పరిహారం చెక్ ఏమయ్యింది మంత్రి అంబటీ?

– టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్

పరిహారంలో వాటా ఇవ్వలేదని మృతుని కుటుంబానికి చెక్ ఇవ్వకుండా మంత్రి అంబటి తొక్కిపట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాటు ట్వీట్.

బాధిత కుటుబంతో సెల్ఫీ దిగి మంత్రి అవినీతిని ప్రస్తావిస్తూ సిఎంకు సెల్ఫీ చాలెంజ్ విసిరిన చంద్రబాబు నాయుడు
సత్తెన పల్లిలో తనను కలిసిన బాధిత తురక గంగమ్మ కుటుంబానికి పార్టీ నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు
కుమార్తెను చదివిస్తానని తురక గంగమ్మ కుటుంబానికి హామీ

ట్వీట్: రూ.5 లక్షల పరిహారంలో సగం కమిషన్ గా ఇవ్వలేదని తొక్కిపట్టిన చెక్కును బాధిత కుటుంబానికి ఎప్పుడిస్తారు మంత్రి అంబటి గారూ? ఆ చెక్ ఇప్పుడు ఎక్కడ ఉంది? నిన్న నా సభకు రాకుండా బాధితులు తురక గంగమ్మ, పర్లయ్య కుటుంబాన్ని పోలీసులతో ఎందుకు నిర్బంధించారు? నా సెల్ఫీ ఛాలెంజ్ కు సమాధానం చెప్పగలరా?

Leave a Reply