్స్ ఇవన్నీ కూడా అంతకు మించి కాలుష్యం కాదా? మనిషికి, పర్యావరణానికి పెద్ద ప్రమాదం కదా వాటిని గురించి వాగరే?
దీపావళి గురించి పనికిమాలిన వ్యాఖ్యలు చేసినందు వల్లే, విరాట్ కోహ్లిను అభిమానించే లక్షల మందికి అతనంటే అసహ్యం కలిగింది…
వీళ్లంతా హిందువులకు, సంస్కృతీ సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు వ్యతిరేకులే.
ప్రతి పండగ యొక్క నియమాలు, సాంప్రదాయాలు, చేసే విధానాలు అన్ని కూడా సైన్స్‌కు సంబంధించే ఉన్నాయి. వినాయక చవితి పండగ ప్రారంభము నుండి మళ్ళీ జగన్నాధ రధ సప్తమి పండగ వరకు మధ్యలో వచ్చే పండగలన్ని కూడా సైన్సుతో ముడి పడి ఉన్నాయి. వీళ్లకు ఏమి తెలుసని మన పండగలు గురించి మాట్లాడుతారు ఈ సన్నాసులు. హిందువుల వ్యవహారం అంటే చాలు పనికిమాలిన వాడి గొంతు కూడా లేస్తుంది.