Suryaa.co.in

Andhra Pradesh

గవర్నర్ కు మంత్రి లోకేష్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలుMinister Lokesh wishes Governor on Independence Day

విజయవాడ: రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన తేనీటి విందు కార్యక్రమంలో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వివిధ పార్టీల నాయకులను ఆప్యాయంగా పలకరించి వారితో కాసేపు మాట్లాడారు.

LEAVE A RESPONSE